బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#షెడ్యూల్‌ను

17 articles

2027 వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ ఫిబ్రవరిలో
క్రీడలు

2027 వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ ఫిబ్రవరిలో

2027 వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ను ICC వచ్చే ఏడాది ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23 వరకు నిర్వహించనుంది, వేదిక, పూర్తి షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనుంది. 14 జట్లతో జరిగే ప్రపంచకప్‌లో సౌత్ ఆఫ్రికా , జింబాబ్వేతో పాటు మరో ఎనిమిది జట్లు నేరుగా అర్హత పొందగా, మిగిలిన నాలుగు స్థానాల కోసం క్వాలిఫయర్‌ టోర్నీ ద్వారా జట్లు ఎంపికవుతాయి. కొత్త ఫార్మాట్‌ వల్ల పోటీ తీవ్రత పెరిగి అసోసియేట్ దేశాలకు అవకాశాలు విస్తరించనున్నాయి.

6, ఆగ 2026

ఏపీ డిగ్రీ ప్రవేశాల కోసం ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్

ఏపీ డిగ్రీ ప్రవేశాల కోసం ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్ డిగ్రీ ప్రవేశాల కోసం ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. రేపటి నుంచి ఈ నెల 11 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, 20 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. AUG 15–19 మధ్య వెబ్ ఆప్షన్స్ నమోదు చేసి, 26న సీట్ల కేటాయింపు జరుగుతుంది. కొత్త విద్యా సంవత్సరం తరగతులు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి.

5, ఆగ 2026

నితిన్–ఆఫియా క్రేజీ కాంబినేషన్… నాని నిర్మాణంలో కొత్త చిత్రం
సినిమా

నితిన్–ఆఫియా క్రేజీ కాంబినేషన్… నాని నిర్మాణంలో కొత్త చిత్రం

టాలెంటెడ్ హీరో నితిన్, ఆఫియా జంటగా నటించే కొత్త చిత్రం ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వంలో, నేచురల్ స్టార్ నాని సొంత బ్యానర్ ‘uNANImous Productions’ పై నిర్మాణం కానుంది. రాబోయే సోమవారం పూజా కార్యక్రమాలతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను లాంచ్ చేయనుండగా, తరువాత రెగ్యులర్ షూటింగ్ షెడ్యూల్, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

2, ఆగ 2026

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌.. ప్రధాని మోదీ షెడ్యూల్‌
జాతీయం

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌.. ప్రధాని మోదీ షెడ్యూల్‌

ప్రధాని మోదీ ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేశారు.

31, జులై 2026

ఆసియా క్రీడల క్రికెట్ షెడ్యూల్ విడుదల..   నేరుగా క్వార్టర్ ఫైనల్‌లోకి టీమిండియా
క్రీడలు

ఆసియా క్రీడల క్రికెట్ షెడ్యూల్ విడుదల.. నేరుగా క్వార్టర్ ఫైనల్‌లోకి టీమిండియా

జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడలు 2026లో క్రికెట్ పోటీల షెడ్యూల్‌ను నిర్వాహకులు విడుదల చేశారు. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్‌లో క్రికెట్ నాలుగోసారి చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

24, జులై 2026

‘వెంకీ అనిల్5’ తొలి షెడ్యూల్ పూర్తి
సినిమా

‘వెంకీ అనిల్5’ తొలి షెడ్యూల్ పూర్తి

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘వెంకీ అనిల్5’ తొలి షెడ్యూల్‌ను చిత్ర బృందం విజయవంతంగా పూర్తి చేసి, ప్రత్యేక వీడియో ద్వారా షూటింగ్ హైలైట్స్‌ను అభిమానులతో పంచుకుంది. నందమూరి కళ్యాణ్ రామ్, కీర్తి సురేశ్, కృతి శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్‌పై సాహు గారపాటి ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

24, జులై 2026

ఏపీ ఎప్‌సెట్‌ అడ్మిషన్లకు కౌన్సెలింగ్ షెడ్యూల్‌ విడుదల
విద్య

ఏపీ ఎప్‌సెట్‌ అడ్మిషన్లకు కౌన్సెలింగ్ షెడ్యూల్‌ విడుదల

ఏపీ ఎప్‌సెట్‌ ఫలితాలు వెల్లడి కావడంతో అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ ప్రక్రియపై విద్యాశాఖ అధికారులు దృష్టిసారించారు. ఈ మేరకు తొలి విడత ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేశారు.

15, జులై 2026

బిగ్‌బాష్ లీగ్ షెడ్యూల్ విడుదల : డిసెంబర్ 12న చెన్నైలో తొలి మ్యాచ్..
క్రీడలు

బిగ్‌బాష్ లీగ్ షెడ్యూల్ విడుదల : డిసెంబర్ 12న చెన్నైలో తొలి మ్యాచ్..

క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా భారత గడ్డపై విదేశీ టోర్నీకి సంబంధించిన తొలి మ్యాచ్ జరగనుంది. 2026-2027 సీజన్‌కు సంబంధించిన బీబీఎల్ పూర్తి షెడ్యూల్‌ను ఆసీస్ క్రికెట్ బోర్డు విడుదల చేసింది.

14, జులై 2026

విశాఖలో గవర్నర్ అబ్దుల్ నజీర్ రెండు రోజుల పర్యటన
ఆంధ్రప్రదేశ్

విశాఖలో గవర్నర్ అబ్దుల్ నజీర్ రెండు రోజుల పర్యటన

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ రెండు రోజులపాటు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. నేడు జరిగే JNTU స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు డిగ్రీలు, పతకాలు ప్రదానం చేయనున్నారు. గవర్నర్ పర్యటనను దృష్టిలో పెట్టుకుని జిల్లా పరిపాలన, పోలీసు శాఖలు భద్రతా, ట్రాఫిక్, ఇతర ఏర్పాట్లను కట్టుదిట్టం చేసి, వివిధ అధికారిక సమావేశాల నిర్వహణకు సిద్ధమవుతున్నాయి.

11, జులై 2026

జులై 20 నుంచి  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
జాతీయం

జులై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు షెడ్యూల్‌ ఖరారైంది. ఈ ఏడాది వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ఆగస్టు 13 వరకు కొనసాగనున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు శనివారం వెల్లడించారు.

4, జులై 2026

రేపు కృష్ణా జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన
రాజకీయాలు

రేపు కృష్ణా జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన

మంత్రి నారా లోకేష్ బుధవారం కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో పర్యటిస్తూ మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలో కొత్త జడ్పీ పాఠశాల భవనాన్ని ప్రారంభించడంతో పాటు మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించనున్నారు. అనంతరం మోపిదేవిలో టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమన్వయ సమావేశం, పులిగడ్డలో మత్స్యకారులతో భేటీ అవుతూ పార్టీ బలోపేతం, స్థానిక సమస్యలపై చర్చించనున్నారు.

23, జూన్ 2026

ఏపీ పాలిసెట్-2026 డిప్లొమా ప్రవేశాల వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్
జిల్లా వార్తలు

ఏపీ పాలిసెట్-2026 డిప్లొమా ప్రవేశాల వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్

ఏపీ పాలిసెట్-2026 డిప్లొమా ప్రవేశాల మొదటి దశ వెబ్ కౌన్సెలింగ్ జూన్ 24 నుంచి జులై 4 వరకు ఆన్లైన్‌లో జరుగనుందని కో ఆర్డినేటర్ సీహెచ్ జ్యోతి తెలిపారు. ఈ కాలంలో అర్హులైన విద్యార్థులు సర్టిఫికెట్ ధ్రువీకరణ, ఫీజు చెల్లింపు, వెబ్ ఆప్షన్ల నమోదు పూర్తి చేయాలి, పొరపాట్లు ఉన్నవారు కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ హెల్ప్ లైన్ సెంటర్‌ను సంప్రదించాలని సూచించారు.

23, జూన్ 2026

సెట్స్‌పైకి ‘జాంబిరెడ్డి 2’
టాలీవుడ్

సెట్స్‌పైకి ‘జాంబిరెడ్డి 2’

‘హనుమాన్’, ‘మిరాయ్’ విజయాల తర్వాత తేజ సజ్జా వరుస ప్రాజెక్టులపై దృష్టి సారిస్తూ, ఇప్పటికే ‘మిరాయ్ 2’ షెడ్యూల్ పూర్తి చేసి, ఇప్పుడు ‘జాంబిరెడ్డి 2’ను సెట్స్‌పైకి తీసుకువెళ్లారు. People Media Factory భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సీక్వెల్‌కు కథను ప్రశాంత్ వర్మ అందించగా, దర్శకత్వం వేరొకరు వహిస్తున్నారనే వార్తలపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది.

19, జూన్ 2026

తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణ సేవకు ఈ-డిప్ రిజిస్ట్రేషన్ తేదీ ఖరారు
భక్తి

తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణ సేవకు ఈ-డిప్ రిజిస్ట్రేషన్ తేదీ ఖరారు

టీటీడీ జూన్ 13, 2026న జరగనున్న తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణ సేవకు ఈ-డిప్ రిజిస్ట్రేషన్‌ను జూన్ 11 గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించనుంది. తిరుపతి అర్బన్, రూరల్, తిరుమల, చంద్రగిరి, రేణిగుంట మండలాలకు చెందిన స్థానిక భక్తులకే అర్హత ఉండగా, నిబంధనలు, అవసరమైన పత్రాలు ముందుగానే తెలుసుకుని, నిర్ణీత సమయానికి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని టీటీడీ సూచించింది.

10, జూన్ 2026

‘సంబరాల ఏటిగట్టు’ ముంబై షెడ్యూల్ పూర్తిచేసుకున్న యూనిట్‌
సినిమా

‘సంబరాల ఏటిగట్టు’ ముంబై షెడ్యూల్ పూర్తిచేసుకున్న యూనిట్‌

సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘సంబరాల ఏటిగట్టు’ ముంబై షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తిచేసుకుంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, కీలక టాకీ పార్ట్‌లతో పాటు, నేషనల్ స్థాయిలో గుర్తింపు పొందిన ఒక బాలీవుడ్ స్టార్ కీలక పాత్రలో ఈ షెడ్యూల్‌లో పాల్గొనగా, ఆయన వివరాలను మేకర్స్ సస్పెన్స్‌గా ఉంచి, ఈ ఏడాదిలోనే చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

9, జూన్ 2026

జూన్ 22 నుంచి 30 వరకు యూజీసీ నెట్ పరీక్షలు: షెడ్యూల్ విడుదల చేసిన NTA
జాతీయం

జూన్ 22 నుంచి 30 వరకు యూజీసీ నెట్ పరీక్షలు: షెడ్యూల్ విడుదల చేసిన NTA

జూన్ సెషన్‌ UGC NET పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్ 22 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా CBT విధానంలో నిర్వహించనుంది. తొమ్మిది రోజుల పాటు రోజుకు రెండు షిఫ్టుల్లో జరగనున్న ఈ పరీక్షలకు 80కి పైగా సబ్జెక్టులు ఉంటాయి. సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు, Admit Cardలు, మార్గదర్శకాలు తదితర వివరాలు ugcnet.nta.nic.inలో దశలవారీగా అందుబాటులో ఉంటాయని NTA తెలిపింది.

7, జూన్ 2026

జూన్ 9 నుంచి విశాఖలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఐదో సీజన్
క్రీడలు

జూన్ 9 నుంచి విశాఖలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఐదో సీజన్

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) ఐదో సీజన్ జూన్ 9 నుంచి డాక్టర్ వైఎస్‌ఆర్ ACA-VDCA స్టేడియంలో ప్రారంభం కానుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) అధికారులు మే 27, 2026న ప్రకటించారు. అదే రోజు APL గవర్నింగ్ కౌన

28, మే 2026

We Are Hiring – Anchors + Copywriters