బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#యాప్‌ను

9 articles

మహిళల భద్రత కోసం ‘అభయ ఆటో’ యాప్‌ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్

మహిళల భద్రత కోసం ‘అభయ ఆటో’ యాప్‌ ప్రారంభం

గుంటూరు జిల్లా పోలీసు శాఖ రూపొందించిన మహిళల భద్రత కోసం ‘అభయ ఆటో’ యాప్‌ను ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ప్రారంభించారు. జిల్లాలోని సుమారు 20 వేల ఆటో రిక్షాల వివరాలు, ప్రతి ఆటోకు ప్రత్యేక క్యూఆర్‌ కోడ్‌, ప్రయాణ పర్యవేక్షణ, అత్యవసర పరిస్థితుల్లో SOS బటన్‌ ద్వారా కంట్రోల్‌ రూమ్‌కు అలర్ట్‌ వెళ్లే విధంగా సాంకేతిక సదుపాయాలు కల్పించామని ఆయన తెలిపారు.

25, జులై 2026

కేవలం గంటలోనే శ్రీశైలం?:  బుల్లెట్ ట్రైన్ కు ప్రభుత్వం ప్రతిపాదన..
బిజినెస్

కేవలం గంటలోనే శ్రీశైలం?: బుల్లెట్ ట్రైన్ కు ప్రభుత్వం ప్రతిపాదన..

శ్రీశైలంకు బుల్లెట్ ట్రైన్ రానుందా.. హైదరాబాద్ నుంచి గంటలోనే శ్రీశైలంకు చేరుకోవచ్చా.. బుల్లెట్ రైలు వస్తే ఇది సాధ్యమే. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బుల్లెట్ రైల్ కారిడార్‌ను కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది శ్రీశైలం మీదుగా వెళ్లేలా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సూచన చేసింది.

17, జులై 2026

జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌ ఆవిష్కరణ..
రాజకీయాలు

జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌ ఆవిష్కరణ..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘జగన్‌ 2.0’ మొబైల్ సూపర్ యాప్‌ను ఆవిష్కరించారు.

16, జులై 2026

శక్తి యాప్‌పై అవగాహన
జిల్లా వార్తలు

శక్తి యాప్‌పై అవగాహన

నంద్యాల మండలం చాబోలు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు శక్తి యాప్‌పై అవగాహన సదస్సు నిర్వహించి, యాప్ వినియోగం, అత్యవసర పరిస్థితుల్లో సహాయం పొందే విధానం, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్‌లపై ఫిర్యాదు చేసే ప్రక్రియను వివరించారు. సైబర్ నేరాల నేపథ్యంలో సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని, ఆన్‌లైన్ వేధింపులు, మోసాలు, ఫేక్ అకౌంట్లు వంటి సమస్యలు ఎదురైతే 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

4, జులై 2026

ప్లేఆఫ్స్‌పై హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ దృష్టి
క్రికెట్

ప్లేఆఫ్స్‌పై హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ దృష్టి

టీ జీ20 లీగ్‌లో నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన బుధవారం హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ వరంగల్‌ వారియర్స్‌పై గెలిస్తే ప్లేఆఫ్స్‌ స్థానం దాదాపు ఖాయం చేసుకునే అవకాశంలో ఉంది. కెప్టెన్‌ అభిరథ్‌ బ్యాటింగ్‌ ఫామ్‌, అజయ్ దేవ్ గౌడ్ , శ్రీనికేత్ , ప్రణవ్ వర్మ, షణ్ముఖ్ ల బౌలింగ్‌ జట్టుకు బలం కాగా, వరుస ఓటములతో దిగువన ఉన్న వరంగల్‌ వారియర్స్‌ ఈ మ్యాచ్‌తో పుంజుకోవాలని చూస్తోంది.

1, జులై 2026

టెలిగ్రామ్‌పై కేంద్రం సంచలన ఆరోపణలు
నేరాలు

టెలిగ్రామ్‌పై కేంద్రం సంచలన ఆరోపణలు

మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ టెలిగ్రామ్‌పై కేంద్రం సంచలన ఆరోపణలు చేసింది. ఈ యాప్‌ను ‘కొత్త డార్క్‌ వెబ్‌’గా పేర్కొన్న కేంద్రం.. ఇది నేరగాళ్లకు అడ్డగా మారిందని ఆరోపించింది. సైబర్‌ నేరగాళ్లు, అతివాదులు, డ్రగ్‌ ముఠా సభ్యులు చట్టం నుంచి తప్పించుకునేందుకు ఈ యాప్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారని దుయ్యబట్టింది.

18, జూన్ 2026

టెలిగ్రామ్ తాత్కాలిక నిషేధం: నీట్ పేపర్ లీక్ వివాదంతో లింక్ ఏమిటి?
విద్య

టెలిగ్రామ్ తాత్కాలిక నిషేధం: నీట్ పేపర్ లీక్ వివాదంతో లింక్ ఏమిటి?

నీట్ యూజీ 2026 పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో పరీక్షల మోసాలు, నకిలీ ప్రశ్నాపత్రాల విక్రయాలు టెలిగ్రామ్ ద్వారా జరుగుతున్నాయన్న ఎన్‌టీఏ నివేదికపై కేంద్రం జూన్ 22 వరకు భారత్‌లో టెలిగ్రామ్ యాక్సెస్‌ను తాత్కాలికంగా నిలిపివేసి, జూన్ 30 వరకు మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని టెలిగ్రామ్ సీఈఓ Pavel Durov తీవ్రంగా విమర్శిస్తూ, లీక్‌లకు కారణమైన ఇన్‌సైడర్లకు కాకుండా సాధారణ వినియోగదారులకే శిక్ష పడిందని వ్యాఖ్యానించారు.

17, జూన్ 2026

6G లక్ష్యంగా భారత్‌.. కేంద్రం సమగ్ర రోడ్‌మ్యాప్ సిద్ధం
టెక్నాలజీ

6G లక్ష్యంగా భారత్‌.. కేంద్రం సమగ్ర రోడ్‌మ్యాప్ సిద్ధం

భారత్ 5G విస్తరణను పూర్తి చేసిన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం స్వదేశీ సాంకేతికతకు ప్రాధాన్యమిస్తూ 6G కోసం సమగ్ర రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తోంది. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో విధాన రూపకల్పన, స్పెక్ట్రమ్ లైసెన్సింగ్, కృత్రిమ మేధస్సు వినియోగం, శాటిలైట్ కనెక్టివిటీ వంటి అంశాలపై చర్చలు జరపాలని భావిస్తున్నారు. 2030 నాటికి ప్రపంచ 6G మార్కెట్లో 10 శాతం వాటా సాధించడమే లక్ష్యంగా ఇండియా 6G పనిచేస్తోంది.

12, జూన్ 2026

నవజాత శిశువుల ఆరోగ్యానికి ఏఐ సాంకేతికత : ‘శిశు మాపన్’ యాప్ పైలట్ ప్రారంభం
ఆరోగ్యం

నవజాత శిశువుల ఆరోగ్యానికి ఏఐ సాంకేతికత : ‘శిశు మాపన్’ యాప్ పైలట్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ నవజాత శిశువుల ఆరోగ్య ప్రమాణాలను ఏఐ సాంకేతికతతో అంచనా వేసేందుకు ‘శిశు మాపన్’ యాప్‌ను పైలట్‌గా మంగళగిరిలో ప్రారంభించింది. ‘ఆశా’ యాప్‌తో అనుసంధానించిన ఈ యాప్ ద్వారా మొబైల్ వీడియోల ఆధారంగా శిశువుల కొలతలను నమోదు చేసి, గ్రామీణ ప్రాంతాల్లో డేటా ఖచ్చితత్వాన్ని పెంచే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరణను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

7, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters