బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ఆంగ్ల సినిమా

7 articles

క్రిస్టఫర్‌ నోలన్‌ బాక్సాఫీస్‌ విజృంభణ… ‘ది ఒడిస్సీ’పై ప్రపంచ దృష్టి
హాలీవుడ్

క్రిస్టఫర్‌ నోలన్‌ బాక్సాఫీస్‌ విజృంభణ… ‘ది ఒడిస్సీ’పై ప్రపంచ దృష్టి

క్రిస్టఫర్‌ నోలన్‌ ఇప్పటివరకు తెరకెక్కించిన 12 చిత్రాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద విజయాలు సాధించి, ‘డార్క్‌నైట్‌’ ట్రైలజీ, ‘ఇన్సెప్షన్‌’, ‘ఇంటర్‌స్టెల్లార్‌’, ‘డంకిర్క్‌’, ‘టెనెట్‌’, ‘Oppenheimer’ వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 250 మిలియన్‌ డాలర్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన నోలన్‌ తాజా చిత్రం ‘The Odyssey’ జూలై 17న విడుదల కానుండగా, దీనిపై ప్రపంచ సినీప్రియుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

15, జులై 2026

ముంబై వీధుల్లో కటింగ్ చాయ్‌తో హాలీవుడ్ స్టార్లు సందడి
హాలీవుడ్

ముంబై వీధుల్లో కటింగ్ చాయ్‌తో హాలీవుడ్ స్టార్లు సందడి

క్రిస్టోఫర్ నోలన్, టామ్ హాలండ్, మాట్ డామన్‌లు ముంబై కొలాబాలోని 106 ఏళ్ల ఒలింపియా కాఫీ హౌస్‌లో సాధారణ ప్రజల్లా కటింగ్ చాయ్, బన్ మస్కా ఆస్వాదించిన వీడియోను Universal Pictures India విడుదల చేయగా అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ది ఒడిస్సీ’ ప్రచారంలో భాగంగా జరిగిన ఈ నిరాడంబర పర్యటన స్థానిక సంస్కృతిని గౌరవించిన అరుదైన ఘట్టంగా అభిమానులు, సినీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి.

12, జులై 2026

బాక్సాఫీస్‌ సునామీ ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’.. ఓటీటీలోకి సిద్ధం
హాలీవుడ్

బాక్సాఫీస్‌ సునామీ ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’.. ఓటీటీలోకి సిద్ధం

ప్రపంచవ్యాప్తంగా రూ.6,000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన హాలీవుడ్‌ సైన్స్‌ ఫిక్షన్‌ కామెడీ చిత్రం ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ జులై 3 నుంచి Amazon Prime Videoలో స్ట్రీమింగ్‌కు రానుంది. ఫిల్ లార్డ్, క్రిస్టోఫర్ మిల్లర్ దర్శకత్వం, ర్యాన్ గాస్లింగ్ నటన, విజువల్ ఎఫెక్ట్స్‌తో థియేటర్లలో రికార్డు స్థాయి విజయాన్ని సాధించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను ఉత్కంఠభరితమైన అంతరిక్ష ప్రయాణంతో అలరించేందుకు సిద్ధమైంది.

2, జులై 2026

ఓటీటీలోకి ‘అబ్సెషన్‌’.. యాపిల్‌ టీవీపై స్ట్రీమింగ్‌
సినిమా

ఓటీటీలోకి ‘అబ్సెషన్‌’.. యాపిల్‌ టీవీపై స్ట్రీమింగ్‌

హాలీవుడ్‌ హారర్‌ థ్రిల్లర్‌ ‘అబ్సెషన్‌’ జూన్‌ 30 నుంచి యాపిల్‌ టీవీపై స్ట్రీమింగ్‌కు రానుంది. సుమారు రూ.7 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ చిత్రం భారత్‌లోనే రూ.77 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, 2026లో అత్యధిక కలెక్షన్లు సాధించిన హాలీవుడ్‌ చిత్రంగా నిలిచింది. ప్రేమ, హారర్‌, థ్రిల్‌ మేళవింపుతో రూపొందిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి.

29, జూన్ 2026

ఐమ్యాక్స్‌, స్క్రీన్‌ఎక్స్‌, 4డీఎక్స్‌.. థియేటర్లా? థీమ్‌ పార్కులా?
హాలీవుడ్

ఐమ్యాక్స్‌, స్క్రీన్‌ఎక్స్‌, 4డీఎక్స్‌.. థియేటర్లా? థీమ్‌ పార్కులా?

ఓటీటీ వేదికలు పెరగడంతో ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించేందుకు ఐమ్యాక్స్‌, స్క్రీన్‌ఎక్స్‌, 4DX, MX4D, Dolby Cinema వంటి ఆధునిక ఫార్మాట్లతో అదనపు అనుభూతి కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారీ తెరలు, లేజర్‌ ప్రొజెక్షన్‌, త్రీడీ విజువల్స్‌, మల్టీడైమెన్షనల్‌ సౌండ్‌, కదిలే సీట్లు, గాలి, వర్షం, సువాసన వంటి ఎఫెక్టులతో థియేటర్‌ అనుభవాన్ని థీమ్‌ పార్క్‌ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

28, జూన్ 2026

‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ తెలుగు ట్రైలర్‌కు హ్యూజ్ రెస్పాన్స్‌
హాలీవుడ్

‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ తెలుగు ట్రైలర్‌కు హ్యూజ్ రెస్పాన్స్‌

‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ తెలుగు ట్రైలర్‌కు సోషల్ మీడియాలో భారీ స్పందన లభిస్తోంది. ‘Spider-Man: No Way Home’ తర్వాత Peter Parker జీవితంలో వచ్చిన మార్పులు, కొత్త విలన్లతో పోరాటం, MJ‌తో భావోద్వేగ అనుబంధం ట్రైలర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. Destin Daniel Cretton దర్శకత్వంలో Tom Holland నటించిన ఈ చిత్రాన్ని Sony Pictures Entertainment India జూలై 30న పలు భారతీయ భాషల్లో, విభిన్న ప్రీమియం ఫార్మాట్లలో థియేటర్లలో విడుదల చేయనుంది.

20, జూన్ 2026

హాలీవుడ్ హార్రర్‌ ‘అబ్సెషన్’ సంచలనం
హాలీవుడ్

హాలీవుడ్ హార్రర్‌ ‘అబ్సెషన్’ సంచలనం

కర్రీ బార్కర్ దర్శకత్వంలో తక్కువ బడ్జెట్‌తో రూపొందిన హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ ‘అబ్సెషన్’ ప్రపంచవ్యాప్తంగా నెల రోజుల్లోనే 224 మిలియన్ డాలర్లకు పైగా (రూ. 2,000 కోట్లకు మించి) వసూళ్లు సాధించి సంచలనం సృష్టిస్తోంది. ఇండియాలో కూడా చిన్న ఓపెనింగ్‌తో మొదలై రెండు వారాలు పూర్తికాకముందే రూ. 50 కోట్ల మార్కును దాటిన ఈ చిత్రం, బలమైన కథ, థ్రిల్లింగ్ నేరేషన్ ఉంటే స్టార్ కాస్ట్ అవసరం లేదని మరోసారి రుజువు చేస్తోందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

12, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters