బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#అమిత్

23 articles

కడప కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత: అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం
జిల్లా వార్తలు

కడప కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత: అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం

కడప కలెక్టరేట్ వద్ద యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన సందర్భంగా Amit Shah దిష్టిబొమ్మ దహనం, పోలీసులతో తోపులాటలతో ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీలో Jantar Mantar వద్ద విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితులు ఉత్కంఠభరితంగా మారాయి. విద్యార్థులపై కేసులు పెట్టి వేధిస్తున్న Amit Shah రాజీనామా చేయాలని, కేసులు ఉపసంహరించే వరకు పోరాటం కొనసాగుతుందని యూత్ కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు.

5, ఆగ 2026

సీజేపీ లీగల్ డిఫెన్స్ ఫండ్ రూ.1 కోటిపై ఆరా..  ఎన్నికల సంఘానికి ఫిర్యాదు?
జాతీయం

సీజేపీ లీగల్ డిఫెన్స్ ఫండ్ రూ.1 కోటిపై ఆరా.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు?

సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) ఏర్పాటు చేసిన లీగల్ డిఫెన్స్ ఫండ్ రూ.1 కోటి విరాళం ప్రకటించడంపై తాజాగా ప్రశ్నలు తలెత్తాయి. చర్చ మొదలైంది.

2, ఆగ 2026

స్వేచ్ఛ అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదు.. : అజిత్ దోవల్
జాతీయం

స్వేచ్ఛ అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదు.. : అజిత్ దోవల్

జెన్‌-జీ ఉద్యమంపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వేచ్ఛ అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదని.. యువత జాతీయ ప్రయోజనాల గురించి కూడా ఆలోచించాలని హితవు పలికారు.

1, ఆగ 2026

విపక్ష నేత రాహుల్‌పై సభా హక్కుల నోటీస్‌
జాతీయం

విపక్ష నేత రాహుల్‌పై సభా హక్కుల నోటీస్‌

హోం మంత్రి అమిత్‌షానుద్దేశిస్తూ లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ అనుచిత వ్యాఖ్యలుచేశారంటూ ఆయనపై బీజేపీ ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ సభా హక్కుల ఉల్లంఘన నోటీస్‌ ఇచ్చారు.

31, జులై 2026

పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో.. అత్యవసర భేటీ
జాతీయం

పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో.. అత్యవసర భేటీ

పశ్చిమాసియాలో మళ్లీ రోజురోజుకూ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుండటంతో అక్కడి విపరిణామాలు భారత్‌పై ఏమేరకు ప్రభావం చూపుతున్నాయనే విషయమై ప్రధాని మోదీ కీలక సమీక్ష జరిపారు.

31, జులై 2026

విద్యార్థులపై లాఠీఛార్జ్ చేస్తే.. అమిత్ షా ఎందుకు మౌనంగా ఉన్నారు? : ఖర్గే
జాతీయం

విద్యార్థులపై లాఠీఛార్జ్ చేస్తే.. అమిత్ షా ఎందుకు మౌనంగా ఉన్నారు? : ఖర్గే

నీట్ ప్రశ్న పత్రం లీక్, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ఆందోళనకు దిగిన వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులపై బాష్పవాయువు కూడా ప్రయోగించారని తెలిపారు.

30, జులై 2026

విద్యార్థులపై దాడి ఘటనకు అమిత్‌ షాదే బాధ్యత: రాహుల్‌
జాతీయం

విద్యార్థులపై దాడి ఘటనకు అమిత్‌ షాదే బాధ్యత: రాహుల్‌

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జరిగిన ‘చలో పార్లమెంట్’ ర్యాలీ సందర్భంగా విద్యార్థులపై జరిగిన దాడి ఘటనకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాదే బాధ్యతని కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు.

29, జులై 2026

విద్యార్థులేమైనా ఉగ్రవాదులా?..   అమితాషా సమాధానం చెప్పాలి : ప్రియాంక గాంధీ
జాతీయం

విద్యార్థులేమైనా ఉగ్రవాదులా?.. అమితాషా సమాధానం చెప్పాలి : ప్రియాంక గాంధీ

నీట్ ప్రశ్నపత్రం లీక్, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన దమనకాండకు సమాధానం చెప్పాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై దాడి చేయాలని ఎవరు ఆదేశించారని ఆమె సూటిగా ప్రశ్నించారు.

28, జులై 2026

ఎన్‌డీఏ పార్లమెంటరీ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ
జాతీయం

ఎన్‌డీఏ పార్లమెంటరీ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ

పార్లమెంట్‌లో మంగళవారం ఉదయం ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ ‘మంగళ్ మిలన్’ సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితర అగ్రనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

28, జులై 2026

హోం మంత్రి అమిత్ షాకి రాహుల్ గాంధీ ఘాటు లేఖ
జాతీయం

హోం మంత్రి అమిత్ షాకి రాహుల్ గాంధీ ఘాటు లేఖ

ఢిల్లీలో విద్యార్థులపై దాడి ఘటనకు సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఘాటు లేఖ రాశార ు.

26, జులై 2026

ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు.. ఏపీ  ప్రాజెక్టులపై ప్రధాని మోదీతో చర్చ
రాజకీయాలు

ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు.. ఏపీ ప్రాజెక్టులపై ప్రధాని మోదీతో చర్చ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవార ఢిల్లీలో పర్యటిస్తున్నారు. హస్తీన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పలువురు కేంద్రమంత్రులను సీఎం కలవనున్నారు.

22, జులై 2026

శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి
జిల్లా వార్తలు

శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి

దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమిత్ శర్మ కుటుంబంతో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, ప్రత్యేక మర్యాదలతో గర్భగుడిలో దర్శనం కల్పించగా, వేదపండితులు వేదాశీర్వచనాలు చేసి శాంతి పఠనాలు నిర్వహించారు. జస్టిస్ శర్మ పర్యటన సందర్భంగా ఆలయ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి, సాధారణ భక్తుల దర్శనానికి అంతరాయం లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

20, జులై 2026

గందరగోళం మధ్య ఉభయ సభలు వాయిదా
జాతీయం

గందరగోళం మధ్య ఉభయ సభలు వాయిదా

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే లోక్‌సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సోమవారం సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రతిపక్షాలు నినాదాలతో హోరెత్తించాయి.

20, జులై 2026

భద్రతకు కీలకమైన ‘చికెన్ నెక్’ కారిడార్‌పై అమిత్ షా సమీక్ష
జాతీయం

భద్రతకు కీలకమైన ‘చికెన్ నెక్’ కారిడార్‌పై అమిత్ షా సమీక్ష

కేంద్ర హోం మంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో తూర్పు సరిహద్దు, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు జీవనాడిగా ఉన్న సిలిగురి కారిడార్‌ భద్రతపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు భద్రత, అక్రమ చొరబాట్లు, నేర ముఠాల నియంత్రణ, పరిపాలన డిజిటలైజేషన్, రంగ్‌పో రైల్వే ప్రాజెక్టు, సైనిక రవాణా భద్రత వంటి అంశాలపై విస్తృతంగా చర్చించి, సమగ్ర కార్యాచరణ ప్రణాళికకు రూపురేఖలు సిద్ధం చేసే దిశగా చర్యలు ప్రారంభించారు.

18, జులై 2026

ప్రారంభమైన పూరీ రథయాత్ర.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళహారతి
జాతీయం

ప్రారంభమైన పూరీ రథయాత్ర.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళహారతి

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 149వ జగన్నాథ రథయాత్ర గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. పూరీ తర్వాత దేశంలోనే అతిపెద్ద రెండో రథయాత్రగా ఇది పేరొందింది. ఈ వేడుకలో భాగంగా నిర్వహించిన మంగళ హారతిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కుటుంబ సభ్యులతో కలిసి  పాల్గొన్నారు.

16, జులై 2026

అల్లూరి జిల్లాలో 1,373 కిలోల గంజాయి పట్టివేత
నేరాలు

అల్లూరి జిల్లాలో 1,373 కిలోల గంజాయి పట్టివేత

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పెదబయలు మండలం కుజుబంగి జంక్షన్ వద్ద ముంచింగిపుట్టు పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో బొలేరో వాహనంలో తరలిస్తున్న 1,373.72 కిలోల గంజాయిని 43 బస్తాల్లో స్వాధీనం చేసుకున్నారు. ఒడిస్సా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా నుండి అక్రమ రవాణా చేస్తున్న నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న మరికొంతమందిని వెతికే చర్యలు కొనసాగిస్తూ గంజాయి రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

14, జులై 2026

కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతులమీదుగా 'మిషన్ 5 మిలియన్ ట్రీస్'
జాతీయం

కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతులమీదుగా 'మిషన్ 5 మిలియన్ ట్రీస్'

పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సరికొత్త హరిత విప్లవం ప్రారంభమైంది. నగరం అంతటా 50 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకున్న'మిషన్ 5 మిలియన్ ట్రీస్' కార్యక్రమాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు.

12, జులై 2026

చొరబాటుదారులపై అమిత్ షా ‘మహా వ్యూహం’..   జూలై 9న కీలక భేటీ
జాతీయం

చొరబాటుదారులపై అమిత్ షా ‘మహా వ్యూహం’.. జూలై 9న కీలక భేటీ

దేశ భద్రతను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్న అక్రమ చొరబాటుదారుల ఆట కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. భారతదేశ సరిహద్దుల్లోనూ, దేశ అంతర్గతంగానూ తిష్టవేసిన అక్రమ వలసదారులను ఏరిపారేయడమే లక్ష్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశవ్యాప్త భారీ ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.

29, జూన్ 2026

ఉత్తరప్రదేశ్‌కు పాకిన ఫిరాయింపులు : అమిత్ షాతో ఎస్పీ ఎంపీ భేటీ!..
జాతీయం

ఉత్తరప్రదేశ్‌కు పాకిన ఫిరాయింపులు : అమిత్ షాతో ఎస్పీ ఎంపీ భేటీ!..

ప్రస్తుతం దేశంలో ఫిరాయింపు రాజకీయాలు నడుస్తున్నాయి. తొలుత పశ్చిమ బెంగాల్‌తో మొదలైన ఫిరాయింపులు మహారాష్ట్రకు వచ్చాయి. ఇప్పుడు అక్కడ నుంచి ఉత్తరప్రదేశ్‌కు పాకింది. సమాజ్‌వాదీ పార్టీలో భారీ చీలిక జరగవచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి.

21, జూన్ 2026

సాయి కృష్ణ కేసులో సిట్‌ ఏర్పాటు : సిట్ చీఫ్‌గా ఐజీ రవి ప్రకాష్
నేరాలు

సాయి కృష్ణ కేసులో సిట్‌ ఏర్పాటు : సిట్ చీఫ్‌గా ఐజీ రవి ప్రకాష్

రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విజయవాడ సాయి కృష్ణ కేసులో  ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్‌గా ఐజీ రవి ప్రకాష్ ఉండగా.. సభ్యులుగా పశ్చిమగోదావరి ఎస్పీ అద్నాన్ నయీం షమీ, అల్లూరు సీతారామరాజు ఎస్పీ అమిత్ బార్డర్, బాపట్ల అడిషనల్ SP ఎల్ సుధాకర్‌ని నియమించింది.

21, జూన్ 2026

శివసేనలో  ఇక గ్రూపులు లేవు..  : అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
జాతీయం

శివసేనలో ఇక గ్రూపులు లేవు.. : అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పెను తుఫాను చెలరేగింది. శివసేన (UBT)పార్టీలో తిరుగుబాటు వ్యూహాలు నడుస్తున్నాయనే వార్తల నడుమ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.

20, జూన్ 2026

అమిత్ షాతో సెర్గియా గోర్ భేటీ..   ఉగ్రవాదంపై సహా కీలక అంశాలపై చర్చ
అంతర్జాతీయం

అమిత్ షాతో సెర్గియా గోర్ భేటీ.. ఉగ్రవాదంపై సహా కీలక అంశాలపై చర్చ

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియా గోర్ సమావేశం అయ్యారు. ఢిల్లీలోని అమిత్ షా నివాసంలో కలిశారు.

18, జూన్ 2026

జూన్ 6 నిరసనకు ముందు సీజేపీ వీడియోపై దుమారం
రాజకీయాలు

జూన్ 6 నిరసనకు ముందు సీజేపీ వీడియోపై దుమారం

జూన్ 6న ఢిల్లీ జంతర్‌మంతర్‌లో జరగనున్న నిరసనకు ముందు CJP మద్దతుదారుడు అమిత్ కుమార్ సింధ్‌ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి వివాదానికి దారితీసింది. నిరసనకారులు పెప్పర్ స్ప్రేలు, కర్రలు వెంట తీసుకురావాలన్న సూచనలు, “ఈసారి హద్దులు దాటుతాం, నేపాల్‌ను నిర్మిస్తాం” అన్నట్లుగా ప్రచారమవుతున్న వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నిరసన శాంతియుతంగానే సాగుతుందని, రాజ్యాంగంపై విశ్వాసం ఉందని స్పష్టం చేసినట్లు సమాచారం.

4, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters