బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#గచ్చిబౌలి

6 articles

ప్రభాస్ ‘ఫౌజీ’ కోసం గచ్చిబౌలిలో భారీ ‘చార్మినార్’ సెట్
సినిమా

ప్రభాస్ ‘ఫౌజీ’ కోసం గచ్చిబౌలిలో భారీ ‘చార్మినార్’ సెట్

ప్రభాస్ నటిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ కోసం గచ్చిబౌలి–లింగంపల్లి రోడ్డులోని అల్యూమినియం ఫ్యాక్టరీ ప్రాంగణంలో అసలు చార్మినార్‌ను పోలిన భారీ సెట్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 3 నుంచి 25 రోజుల షెడ్యూల్‌లో ప్రభాస్ పాల్గొనగా, ఇది పూర్తయ్యే సమయానికి షూటింగ్ 90 శాతం ముగిసే అవకాశం ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ రూ.700 కోట్ల చిత్రాన్ని డిసెంబర్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాత రవిశంకర్ స్పష్టం చేశారు.

4, ఆగ 2026

హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో విషాదం..  : ఆరో అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య
తెలంగాణ

హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో విషాదం.. : ఆరో అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్ నగరంలోని ప్రముఖ విద్యాసంస్థ గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ చదువుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి అనిరుధ్.. క్యాంపస్ భవనం ఆరో అంతస్తు నుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు..

4, జులై 2026

రైఫిల్‌ షూటింగ్‌లో మదనపల్లె యువకుడి బంగారు విజయం
జిల్లా వార్తలు

రైఫిల్‌ షూటింగ్‌లో మదనపల్లె యువకుడి బంగారు విజయం

మదనపల్లెకు చెందిన శశిధర్‌ నాయుడు తెలంగాణలోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన 26వ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఇన్‌ ఎయిర్‌, స్మాల్‌ బోర్‌, షూట్‌ గన్‌ విభాగాల్లో బంగారు పతకం సాధించి జిల్లాకు గౌరవం తీసుకువచ్చాడు. స్వగ్రామంలో సదుపాయాలు లేక హైదరాబాదులో కోచ్‌ రాజ్‌కుమార్‌ వద్ద ఆరు నెలలు శిక్షణ తీసుకుని ఈ విజయం సాధించిన శశిధర్‌ త్వరలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలనే లక్ష్యంతో సాధన కొనసాగిస్తున్నాడు.

2, జులై 2026

ఐటీ కారిడార్‌లో ఫుడ్ సేఫ్టీ దాడులు
తెలంగాణ

ఐటీ కారిడార్‌లో ఫుడ్ సేఫ్టీ దాడులు

హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లోని Shah Ghouse, Mehfil, Ideal Kitchen, Palamuru Grill వంటి ప్రముఖ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించగా, వంటగదుల్లో అపరిశుభ్రత, గడువు ముగిసిన ఆహార పదార్థాల వినియోగం, హైజీన్ లోపాలు బయటపడ్డాయి. 60-67 శాతం హైజీన్ స్కోర్ మాత్రమే వచ్చిన ఈ హోటళ్లకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేసి, ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని అధికారులు సూచించారు.

28, జూన్ 2026

గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో ఘోర ప్రమాదం:  ఇద్దరు యువకుల మృతి
తెలంగాణ

గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో ఘోర ప్రమాదం: ఇద్దరు యువకుల మృతి

హైదరాబాద్‌ గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లోని కొండాపూర్‌ ఏఎంబీ ఫ్లైఓవర్‌పై రాంగ్‌ రూట్‌లో వచ్చిన స్కూటీ, ఎదురుగా వస్తున్న బుల్లెట్‌ బైక్‌ను ఢీకొనడంతో స్కూటీపై ఉన్న శ్రీకాంత్‌, విఠల్‌ అక్కడికక్కడే మృతి చెందారు. బుల్లెట్‌ నడిపిన వినోద్‌కు స్వల్ప గాయాలు కాగా, గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో రాంగ్‌ రూట్‌ ప్రయాణం, అతివేగమే కారణమని తేలడంతో, ట్రాఫిక్‌ పోలీసులు నియమాలు కచ్చితంగా పాటించాలని హెచ్చరిస్తున్నారు.

26, జూన్ 2026

కోలివింగ్ హాస్టల్‌లో యువతి ఆత్మహత్య … ప్రియుడు సాయి కుమార్ అరెస్ట్
తెలంగాణ

కోలివింగ్ హాస్టల్‌లో యువతి ఆత్మహత్య … ప్రియుడు సాయి కుమార్ అరెస్ట్

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎలైట్ కోలివింగ్ హాస్టల్‌లో నివసిస్తున్న మొల్లి దుర్గ ఐదవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమెపై ప్రియుడు, డెలివరీ ఎగ్జిక్యూటివ్ సాయి కుమార్ వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించగా, వారి ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్ట్ చేసి, సీసీ కెమెరా దృశ్యాలు, కాల్ డేటా తదితరాలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

7, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters