బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#చెన్నైలోని

10 articles

సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత.. దక్షిణాది చిత్రసీమలో శోకసంద్రం
సినిమా

సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత.. దక్షిణాది చిత్రసీమలో శోకసంద్రం

పద్మశ్రీ గ్రహీత, సీనియర్ నటి షావుకారు జానకి (94) శ్వాసకోశ సమస్యలు, వయోసహజ అనారోగ్యంతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో శుక్రవారం కన్నుమూశారు. ఎనిమిది దశాబ్దాల సినీ ప్రయాణంలో తెలుగు సహా ఐదు భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించి, ‘షావుకారు’ పాత్రతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆమె మరణంతో ఒక యుగం ముగిసిందని సినీ ప్రముఖులు, అభిమానులు భావిస్తున్నారు.

21, ఆగ 2026

తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ విస్తృత సోదాలు
జాతీయం

తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ విస్తృత సోదాలు

తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. పది ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

31, జులై 2026

తమిళనాడులో సంచలనం.. : ఉద్యోగాల దందా.. టివికె  నేతల ఆడియో లీక్‌!
తమిళనాడు

తమిళనాడులో సంచలనం.. : ఉద్యోగాల దందా.. టివికె నేతల ఆడియో లీక్‌!

తమిళనాడులో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వాన్ని అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయి. పార్టీ నేతల ఆడియో లీక్ అవ్వడం ఇప్పుడు సీఎం విజయ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.

28, జులై 2026

మూత్రంలో రక్తం కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు
ఆరోగ్యం

మూత్రంలో రక్తం కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు

మూత్రంలో రక్తం కనిపించడం, ముఖ్యంగా నొప్పి లేకుండా కనిపిస్తే, కిడ్నీ క్యాన్సర్ తొలి హెచ్చరిక కావొచ్చని Asian Institute of Nephrology and Urology నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి సందర్భం క్యాన్సర్‌నే సూచించకపోయినా, యూరిన్ ఇన్ఫెక్షన్, రాళ్లు, ఇతర కిడ్నీ వ్యాధుల ప్రమాదం ఉండేందున వెంటనే యూరాలజిస్ట్‌ను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 50 ఏళ్లు దాటినవారు, పొగతాగే వారు, ఊబకాయం, రక్తపోటు ఉన్నవారు ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

17, జులై 2026

బిగ్‌బాష్ లీగ్ షెడ్యూల్ విడుదల : డిసెంబర్ 12న చెన్నైలో తొలి మ్యాచ్..
క్రీడలు

బిగ్‌బాష్ లీగ్ షెడ్యూల్ విడుదల : డిసెంబర్ 12న చెన్నైలో తొలి మ్యాచ్..

క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా భారత గడ్డపై విదేశీ టోర్నీకి సంబంధించిన తొలి మ్యాచ్ జరగనుంది. 2026-2027 సీజన్‌కు సంబంధించిన బీబీఎల్ పూర్తి షెడ్యూల్‌ను ఆసీస్ క్రికెట్ బోర్డు విడుదల చేసింది.

14, జులై 2026

బెంగళూరు స్టేషన్‌లో వందే భారత్ స్లీపర్ రైలు హల్‌చల్
కర్ణాటక

బెంగళూరు స్టేషన్‌లో వందే భారత్ స్లీపర్ రైలు హల్‌చల్

దేశంలో రెండవ Vande Bharat స్లీపర్ రైలు బెంగళూరులో తుది తనిఖీలు, ట్రయల్ రన్స్ కోసం నిలిపి ఉంచగా, ఇది క్రాంతివీర సంగోల్లి రాయన్న స్టేషన్ నుంచి Mumbai ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వరకు నడవనుంది. BEML తయారు చేసిన ఈ 16 కోచ్‌ల సెమీ-హైస్పీడ్ రైలు 823 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు, ప్రయాణ సమయాన్ని 22 గంటల నుంచి 16–17 గంటలకు తగ్గించి, అధునాతన భద్రతా, సౌకర్య సదుపాయాలతో రాత్రి ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేయనుంది.

12, జులై 2026

ఆసీస్ ‘బిగ్‌బాష్‌’కు  చెన్నై చేపాక్ వేదిక : అధికారికంగా ప్రకటించిన ప్రధాని మోదీ
క్రీడలు

ఆసీస్ ‘బిగ్‌బాష్‌’కు చెన్నై చేపాక్ వేదిక : అధికారికంగా ప్రకటించిన ప్రధాని మోదీ

ఆస్ట్రేలియాలో అతిపెద్ద టీ20 టోర్నీ బిగ్‌బాష్‌ లీగ్‌. ఈ బీబీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆసీస్ బయట మ్యాచ్‌లు జరగలేదు. తొలిసారి బీబీఎల్ 2026-27 సీజన్‌ మొదటి మ్యాచ్‌కు చెన్నై ఆతిథ్యం ఇవ్వనుంది.

10, జులై 2026

'సింగపూర్‌-ఏపీ' భాగస్వామ్యం మరింత బలోపేతం
రాజకీయాలు

'సింగపూర్‌-ఏపీ' భాగస్వామ్యం మరింత బలోపేతం

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో చెన్నై సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ తే చియాంగ్‌తో భేటీ అయ్యి, ఆంధ్రప్రదేశ్–సింగపూర్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే అవకాశాలపై చర్చించారు. విద్య, ఐటీ, స్టార్టప్‌లు, డిజిటల్ మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధి, విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు, పరిశ్రమల పెట్టుబడులు వంటి అంశాల్లో సహకారం పెంచే దిశగా ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకున్నదిగా రాజకీయ, పరిపాలనా వర్గాలు భావిస్తున్నాయి.

29, జూన్ 2026

తమిళ సినీ పరిశ్రమలో విషాదం..   నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ కన్నుమూత
సినిమా

తమిళ సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ కన్నుమూత

తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ శనివారం కన్నుమూశారు. గుండెపోటుతో అస్వస్థతకు గురైన ఆయనను వెంటనే చెన్నైలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

27, జూన్ 2026

తమిళనాడు సీఎం విజయ్‌ను కలిసిన నిర్మాత దిల్ రాజ్
టాలీవుడ్

తమిళనాడు సీఎం విజయ్‌ను కలిసిన నిర్మాత దిల్ రాజ్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను నిర్మాత దిల్ రాజ్ చెన్నైలోని విజయ్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ భేటీ సందర్భంగా బొకేలు, శాలువాల ఖర్చు బదులుగా ముగ్గురు పేద బాలికల విద్య కోసం విరాళం ఇస్తున్నట్లు దిల్ రాజ్ ప్రకటించగా, వారిసు సినిమా ద్వారా మొదలైన ఇద్దరి స్నేహం, పరస్పర గౌరవం ఈ సమావేశంతో మరింత స్పష్టమైందని సినీ వర్గాలు పేర్కొన్నాయి.

25, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters