బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#పర్యాటకులు

6 articles

వియత్నాం బోటు ప్రమాద మృతదేహాలు హైదరాబాద్‌ చేరుకున్నాయి
ఆంధ్రప్రదేశ్

వియత్నాం బోటు ప్రమాద మృతదేహాలు హైదరాబాద్‌ చేరుకున్నాయి

వియత్నాం బోటు ప్రమాదంలో మృతి చెందిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు పర్యాటకుల మృతదేహాలు ప్రత్యేక విమానంలో ముంబయి ద్వారా శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నాయి. మచిలీపట్నం, కడప, హిందూపురం ప్రాంతాలకు మృతదేహాలను తరలించేందుకు ఏపీఎన్‌ఆర్‌టీసీ ప్రత్యేక అంబులెన్స్‌లు, జిల్లా అధికారులతో సమన్వయం వంటి ఏర్పాట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసింది. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్యలు కొనసాగిస్తున్నాయి.

14, జులై 2026

వియత్నాం బోటు ప్రమాదంలో.. తెలుగు రాష్ట్రాల వాసులు మృతి.. గల్లంతు
జాతీయం

వియత్నాం బోటు ప్రమాదంలో.. తెలుగు రాష్ట్రాల వాసులు మృతి.. గల్లంతు

వియత్నాంలో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న ఓ బోటు ప్రమాదానికి గురైంది. సుమారు 32 మంది ప్రయాణికులతో వెళ్తున్న టూరిస్ట్ బోటు ఒక్కసారిగా బోల్తా పడటంతో పలువురు మృతిచెందారు, మరికొందరు గల్లంతయ్యారు.

11, జులై 2026

వియత్నాంలో భారతీయుల పర్యాటక బోటు బోల్తా! : 18 మంది మృతి
అంతర్జాతీయం

వియత్నాంలో భారతీయుల పర్యాటక బోటు బోల్తా! : 18 మంది మృతి

వియత్నాంలో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న ఓ బోటు ప్రమాదానికి గురైంది. సుమారు 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న టూరిస్ట్ బోటు ఒక్కసారిగా ప్రమాదానికి గురికావడంతో పలువురు మృతిచెందారు, మరికొందరు గల్లంతయ్యారు.

11, జులై 2026

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం
జాతీయం

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం

కర్ణాటకలోని ఉత్తర కర్ణాటక జిల్లా ఎల్లాపుర శివారులో జీపు, లారీ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ధార్వాడ నుంచి అంకోలా వైపు వెళ్తున్న పర్యాటకుల జీపు అదుపు తప్పి లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం వంటి కోణాల్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

9, జులై 2026

పెనుకొండ కొండపై టోల్‌ వసూలు.. సౌకర్యాల లేమితో పర్యాటకుల అసంతృప్తి
జిల్లా వార్తలు

పెనుకొండ కొండపై టోల్‌ వసూలు.. సౌకర్యాల లేమితో పర్యాటకుల అసంతృప్తి

శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ కొండపై అటవీశాఖ టోల్‌ వసూలు చేస్తూ, ఆహారం, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నగరవనం, ఫుడ్‌ కోర్టు నిర్మాణం పూర్తయినా, ఫుడ్‌ కోర్టు ప్రారంభం కాకపోవడంతో సమస్యలు కొనసాగుతున్నాయని, టోల్‌ వసూలుతో పాటు సౌకర్యాల అభివృద్ధి సమాంతరంగా జరగాలని సందర్శకులు, స్థానికులు కోరుతున్నారు.

29, జూన్ 2026

గండికోటలో సందడి చేసిన ‘రణబాలి’ :  రొమాన్స్‌, యాక్షన్‌ ప్లాన్‌: రష్మిక ఎంట్రీ
టాలీవుడ్

గండికోటలో సందడి చేసిన ‘రణబాలి’ : రొమాన్స్‌, యాక్షన్‌ ప్లాన్‌: రష్మిక ఎంట్రీ

పర్యాటక కేంద్రమైన గండికోటలో మంగళవారం ‘రణబాలి’ చిత్రబృందం రోజంతా షూటింగ్‌ నిర్వహించింది. హీరో విజయ్‌ దేవరకొండ గుర్రపు స్వారీ సన్నివేశాలు, కోట ముఖద్వారం, ధాన్యాగారం, పెన్నాలోయ తదితర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించగా, బుధవారం నుంచి జరిగే షూటింగ్‌లో కథానాయిక రష్మిక కూడా పాల్గొననుందని యూనిట్‌ వర్గాలు తెలిపాయి.

3, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters