బ్రేకింగ్ న్యూస్
ప్రొద్దుటూరులో TNSF ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపులైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#వంగలపూడి అనిత

9 articles

హోం మంత్రి అనిత ‘ఎక్స్‌’ అకౌంట్ హ్యాక్
రాజకీయాలు

హోం మంత్రి అనిత ‘ఎక్స్‌’ అకౌంట్ హ్యాక్

ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత 'X' అకౌంట్‌ హ్యాక్ అయ్యింది. దీంతో హోం మంత్రి కార్యాలయ అధికారులు అలర్ట్ జారీ చేశారు. అకౌంట్ సైబర్ దాడికి గురైన నేపథ్యంలో పోస్ట్ చేసిన అంశాలను అధికారికంగా పరిగణించవద్దని హోం మంత్రి కార్యాలయం ప్రకటించింది.

25, జులై 2026

దిష్టిబొమ్మలు తగలబెట్టినా నాకు నష్టం లేదు:  అంబటి రాంబాబు స్పందన
ఆంధ్రప్రదేశ్

దిష్టిబొమ్మలు తగలబెట్టినా నాకు నష్టం లేదు: అంబటి రాంబాబు స్పందన

ఎమ్మార్పీఎస్ నాయకులు తన దిష్టిబొమ్మను దహనం చేసిన నిరసనలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ, తాను హోంమంత్రి వంగలపూడి అనితపై కులదూషణ చేయలేదని, పరుష పదజాలం ఉపయోగించలేదని స్పష్టం చేశారు. దిష్టిబొమ్మలు తగలబెట్టడం వల్ల తనకు ఎలాంటి నష్టం లేదని, అనితకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని, అయితే తన వ్యాఖ్యల వల్ల మందకృష్ణ మాదిగ బాధపడి ఉంటే ఆయనకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

22, జులై 2026

మంత్రి అనితపై అమర్‌నాథ్‌ వ్యాఖ్యలు దుర్మార్గం: ఎంఎస్‌ రాజు, బండారు శ్రావణిశ్రీ
జిల్లా వార్తలు

మంత్రి అనితపై అమర్‌నాథ్‌ వ్యాఖ్యలు దుర్మార్గం: ఎంఎస్‌ రాజు, బండారు శ్రావణిశ్రీ

మంత్రి వంగలపూడి అనితపై వైకాపా నేత గుడివాడ అమర్‌నాథ్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను ఎంఎస్‌ రాజు, బండారు శ్రావణిశ్రీలు తీవ్రంగా ఖండించారు. ఇటువంటి వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని దెబ్బతీస్తాయని, రాజకీయ విభేదాలు ఉన్నా వ్యక్తిగత దూషణలు అంగీకారయోగ్యం కాదని పేర్కొన్నారు. అమర్‌నాథ్‌పై కఠిన చర్యలు తీసుకుని, బహిరంగ క్షమాపణలు చెప్పించాలని, లేనిపక్షంలో ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.

18, జూన్ 2026

మేకప్‌పై రచ్చ.. శాంతిభద్రతలపై మౌనం! : హోంమంత్రి వ్యాఖ్యలకు ఆరే శ్యామల కౌంటర్..
రాజకీయాలు

మేకప్‌పై రచ్చ.. శాంతిభద్రతలపై మౌనం! : హోంమంత్రి వ్యాఖ్యలకు ఆరే శ్యామల కౌంటర్..

హోంమంత్రి వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధికార ప్రతినిధి ఆరే శ్యామల తీవ్ర స్థాయిలో స్పందించారు. హోంమంత్రి వ్యాఖ్యలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని ఆమె విమర్శించారు.

18, జూన్ 2026

రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలిచిన హోం మంత్రి అనిత
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలిచిన హోం మంత్రి అనిత

ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత, ఎలమంచిలి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గమనించి తన కాన్వాయ్‌ను ఆపించి, తీవ్రంగా గాయపడిన యువకుడు, యువతికి ప్రత్యక్షంగా సాయం చేసి ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. ప్రమాద బాధితులకు తక్షణ ఆర్థిక సహాయం అందించి, వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని సూచించిన ఆమె మానవత్వపూర్వక స్పందన స్థానికంగా ప్రశంసలు పొందుతోంది.

17, జూన్ 2026

ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి!.. ఆ రోజు గుర్తుకు రాలేదా మహిళా లోకం?
రాజకీయాలు

ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి!.. ఆ రోజు గుర్తుకు రాలేదా మహిళా లోకం?

హోంమంత్రి వంగలపూడి అనితపై చేసిన వ్యాఖ్యల వివాదంపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టత ఇచ్చారు. తన వ్యాఖ్యలను కావాలనే వక్రీకరించి రాజకీయ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను మహిళా లోకాన్ని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలకు మాత్రమే ప్రతిస్పందించానని స్పష్టం చేశారు.

17, జూన్ 2026

హోంమంత్రి అనితపై అమర్‌నాథ్‌ వ్యాఖ్యలు సిగ్గుచేటు: పవన్‌ కల్యాణ్‌
రాజకీయాలు

హోంమంత్రి అనితపై అమర్‌నాథ్‌ వ్యాఖ్యలు సిగ్గుచేటు: పవన్‌ కల్యాణ్‌

హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై వైకాపా నేత గుడివాడ అమర్‌నాథ్‌ చేసిన వ్యాఖ్యలను ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తీవ్రంగా ఖండిస్తూ, అవి మహిళలందరినీ కించపరిచే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. రాజకీయ విమర్శలు విధానాలకే పరిమితమై ఉండాలని, వ్యక్తిగతంగా మహిళలను అవమానించే భాష అసహ్యకరమని ఆయన హెచ్చరిస్తూ, కూటమి నేతలు ఇలాంటి వ్యాఖ్యలను బలంగా తిప్పికొట్టాలని సూచించారు.

16, జూన్ 2026

స్టీల్‌ప్లాంట్‌ పేరు పలికే అర్హత కూడా జగన్‌కు లేదు: మంత్రి అనిత
ఆంధ్రప్రదేశ్

స్టీల్‌ప్లాంట్‌ పేరు పలికే అర్హత కూడా జగన్‌కు లేదు: మంత్రి అనిత

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రమాదంపై రాజకీయ వ్యాఖ్యలు చేయడం సముచితం కాదని, స్టీల్‌ప్లాంట్‌ పేరు పలికే అర్హత కూడా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి లేదని హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. ప్రమాదంలో మృతుల కుటుంబాలకు స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం, కేంద్రం, రాష్ట్రం కలిసి గణనీయమైన పరిహారం, ఉద్యోగాలు అందిస్తున్నామని, శాశ్వత–ఒప్పంద కార్మికుల కుటుంబాల పునరావాసానికి చర్యలు కొనసాగుతున్నాయని ఆమె తెలిపారు.

10, జూన్ 2026

విశాఖ స్టీల్ ప్లాంట్  మృతి చెందిన బాధిత కుటుంబాలకు పరామర్శ
ఆంధ్రప్రదేశ్

విశాఖ స్టీల్ ప్లాంట్ మృతి చెందిన బాధిత కుటుంబాలకు పరామర్శ

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, ఎంపీ భరత్ తదితరులు కేజీహెచ్‌లో పరామర్శించి సానుభూతి తెలిపారు. బాధితులకు మెరుగైన పరిహారం, అన్ని విధాలా సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని, ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికార వర్గాలు వెల్లడించాయి.

9, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters