బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#సంజయ్

10 articles

UPI లావాదేవీలపై ఛార్జీల ఆలోచనపై RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా వ్యాఖ్యలు
బిజినెస్

UPI లావాదేవీలపై ఛార్జీల ఆలోచనపై RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా వ్యాఖ్యలు

RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా వ్యాఖ్యలతో UPI లావాదేవీలపై ఛార్జీల అంశం మరోసారి చర్చకు వచ్చింది. డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థను దీర్ఘకాలం కొనసాగించాలంటే సాంకేతిక మౌలిక వసతుల ఖర్చును ఎవరో భరించాల్సిందేనని ఆయన సూచించగా, రెండు వేల రూపాయలకుపైగా ఉన్న వ్యాపార UPI లావాదేవీలపై MDR విధించే అవకాశంపై ఆర్థిక, బ్యాంకింగ్ వర్గాలు పరిశీలిస్తున్నాయి.

6, ఆగ 2026

వడ్డీ రేట్లలో మార్పులేదు: రెపో రేటు 5.25% వద్ద కొనసాగింపు
ఎకానమీ

వడ్డీ రేట్లలో మార్పులేదు: రెపో రేటు 5.25% వద్ద కొనసాగింపు

Reserve Bank of India మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాల ప్రకారం రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా కొనసాగిస్తున్నట్లు గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. దీంతో బ్యాంకుల రుణ వడ్డీ రేట్లలో, ముఖ్యంగా హోమ్ లోన్, పర్సనల్ లోన్, వాహన రుణాల EMIలలో తక్షణ మార్పులు ఉండే అవకాశం తక్కువగా ఉందని ఆర్థిక నిపుణులు, బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి.

5, ఆగ 2026

సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
జాతీయం

సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

సహజీవనం అంశంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సహజీవనంలో భాగస్వామిని వేధింపులకు గురి చేస్తే భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 498-ఏ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయవచ్చని స్పష్టం చేసింది.

3, ఆగ 2026

పశ్చిమాసియా యుద్ధం: ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా హెచ్చరిక
జాతీయం

పశ్చిమాసియా యుద్ధం: ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా హెచ్చరిక

Reserve Bank of India గవర్నర్ సంజయ్ మల్హోత్రా పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావాన్ని నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించారు. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ, రూపాయి స్థిరంగా ఉన్నప్పటికీ భౌగోళిక రాజకీయ అనిశ్చితుల వల్ల ముడి చమురు ధరలు, సరఫరా గొలుసులు, ద్రవ్యోల్బణంపై ఒత్తిళ్లు పెరిగే ప్రమాదం ఉందని, అవసరమైతే ఆర్బీఐ తగిన ద్రవ్య విధాన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

17, జులై 2026

డీలిమిటేషన్ కు మద్దతు ఇస్తాం.. : శివసేన(యూబీటీ)
జాతీయం

డీలిమిటేషన్ కు మద్దతు ఇస్తాం.. : శివసేన(యూబీటీ)

ఇన్నాళ్లు బిల్లుకు మద్దతు ఇవ్వమని భీష్మించుకుని ఉన్న ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన(యూబీటీ) ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. ఆ పార్టీ ఎంపీ సంజయ్ రైత్ మాట్లాడుతూ.. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వొచ్చని చెప్పారు.

16, జులై 2026

హృదయంలో ప్రేమ తుపాను.. ‘ధమాల్‌ 4’ నుంచి కొత్త గీతం
బాలీవుడ్

హృదయంలో ప్రేమ తుపాను.. ‘ధమాల్‌ 4’ నుంచి కొత్త గీతం

బాలీవుడ్‌ హాస్య చిత్రం ‘ధమాల్‌ 4’ నుంచి తాజాగా విడుదలైన ప్రేమ గీతం ‘సారీ’ సోషల్‌ మీడియాలో మంచి స్పందనను రాబడుతోంది. రితేశ్‌ దేశ్‌ముఖ్‌ పాత్ర తన ప్రేయసిపై ఉన్న ప్రేమను అంతర్మథనంగా చూపించేలా ఈ పాటను చిత్రీకరించారు. జులై 10న విడుదల కానున్న ఈ చిత్రంపై స్టార్‌ నటుల సమాహారం, హాస్యభరిత కథ, తాజా గీతాల వల్ల ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి.

29, జూన్ 2026

పోక్సో కేసులో బండి భగీరథ్‌కు రెగ్యులర్ బెయిల్
తెలంగాణ

పోక్సో కేసులో బండి భగీరథ్‌కు రెగ్యులర్ బెయిల్

పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు మల్కాజ్‌గిరి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. మైనర్ బాలికపై లైంగిక వేధింపులు, అత్యాచార యత్నం ఆరోపణలతో మే 8న కేసు, మే 16న అరెస్ట్ కాగా, దాదాపు నెల తర్వాత లభించిన ఈ బెయిల్ రాష్ట్ర రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

20, జూన్ 2026

దేశాన్ని కుదిపేసిన ‘రంగా–బిల్లా’ కేసు ఆధారంగా వెబ్ సిరీస్ ‘Raakh’
ఓటీటీ

దేశాన్ని కుదిపేసిన ‘రంగా–బిల్లా’ కేసు ఆధారంగా వెబ్ సిరీస్ ‘Raakh’

1978లో న్యూ ఢిల్లీలో జరిగిన గీతా, సంజయ్ చోప్రా అపహరణ–హత్య కేసు ఆధారంగా ‘Raakh’ వెబ్ సిరీస్ రూపొందుతోంది. దేశాన్ని కుదిపేసిన ఈ ‘రంగా–బిల్లా’ కేసు పిల్లల భద్రత, ప్రజా భద్రత, పోలీసింగ్, క్రిమినల్ న్యాయవ్యవస్థపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసి, ప్రజల దృష్టికోణాన్ని మార్చిన మలుపుగా నిలిచింది.

18, జూన్ 2026

ప్రత్యేక సెట్లో ‘లవ్‌ అండ్‌ వార్‌’ చిత్రీకరణకు ఏర్పాట్లు
సినిమా

ప్రత్యేక సెట్లో ‘లవ్‌ అండ్‌ వార్‌’ చిత్రీకరణకు ఏర్పాట్లు

రణ్‌బీర్‌ కపూర్, అలియా భట్‌, విక్కీ కౌశల్‌ నటిస్తున్న సంజయ్‌ లీలా భన్సాలీ చిత్రం ‘లవ్‌ అండ్‌ వార్‌’ షూటింగ్‌ జూన్‌ 18 నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. ముంబయి శివార్లలో భారీ సెట్లో ముగ్గురు నటులతో పాటు సుమారు 200 మంది నృత్యకారులతో ప్రత్యేక గీతాన్ని వైభవంగా చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రణ్‌బీర్‌ నటించిన ‘రామాయణ’ ఈ ఏడాది చివర్లో రావడంతో, ‘లవ్‌ అండ్‌ వార్‌’ను వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం.

17, జూన్ 2026

పరిశీలనలో పాలీమర్‌ కరెన్సీ నోట్లు: ఆర్‌బీఐ
బిజినెస్

పరిశీలనలో పాలీమర్‌ కరెన్సీ నోట్లు: ఆర్‌బీఐ

పాలీమర్‌ కరెన్సీ నోట్లు ప్రవేశపెట్టే ప్రతిపాదన ఇంకా పరిశీలన దశలోనే ఉందని ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా తెలిపారు. నకిలీ నోట్ల నియంత్రణ, ముద్రణ వ్యయ తగ్గింపు, నోట్ల మన్నిక పెంపు లక్ష్యాలతో పాలీమర్‌తో పాటు వార్నిష్డ్‌ కరెన్సీ నోట్లను కూడా ఆర్‌బీఐ పరిశీలిస్తోంది. సాధారణ నోట్ల కంటే వార్నిష్డ్‌ నోట్లు రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువకాలం మన్నే అవకాశం ఉందని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది.

5, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters