బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#త్రివిక్రమ్‌

3 articles

కార్తికేయుని జననాన్ని తప్పుగా చూపితే సమస్య తప్పదు: సీమాన్‌ వ్యాఖ్యలు
సౌత్ ఇండియా

కార్తికేయుని జననాన్ని తప్పుగా చూపితే సమస్య తప్పదు: సీమాన్‌ వ్యాఖ్యలు

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కొత్త చిత్రంలో కార్తికేయుని జననాన్ని ఉత్తరాదితో అనుసంధానించేలా కథ ఉందన్న సోషల్‌ మీడియా పోస్టులపై నామ్‌ తమిళర్‌ కట్చి నేత సీమాన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్తికేయుడు తమిళుల ఆది దైవమని, ఆయన జననాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తే తమిళనాడులో సినిమా ప్రదర్శనను అడ్డుకునే పోరాటాలు చేస్తామని, ఇది సామాజిక–రాజకీయ సమస్యగా మారవచ్చని హెచ్చరించారు.

6, జులై 2026

కార్తికేయుడి పురాణగాథపై ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ భారీ చిత్రం
సినిమా

కార్తికేయుడి పురాణగాథపై ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ భారీ చిత్రం

కార్తికేయుడి పురాణగాథ ఆధారంగా ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ భారీ చిత్రం అధికారికంగా ప్రకటించారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రత్యేక పోస్టర్‌ విడుదల కాగా, అనిరుధ్‌ సంగీతం అందించనున్నారు. పురాణ గాథ, దైవిక అంశాలు, భారీ నిర్మాణ విలువలు, ఎన్టీఆర్‌–త్రివిక్రమ్‌ విజయవంతమైన కలయికతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

30, జూన్ 2026

అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు ‘ఆదర్శ కుటుంబం ’
టాలీవుడ్

అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు ‘ఆదర్శ కుటుంబం ’

వెంకటేశ్‌ ప్రధాన పాత్రలో త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్‌ నెం:47’ (ఏకే47) చిత్రం అక్టోబరు 2న విడుదల కానుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. కుటుంబ నేపథ్యంలో, వినోదాత్మక శైలిలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండగా, త్రివిక్రమ్‌ కథన శైలి, వెంకటేశ్‌ వరుస విజయాలు, తమన్‌ సంగీతం కారణంగా సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.

28, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters