బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#మలినేని

4 articles

NBK111 షూటింగ్‌లో బాలకృష్ణకు గాయం
సినిమా

NBK111 షూటింగ్‌లో బాలకృష్ణకు గాయం

NBK111 చిత్రీకరణలో కాకినాడ పోర్ట్‌లో యాక్షన్‌ సన్నివేశం సమయంలో నందమూరి బాలకృష్ణ మోకాలికి స్వల్ప గాయం అయ్యింది. సెట్లో జరిగిన ప్రమాదంతో షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసి, అక్కడికక్కడే ప్రాథమిక చికిత్స అందించారు. ప్రస్తుతం బాలకృష్ణ అక్కడే విశ్రాంతి తీసుకుంటుండగా, ప్రమాదం వివరాలు, తదుపరి షూటింగ్‌ షెడ్యూల్‌పై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

21, జులై 2026

ప్రభాస్ ‘ఫౌజీ’ దూకుడుతో సందిగ్ధంలో బాలయ్య ‘NBK 111’ విడుదల
టాలీవుడ్

ప్రభాస్ ‘ఫౌజీ’ దూకుడుతో సందిగ్ధంలో బాలయ్య ‘NBK 111’ విడుదల

ప్రభాస్–హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ను డిసెంబర్ 3న విడుదల చేయనున్నట్లు ప్రకటించడంతో, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న బాలకృష్ణ ‘NBK 111’ రిలీజ్‌పై సందిగ్ధత నెలకొంది. మొదట దసరాకే ప్లాన్ చేసిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 4కు మార్చాలనుకున్నా, ‘ఫౌజీ’ సమీపంలో విడుదల చేస్తే థియేటర్ల కొరతతో పాటు రెండు వారాల గ్యాప్ ఒప్పందం కారణంగా కొత్త తేదీ చూసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

17, జులై 2026

బాలకృష్ణకు జోడీగా కాజల్‌.. ‘ఎన్‌బీకే111’లో ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌
టాలీవుడ్

బాలకృష్ణకు జోడీగా కాజల్‌.. ‘ఎన్‌బీకే111’లో ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఎన్‌బీకే111’లో కథానాయికగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు “ప్రతి తుపాను వెనక ఓ బలమైన కారణం ఉంటుంది” అనే క్యాప్షన్ జతచేయడంతో, 1993 ముంబయి నేపథ్యంతో సాగనున్న ఈ చిత్ర కథ, కాజల్ పాత్రపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

20, జూన్ 2026

బాలయ్య – కొరటాల సినిమాలో పవర్ ఫుల్ విలన్‌గా రాజశేఖర్
సినిమా

బాలయ్య – కొరటాల సినిమాలో పవర్ ఫుల్ విలన్‌గా రాజశేఖర్

నందమూరి బాలకృష్ణ – కొరటాల శివ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న కొత్త సినిమా కోసం సీనియర్ హీరో రాజశేఖర్‌ను ప్రధాన ప్రతినాయకుడిగా ఎంపిక చేసినట్టు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్ బి కె 112 వర్కింగ్ టైటిల్‌తో ప్లాన్ చేస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై బాలయ్య మాస్ ఇమేజ్, కొరటాల శివ కథన శైలి, రాజశేఖర్ విలన్ పాత్ర కలయిక ఎలా ఉండబోతోందన్న ఆసక్తితో అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.

8, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters