బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#పెట్టుబడులకు

6 articles

అమరావతిలో బీఎన్‌కే శాఖ ఏర్పాటు చేయండి!
రాజకీయాలు

అమరావతిలో బీఎన్‌కే శాఖ ఏర్పాటు చేయండి!

దక్షిణ కొరియాలో ఏపీ మంత్రి నారా లోకేశ్ పర్యటన కొనసాగుతోంది. బుసాన్‌లో ఏపీఈడీబీ ఆధ్వర్యంలో APEX-Korea కేంద్రాన్ని లోకేశ్ ప్రారంభించారు. పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల విస్తరణే లక్ష్యంగా APEX-Koreaను ఏర్పాటు చేశారు.

8, జులై 2026

అడిడాస్ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్‌కే: చంద్రబాబు
రాజకీయాలు

అడిడాస్ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్‌కే: చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతినడంతో పరిశ్రమలు వెళ్లిపోయాయని, గత రెండేళ్లలో ఆ బ్రాండ్‌ను పునరుద్ధరించి రాష్ట్రాన్ని పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చామని తెలిపారు. Adidas పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలు పోటీ పడినా ఆంధ్రప్రదేశ్‌కే రావడం పెట్టుబడి వాతావరణం మెరుగుపడిన సంకేతమని పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో అభివృద్ధి ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరని, రాష్ట్రాన్ని పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

5, జులై 2026

ఏపీ అభివృద్ధిలో పెట్టుబడిదారుల భాగస్వామ్యం అవసరం: నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్

ఏపీ అభివృద్ధిలో పెట్టుబడిదారుల భాగస్వామ్యం అవసరం: నారా లోకేష్

నారా లోకేష్ కోల్‌కతాలో జరిగిన ఇండియన్ ఛాంబర్ అఫ్ కామర్స్ ప్లీనరీలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనుకూల రాష్ట్రమని, వేగం, స్థిరత్వం, సేవలు రాష్ట్ర ప్రత్యేకతలని తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, నైపుణ్యాల పెంపు, పారదర్శక విధానాలతో పెట్టుబడిదారులకు దీర్ఘకాలిక స్థిరత్వం కల్పిస్తున్నామని, ముఖ్యంగా విద్య, ఐటీ రంగాల్లో పెట్టుబడులు పెడితే రాష్ట్రంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని పేర్కొన్నారు.

19, జూన్ 2026

సెమీకండక్టర్ పెట్టుబడులకు ఏపీ అగ్రగమ్యస్థానం: సీఎం చంద్రబాబు
రాజకీయాలు

సెమీకండక్టర్ పెట్టుబడులకు ఏపీ అగ్రగమ్యస్థానం: సీఎం చంద్రబాబు

సెమీకండక్టర్ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి అగ్రగమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్‌లో పారిశ్రామిక వేత్తలతో సమావేశంలో తెలిపారు. రాష్ట్రంలోని పారిశ్రామిక విధానాలు, మౌలిక వసతులు, వేగవంతమైన పరిపాలన పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నాయని, రాయలసీమలో సెమీకండక్టర్ తయారీ పరిశ్రమతో పాటు డిఫెన్సు, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధికి పెద్ద అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

16, జూన్ 2026

ఏపీ అభివృద్ధిలో సింగపూర్‌ కీలక భాగస్వామి కావాలి : సీఎం చంద్రబాబు
రాజకీయాలు

ఏపీ అభివృద్ధిలో సింగపూర్‌ కీలక భాగస్వామి కావాలి : సీఎం చంద్రబాబు

సింగపూర్‌లో పెట్టుబడిదారులతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మోదీ నాయకత్వంలో భారత్ వేగంగా సంస్కరణలు అమలు చేస్తూ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని, మెడికల్ టెక్నాలజీ, ఆధునిక పరికరాల తయారీలో అగ్రస్థానంలో నిలుస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో తయారీ రంగానికి ప్రత్యేక విధానాలు, వన్ ఫ్యామిలీ వన్ ఆంత్రప్రెన్యూర్, భూ సమీకరణ వంటి చర్యల ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్‌ కీలక భాగస్వామి కావాలన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సింగపూర్‌ కంపెనీలను ప్రోత్సహించాలని కోరారు.

15, జూన్ 2026

కడప జిల్లాలో రూ.16,300 కోట్ల ఇంధన, పర్యాటక ప్రాజెక్టులు
జిల్లా వార్తలు

కడప జిల్లాలో రూ.16,300 కోట్ల ఇంధన, పర్యాటక ప్రాజెక్టులు

కడప జిల్లాలో హరిత ఇంధనం, పర్యాటక రంగాల్లో రూ.16,306 కోట్ల పెట్టుబడులతో పలు ప్రాజెక్టులు ప్రారంభంకానున్నాయి. చింతా గ్రీన్ ఎనర్జీ, హెక్సా ఎనర్జీ సంస్థల ఇంధన ప్రాజెక్టులు, గండికోటలో జెన్ రిసార్ట్స్ ప్రతిపాదించిన రిసార్ట్ ద్వారా కలిపి సుమారు 4,200 మందికి ఉపాధి కలుగనుండగా, జిల్లా పారిశ్రామిక, పర్యాటక రంగాల రూపురేఖలు మారే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

14, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters