బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#చేరాయి

14 articles

3వ  ప్రొద్దుటూరులో రిలే నిరాహార దీక్షలు
జిల్లా వార్తలు

3వ ప్రొద్దుటూరులో రిలే నిరాహార దీక్షలు

ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ, నిరుద్యోగ భృతి కోరుతూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరాయి. స్థానిక నాయకులు, మహిళా నాయకులు, డీఎస్సీ అభ్యర్థులు మారుమారుగా పాల్గొంటూ పారదర్శకత లోపించిన డీఎస్సీ ప్రక్రియపై ప్రభుత్వం స్పందించి సీబీఐ విచారణకు అనుమతి ఇవ్వాలని, నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం కొనసాగుతుందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

8, ఆగ 2026

కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్ల పసిడి పంచ్‌
క్రీడలు

కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్ల పసిడి పంచ్‌

గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లు ఒక్కరోజులోనే ఏడు స్వర్ణాలు సాధించి మొత్తం బాక్సింగ్‌లో 7 స్వర్ణాలు, 3 రజతాలతో మెరిశారు. సాక్షి చౌదరి , ప్రియా ఘంఘాస్ , అరుంధతి చౌదరి , అంకుష్ పంగల్ , సచిన్ శివాచ్ తదితరులు స్వర్ణాలు గెలుచుకోగా లోవిలీన బొర్గోహైం , నరేందర్ బర్వాల్ రజతాలు దక్కించుకున్నారు. జూడోలో ఉన్నతి శర్మ కాంస్యంతో మెడల్స్ టాలీలో భారత్ నాలుగో స్థానంలో నిలిచి, ఇంకా పతకాల అవకాశాలు కొనసాగుతున్నాయి.

2, ఆగ 2026

శబరిమలలో భారీ వరదలు.. కొండచెరియలు విరిగిపడి ముగ్గురు  మృతి
జాతీయం

శబరిమలలో భారీ వరదలు.. కొండచెరియలు విరిగిపడి ముగ్గురు మృతి

కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పతనంతిట్ట జిల్లాలో భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కొండ ప్రాంతాల్లో ఇప్పటికే కొండచెరియలు విరిగిపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

1, ఆగ 2026

కామన్వెల్త్‌ చరిత్రలో కొత్త రికార్డు.. ఏకంగా 19 పతకాలు!
క్రీడలు

కామన్వెల్త్‌ చరిత్రలో కొత్త రికార్డు.. ఏకంగా 19 పతకాలు!

దక్షిణాఫ్రికా స్టార్‌ ఈతగాడు చాడ్ లె క్లోస్ కామన్వెల్త్‌ గేమ్స్‌ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించాడు. పురుషుల 4×100 మీటర్ల ఫ్రీస్టైల్‌ రిలేలో కాంస్య పతకం గెలిచి.. ఈ గేమ్స్‌లో అత్యధిక మెడల్స్‌ సాధించిన పురుష అథ్లెట్‌గా నిలిచాడు.

25, జులై 2026

కరోనా రక్కసి.. 26కి చేరిన పాజిటివ్ కేసులు..
ఆరోగ్యం

కరోనా రక్కసి.. 26కి చేరిన పాజిటివ్ కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్ వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 7 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 26కు చేరింది. ఇప్పటివరకు నలుగురు మృతి చెందగా, వారంతా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారేనని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 10 జిల్లాలకు వైరస్ విస్తరించగా, ప్రజలు భయపడకుండా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యశాఖ సూచిస్తోంది.

22, జులై 2026

టీటీడీ నిబంధనల మార్పు ఎఫెక్ట్..   ఒక్కరోజే రూ.97 కోట్ల విరాళాలు
భక్తి

టీటీడీ నిబంధనల మార్పు ఎఫెక్ట్.. ఒక్కరోజే రూ.97 కోట్ల విరాళాలు

శ్రీవాణి ట్రస్ట్‌కు సంబంధించిన నిబంధనల్లో మార్పులు అమల్లోకి రానున్న నేపథ్యంలో చివరి రోజున తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్టులకు భక్తులు భారీగా విరాళాలు అందజేశారు.

15, జులై 2026

నష్టాల్లో ప్రారంభమైన సూచీలు
బిజినెస్

నష్టాల్లో ప్రారంభమైన సూచీలు

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా మార్కెట్లు ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ప్రారంభయ్యాయి.

14, జులై 2026

ముంబైలో  తగ్గని వర్షాలు..   లోనావాలాలో 24 గంటల్లో 670 మిల్లీమీటర్లు
జాతీయం

ముంబైలో తగ్గని వర్షాలు.. లోనావాలాలో 24 గంటల్లో 670 మిల్లీమీటర్లు

మహారాష్ట్రలో విపరీత వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. లోనావాలాలో 24 గంటల్లో 670 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై, పుణె జిల్లాలో 22 చోట్ల కొండచరియలు, మట్టి పెళ్లలు విరిగిపడి రహదారి, రైల్వే రవాణా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముంబయిలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించి, ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

7, జులై 2026

ప్రజ్ఞానంద అగ్రస్థానంలో, గుకేశ్‌కు మూడో స్థానం
క్రీడలు

ప్రజ్ఞానంద అగ్రస్థానంలో, గుకేశ్‌కు మూడో స్థానం

జాగ్రెబ్‌ గ్రాండ్‌ చెస్‌ టూర్‌ ర్యాపిడ్‌ విభాగంలో భారత స్టార్‌ ప్రజ్ఞానంద 12 పాయింట్లతో అలీరెజాతో కలిసి ఉమ్మడి అగ్రస్థానంలో నిలిచాడు. మరో భారత గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌ 10 పాయింట్లు సాధించి కీమర్‌తో కలిసి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ విజయాలు భారత యువ చెస్‌ ఆటగాళ్ల ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో మరోసారి చాటుతూ, బ్లిట్జ్‌ విభాగంలో పోటీని మరింత ఉత్కంఠభరితంగా మార్చనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

5, జులై 2026

మావోయిస్టుల ప్రస్థానం ముగిసిన నేపథ్యంలో.. నేతలకు భద్రత కుదింపు
నేరాలు

మావోయిస్టుల ప్రస్థానం ముగిసిన నేపథ్యంలో.. నేతలకు భద్రత కుదింపు

తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌... తన ఎస్కార్టును వదిలివేశారు. బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. డీజీపీ ఒక్కరే కాదు..సర్వీసులో ఉన్న మరో ఆరుగురు..

3, జులై 2026

జూన్‌లో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.95 లక్షల కోట్లు
జాతీయం

జూన్‌లో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.95 లక్షల కోట్లు

ఈ ఏడాది జూన్‌లో జీఎస్‌టీ స్థూల వసూళ్లు రూ.1.95 లక్షల కోట్లకు చేరి, గత ఏడాది జూన్‌తో పోలిస్తే 14 శాతం పెరిగాయి. దేశీయ లావాదేవీలు, దిగుమతుల నుంచి ఆదాయం పెరగడం, డిజిటల్‌ పర్యవేక్షణ, ఈ-ఇన్వాయిసింగ్‌ వంటి చర్యలు వసూళ్ల వృద్ధికి దోహదం చేశాయని ప్రభుత్వం పేర్కొంది. రిఫండ్‌ల సర్దుబాటు అనంతరం నికర జీఎస్‌టీ వసూళ్లు 11.2 శాతం పెరిగి రూ.1.62 లక్షల కోట్లకు చేరగా, ఈ ధోరణి ఆర్థిక కార్యకలాపాల మెరుగుదలకు సంకేతంగా భావిస్తున్నారు.

2, జులై 2026

కరాచీ ఘటనపై పాక్‌కు భారత్ గట్టి కౌంటర్
అంతర్జాతీయం

కరాచీ ఘటనపై పాక్‌కు భారత్ గట్టి కౌంటర్

పాక్‌లోని కరాచీలో జరిగిన ఉగ్రదాడి వెనుక భారతీయ ఏజెంట్ల హస్తం ఉందంటూ పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారతదేశం తీవ్రంగా ఖండించింది.

29, జూన్ 2026

ఫిఫా వరల్డ్‌ కప్‌లో మెస్సి రికార్డు గోల్‌.. నాకౌట్‌కు అర్జెంటీనా
క్రీడలు

ఫిఫా వరల్డ్‌ కప్‌లో మెస్సి రికార్డు గోల్‌.. నాకౌట్‌కు అర్జెంటీనా

ఫిఫా వరల్డ్‌ కప్‌లో ఆస్ట్రియాపై 2-0 తేడాతో గెలిచి అర్జెంటీనా నాకౌట్‌ దశకు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో రెండు గోల్స్‌ చేసిన లియోనల్‌ మెస్సి తన ప్రపంచకప్‌ గోల్స్‌ సంఖ్యను 18కు చేర్చి, 16 గోల్స్‌ చేసిన మిరస్లావ్‌ క్లోజ్‌ రికార్డును అధిగమించాడు. టోర్నీలో అర్జెంటీనా తరఫున వచ్చిన ఐదు గోల్స్‌ అన్నీ మెస్సి ఖాతాలోనే నమోదు కావడం విశేషంగా నిలిచింది.

23, జూన్ 2026

ఇండోనేసియా ఓపెన్‌లో సింధు విజయం    ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తిరిగి టాప్‌–10లోకి ప్రవేశం
క్రీడలు

ఇండోనేసియా ఓపెన్‌లో సింధు విజయం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తిరిగి టాప్‌–10లోకి ప్రవేశం

జకార్త: ఇండోనేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు నమోదయ్యాయి. స్టార్‌ షట్లర్లు కిదాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్, Treesa జొల్ల్య్ – గాయత్రి గోపీచంద్ జోడీ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించగా, పివి సింధు , అర్జున్ – హరిహరన్ జంటలు రెండో రౌండ్‌కు చేరాయి.

3, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters