TAG
#ఎల్లో అలర్ట్
3 articles
TAG
3 articles

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే మరికొన్ని గంటలు అత్యంత కీలకమని హెచ్చరించింది. పిడుగులతో కూడిన భారీ వర్షాలు, ఈదురు గాలులు వీసే అవకాశం ఉండటంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
17, జూన్ 2026

ఆంధ్రప్రదేశ్‌పై నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగడంతో అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు, కోనసీమ, కృష్ణా, నెల్లూరు తదితర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసి, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోస్తాంధ్రలో బలమైన ఈదురుగాలులు, సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని సూచించింది.
12, జూన్ 2026

తెలంగాణలో వాతావరణం భిన్నంగా ఉండగా, దక్షిణ జిల్లాల్లో వర్షాలు ఉపశమనం కలిగిస్తుండగా ఉత్తర తెలంగాణలో మాత్రం ఎండ తీవ్రత కొనసాగుతోంది. మరో వారం రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం నేపథ్యంలో రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్‌లో మోస్తరు వర్షాలతో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే తగ్గగా, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్‌లో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
7, జూన్ 2026

