బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#మహిళపై

6 articles

న్యూడ్ వీడియోలు ఉన్నాయ‌ని బెదిరించి మ‌హిళ‌పై అత్యాచారం
జిల్లా వార్తలు

న్యూడ్ వీడియోలు ఉన్నాయ‌ని బెదిరించి మ‌హిళ‌పై అత్యాచారం

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నగరంలో శ్రీనివాస టవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు న్యూడ్ వీడియోలతో బెదిరించి ఓ మహిళపై పలుమార్లు అత్యాచారం చేసిన కేసు వెలుగులోకి రావడంతో అలిపిరి పోలీసులు క్రైమ్ నెంబర్ 251/2026 కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించగా, నివేదికల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు పేర్కొంటూ, మహిళల భద్రత, వ్యక్తిగత డేటా పరిరక్షణపై మరింత జాగ్రత్తలు అవసరమని న్యాయవర్గాలు సూచిస్తున్నాయి.

26, జులై 2026

బద్వేల్‌లో మహిళపై దాడి ఘటనపై నిరసన: ఎమ్మెల్యే సుధా
జిల్లా వార్తలు

బద్వేల్‌లో మహిళపై దాడి ఘటనపై నిరసన: ఎమ్మెల్యే సుధా

బద్వేల్‌లో మహిళపై దాడి ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కడప అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన తెలిపారు. బద్వేల్ ఎమ్మెల్యే సుధా, టిడిపి నాయకులు మహిళలపై దాడులు, అరాచకాలు సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ, సంబంధిత నాయకులను వెంటనే అరెస్టు చేయాలని, హోంమినిస్టర్ జోక్యం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని, మహిళల భద్రతకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

22, జులై 2026

తిరుపతి లో మహిళపై కత్తితో దాడి
జిల్లా వార్తలు

తిరుపతి లో మహిళపై కత్తితో దాడి

తిరుపతి ఏం.ఆర్. పల్లి పంచాయతీ ప్రైమరీ హాస్పిటల్ ఎదుట వైకుంటపురం నివాసి హిమబిందుపై ఆకాశ్ కత్తితో దాడి చేయగా, ఆమె స్వల్ప గాయాలతో రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆర్థిక లావాదేవీల వివాదమే కారణమని ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించి, ఆకాశ్‌పై కేసు నమోదు చేసి, సీసీ కెమెరా ఫుటేజ్ సహా పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

13, జులై 2026

మద్యం మత్తులో మహిళపై ముగ్గురు యువకులు దాడి
జిల్లా వార్తలు

మద్యం మత్తులో మహిళపై ముగ్గురు యువకులు దాడి

చిత్తూరు జిల్లా వి.కోట మండలం సుద్దులకుప్పం గ్రామంలో గురువారం రాత్రి మహిళపై ముగ్గురు యువకులు దారుణంగా దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వాటర్ బాటిల్ అప్పు ఇవ్వలేదనే ఆగ్రహంతో మద్యం మత్తులో ఉన్న యువకులు ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం.

10, జులై 2026

మంత్రి అనితపై అమర్‌నాథ్‌ వ్యాఖ్యలు దుర్మార్గం: ఎంఎస్‌ రాజు, బండారు శ్రావణిశ్రీ
జిల్లా వార్తలు

మంత్రి అనితపై అమర్‌నాథ్‌ వ్యాఖ్యలు దుర్మార్గం: ఎంఎస్‌ రాజు, బండారు శ్రావణిశ్రీ

మంత్రి వంగలపూడి అనితపై వైకాపా నేత గుడివాడ అమర్‌నాథ్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను ఎంఎస్‌ రాజు, బండారు శ్రావణిశ్రీలు తీవ్రంగా ఖండించారు. ఇటువంటి వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని దెబ్బతీస్తాయని, రాజకీయ విభేదాలు ఉన్నా వ్యక్తిగత దూషణలు అంగీకారయోగ్యం కాదని పేర్కొన్నారు. అమర్‌నాథ్‌పై కఠిన చర్యలు తీసుకుని, బహిరంగ క్షమాపణలు చెప్పించాలని, లేనిపక్షంలో ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.

18, జూన్ 2026

మహిళపై అత్యాచారం కేసు: సీఐ చిన్నమల్లయ్యకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది
ఆంధ్రప్రదేశ్

మహిళపై అత్యాచారం కేసు: సీఐ చిన్నమల్లయ్యకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది

మహిళపై అత్యాచారం కేసులో నిందితుడైన సీఐ చిన్నమల్లయ్యకు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్‌ నిరాకరించబడింది. హైకోర్టు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇదిలా ఉండగా, బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, ప్రభుత్వం చిన్నమల్లయ్యను విధుల నుంచి తొలగించింది.

4, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters