బ్రేకింగ్ న్యూస్
ఎర్రగుడిపాడు ఆలయ ఘటనపై స్పందించిన అధికారులు.. దళితులకు స్వామివారి దర్శనంప్రొద్దుటూరులో TNSF ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపులైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలు
Search

TAG

#టీసీఎస్

4 articles

ర్యాలీకి బ్రేక్‌.. నష్టాల్లో ముగిసిన సూచీలు
బిజినెస్

ర్యాలీకి బ్రేక్‌.. నష్టాల్లో ముగిసిన సూచీలు

దేశీయ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్‌ పడింది. గత నాలుగు సెషన్లలో లాభాలను ఆర్జించిన సూచీలు మంగళవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు ఊగిసలాడాయి.

7, జులై 2026

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు రెండో రోజూ మంగళవారం కూడా నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ వంటి ఐటీ స్టాక్స్‌లో అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి.

30, జూన్ 2026

ఐటీ స్టాక్స్ ప్రభావం.. భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ

ఐటీ స్టాక్స్ ప్రభావం.. భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ

ఐటీ స్టాక్స్‌లో భారీ అమ్మకాలతో శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ 700, నిఫ్టీ 200 పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ ఐటీ సూచీ 6 శాతం క్షీణించింది. యాక్సెంచర్ నిరాశాజనక ఫలితాలు, ఏఐ ప్రభావంపై ఆందోళనలు, రూపాయి బలహీనత కలిసి ఐటీ రంగం, విదేశీ మదుపర్ల భావజాలంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

19, జూన్ 2026

ఏఐ ముప్పు కాదు, ఐటీకి అపూర్వ అవకాశం: టీసీఎస్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌
టెక్నాలజీ

ఏఐ ముప్పు కాదు, ఐటీకి అపూర్వ అవకాశం: టీసీఎస్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌

టీసీఎస్‌ ఛైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ అభిప్రాయం ప్రకారం కృత్రిమ మేధ(ఏఐ) ఐటీ రంగానికి ముప్పు కాకుండా ఎన్నడూ లేని వ్యాపార అవకాశాలను తెస్తోంది. టీసీఎస్‌లో ఏఐ ఏజెంట్ల అభివృద్ధికి భారీగా పెట్టుబడులు పెడుతున్నామని, భవిష్యత్తులో ఉద్యోగులు, ఏఐ ఏజెంట్లు దాదాపు సమాన సంఖ్యలో ఉండే స్థితి రావచ్చని, టెక్నాలజీ మార్పులు కొత్త సేవలు, ఉద్యోగాలు, నైపుణ్యాల అవసరాన్ని పెంచుతాయని ఆయన పేర్కొన్నారు.

9, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters