బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#స్పీకర్‌

9 articles

విపక్ష నేత రాహుల్‌పై సభా హక్కుల నోటీస్‌
జాతీయం

విపక్ష నేత రాహుల్‌పై సభా హక్కుల నోటీస్‌

హోం మంత్రి అమిత్‌షానుద్దేశిస్తూ లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ అనుచిత వ్యాఖ్యలుచేశారంటూ ఆయనపై బీజేపీ ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ సభా హక్కుల ఉల్లంఘన నోటీస్‌ ఇచ్చారు.

31, జులై 2026

మునుపెన్నడూ చూడని ప్రేమకథను తెరపైకి తెస్తున్న చిత్రం ‘చెన్నై లవ్‌స్టోరీ’
సినిమా

మునుపెన్నడూ చూడని ప్రేమకథను తెరపైకి తెస్తున్న చిత్రం ‘చెన్నై లవ్‌స్టోరీ’

కిరణ్‌ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన భావోద్వేగభరిత ప్రేమకథా చిత్రం ‘చెన్నై లవ్‌స్టోరీ’ ఈ నెల 24న విడుదల కానుంది. విజయవాడలో ‘హొయిల హొయిల’ పాటను ఘనంగా ఆవిష్కరించిన కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణంరాజు, మంత్రి కందుల దుర్గేశ్‌ చిత్రాన్ని ప్రశంసిస్తూ, ఏపీలో సినిమా నిర్మాణ వ్యయాలు తగ్గేలా 24 క్రాఫ్ట్స్‌ కాలనీ, బలోపేత సింగిల్‌ విండో విధానం అవసరాన్ని సూచించారు.

5, జులై 2026

టీఎంసీ, శివసేన(యూబీటీ) వివాదాలపై స్పీకర్ కీలక నిర్ణయం?
జాతీయం

టీఎంసీ, శివసేన(యూబీటీ) వివాదాలపై స్పీకర్ కీలక నిర్ణయం?

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా రాజకీయంగా కలకలం రేపుతున్న రెండు విలీన వివాదాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.

4, జులై 2026

విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భారీ కుట్ర
జాతీయం

విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భారీ కుట్ర

తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతూ విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన ఒక భారీ కుట్రను ఇంటెలిజెన్స్ అధికారులు భగ్నం చేశారు.

1, జులై 2026

ఉద్ధవ్‌ సేనలో చీలిక! :  ఆరుగురు ఎంపీలను ప్రత్యేకవర్గంగా గుర్తించిన స్పీకర్‌
జాతీయం

ఉద్ధవ్‌ సేనలో చీలిక! : ఆరుగురు ఎంపీలను ప్రత్యేకవర్గంగా గుర్తించిన స్పీకర్‌

ఉద్ధవ్‌ థాక్రే సారధ్యంలోని శివసేన(యూబీటీ) దాదాపు చీలిపోయింది. ఆ పార్టీకి చెందిన 9 మంది ఎంపీల్లో ఆరుగురు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను ఢిల్లీలో కలిశారు. తమను ప్రత్యేకవర్గంగా గుర్తించాలని కోరారు. దీనికి ఆయన వెంటనే ఆమోదం తెలిపారు.

18, జూన్ 2026

ఉద్ధవ్ ఠాక్రేకు మరో షాక్?  చీలిక దిశగా శివసేన (UBT)
జాతీయం

ఉద్ధవ్ ఠాక్రేకు మరో షాక్? చీలిక దిశగా శివసేన (UBT)

మహారాష్ట్రలో శివసేన (UBT)లో మరో చీలికకు సంకేతాలు కనిపిస్తున్నాయి. తొమ్మిది మంది లోక్‌సభ సభ్యుల్లో ఆరుగురు ఏకనాథ్ షిండే వర్గంతో సంప్రదింపుల్లో ఉన్నారన్న ప్రచారం మధ్య, వారు ఢిల్లీలో సమావేశమై లోక్‌సభ స్పీకర్‌ను కలిసి ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని కోరే అవకాశముంది. ఈ పరిణామాలను శివసేన (UBT) ఖండించినప్పటికీ, ఉద్ధవ్ ఠాక్రే అత్యవసరంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం ఏర్పాటు చేయడం రాజకీయ ఉత్కంఠను మరింత పెంచింది.

17, జూన్ 2026

వికసిత్‌ భారత్‌ యూత్‌ పార్లమెంట్‌లో మెరిసిన ఆంధ్రప్రదేశ్‌ యువతులు
జిల్లా వార్తలు

వికసిత్‌ భారత్‌ యూత్‌ పార్లమెంట్‌లో మెరిసిన ఆంధ్రప్రదేశ్‌ యువతులు

దిల్లీలో జరిగిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్-26లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కడప జిల్లా వెంకట సాహిత్య, అన్నమయ్య జిల్లా తన్మయి ప్రతిభ కనబరచి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మై భారత్ ఆధ్వర్యంలో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఎంపికైన యువత సామాజిక, ఆర్థిక, విద్య, ఆరోగ్య అంశాలపై చర్చించగా, యువత నాయకత్వం, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించారు.

16, జూన్ 2026

ఎన్సీపీఐలో టీఎంసీ విలీనం చేస్తాం
జాతీయం

ఎన్సీపీఐలో టీఎంసీ విలీనం చేస్తాం

టీఎంసీకి చెందిన 20 మంది అసమ్మతి ఎంపీలు తమ వద్ద పార్లమెంటరీ పార్టీ మూడింట రెండొంతుల మద్దతు ఉందని, టీఎంసీని నేషనలిస్ట్‌ సిటిజన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాలో విలీనం చేయాలని నిర్ణయించుకున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ ఇచ్చారు. వీరు ఎన్డీయేకు మద్దతు ప్రకటించగా, టీఎంసీ నేత అభిషేక్‌ బెనర్జీ స్పీకర్‌కు వేరుగా లేఖ రాసి, అసమ్మతి ఎంపీలను ప్రత్యేక వర్గంగా గుర్తించవద్దని కోరడంతో పార్టీ అంతర్గత ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

15, జూన్ 2026

ఢిల్లీలో నేడు టీఎంసీ రెబల్‌ ఎంపీల భేటీ
జాతీయం

ఢిల్లీలో నేడు టీఎంసీ రెబల్‌ ఎంపీల భేటీ

టీఎంసీ రెబల్‌ ఎంపీలు నేడు ఢిల్లీలో సమావేశం కానుండగా, 15న లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో భేటీకి సిద్ధమవుతున్నారు. రెబల్‌ శిబిరంలో సుదీప్‌ బంధోపాధ్యాయ్‌ చేరడంతో అసంతృప్త ఎంపీల సంఖ్య 20కి పెరిగి, పార్టీ అంతర్గత సంక్షోభం ముదురుతోంది. ఇదిలా ఉండగా, అక్రమ లావాదేవీల కేసులో అభిషేక్‌ బెనర్జీకి సీఐడీ మళ్లీ సమన్లు జారీ చేసి, ఆయన నివాసంలో సోదాలు జరపడంతో టీఎంసీపై దర్యాప్తు ఒత్తిడి పెరిగింది.

14, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters