బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ఉద్ధవ్

9 articles

డీలిమిటేషన్ కు మద్దతు ఇస్తాం.. : శివసేన(యూబీటీ)
జాతీయం

డీలిమిటేషన్ కు మద్దతు ఇస్తాం.. : శివసేన(యూబీటీ)

ఇన్నాళ్లు బిల్లుకు మద్దతు ఇవ్వమని భీష్మించుకుని ఉన్న ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన(యూబీటీ) ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. ఆ పార్టీ ఎంపీ సంజయ్ రైత్ మాట్లాడుతూ.. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వొచ్చని చెప్పారు.

16, జులై 2026

టీఎంసీ, శివసేన(యూబీటీ) వివాదాలపై స్పీకర్ కీలక నిర్ణయం?
జాతీయం

టీఎంసీ, శివసేన(యూబీటీ) వివాదాలపై స్పీకర్ కీలక నిర్ణయం?

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా రాజకీయంగా కలకలం రేపుతున్న రెండు విలీన వివాదాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.

4, జులై 2026

కూటమి నేతలతో ఉద్ధవ్ సంచలన వ్యాఖ్యలు!:   మనం కలిసే ఉన్నామా?..
జాతీయం

కూటమి నేతలతో ఉద్ధవ్ సంచలన వ్యాఖ్యలు!: మనం కలిసే ఉన్నామా?..

మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (MVA) కూటమిలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయా? మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రే చేసిన తాజా వ్యాఖ్యలు చూస్తే అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి.

25, జూన్ 2026

శివసేనలో  ఇక గ్రూపులు లేవు..  : అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
జాతీయం

శివసేనలో ఇక గ్రూపులు లేవు.. : అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పెను తుఫాను చెలరేగింది. శివసేన (UBT)పార్టీలో తిరుగుబాటు వ్యూహాలు నడుస్తున్నాయనే వార్తల నడుమ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.

20, జూన్ 2026

ఉద్దవ్ సంచలన నిర్ణయం?  పార్టీ పదవికి రాజీనామాకు సిద్ధం..
జాతీయం

ఉద్దవ్ సంచలన నిర్ణయం? పార్టీ పదవికి రాజీనామాకు సిద్ధం..

శివ సేన (UBT)లో అంతర్గత విభేదాల మధ్య పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే తన నాయకత్వంపై ఎవరైనా అభ్యంతరం ఉంటే పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధమని అంతర్గత సమావేశంలో సూచించినట్టు వార్తలు వెలువడ్డాయి. ఇది అధికారిక రాజీనామా కాదని, పార్టీ భవిష్యత్ దిశ, కూటమి వ్యూహాలపై చర్చను ప్రోత్సహించేందుకేనని కొందరు నేతలు భావిస్తున్నారు. మహారాష్ట్రలో రాబోయే ఎన్నికల దృష్ట్యా ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.

20, జూన్ 2026

ఉద్ధవ్‌ సేనలో చీలిక! :  ఆరుగురు ఎంపీలను ప్రత్యేకవర్గంగా గుర్తించిన స్పీకర్‌
జాతీయం

ఉద్ధవ్‌ సేనలో చీలిక! : ఆరుగురు ఎంపీలను ప్రత్యేకవర్గంగా గుర్తించిన స్పీకర్‌

ఉద్ధవ్‌ థాక్రే సారధ్యంలోని శివసేన(యూబీటీ) దాదాపు చీలిపోయింది. ఆ పార్టీకి చెందిన 9 మంది ఎంపీల్లో ఆరుగురు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను ఢిల్లీలో కలిశారు. తమను ప్రత్యేకవర్గంగా గుర్తించాలని కోరారు. దీనికి ఆయన వెంటనే ఆమోదం తెలిపారు.

18, జూన్ 2026

సమాజ్‌వాదీ పార్టీలో రాజకీయ అలజడి.. బీజేపీ వైపు చూస్తోన్న ఎంపీలు!
జాతీయం

సమాజ్‌వాదీ పార్టీలో రాజకీయ అలజడి.. బీజేపీ వైపు చూస్తోన్న ఎంపీలు!

దేశంలో ప్రస్తుతం ఫిరాయింపు రాజకీయాలు నడుస్తున్నాయి. మొన్నటికి మొన్న పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి భారీ చీలిక జరిగింది. అనంతరం మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రేకు చెందిన ఎంపీలు షిండే వర్గంలో చేరేందుకు రెడీ అయ్యారు. ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్ వంతు వచ్చింది. యూపీలో కూడా సమాజ్‌వాదీ పార్టీ నుంచి భారీ చీలిక జరగబోతుందని వార్తలు వస్తున్నాయి.

17, జూన్ 2026

ఫిరాయింపు గ్రూపులను గుర్తించొద్దు.. స్పీఎకర్ ఓం బిర్లాకు ఉద్ధవ్ లేఖ
జాతీయం

ఫిరాయింపు గ్రూపులను గుర్తించొద్దు.. స్పీఎకర్ ఓం బిర్లాకు ఉద్ధవ్ లేఖ

పార్టీ ఎంపీల ఫిరాయింపులను అడ్డుకునేందుకు శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) లాంఛనంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు బుధవారంనాడు లేఖ రాసింది. పార్లమెంటులో శివసేన యూబీటీ మాత్రమే అధికారిక గుర్తింపు కలిగిన పార్టీ అని ఆ లేఖలో తెలియజేసింది.

17, జూన్ 2026

ఉద్ధవ్ ఠాక్రేకు మరో షాక్?  చీలిక దిశగా శివసేన (UBT)
జాతీయం

ఉద్ధవ్ ఠాక్రేకు మరో షాక్? చీలిక దిశగా శివసేన (UBT)

మహారాష్ట్రలో శివసేన (UBT)లో మరో చీలికకు సంకేతాలు కనిపిస్తున్నాయి. తొమ్మిది మంది లోక్‌సభ సభ్యుల్లో ఆరుగురు ఏకనాథ్ షిండే వర్గంతో సంప్రదింపుల్లో ఉన్నారన్న ప్రచారం మధ్య, వారు ఢిల్లీలో సమావేశమై లోక్‌సభ స్పీకర్‌ను కలిసి ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని కోరే అవకాశముంది. ఈ పరిణామాలను శివసేన (UBT) ఖండించినప్పటికీ, ఉద్ధవ్ ఠాక్రే అత్యవసరంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం ఏర్పాటు చేయడం రాజకీయ ఉత్కంఠను మరింత పెంచింది.

17, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters