బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#అమెజాన్‌

6 articles

రివ్యూ: సెకండ్‌ కేస్‌ ఆఫ్‌ సీతారామ్‌.. ఆ దారుణ హత్యల వెనుక ఉన్నదెవరు?
సినిమా రివ్యూలు

రివ్యూ: సెకండ్‌ కేస్‌ ఆఫ్‌ సీతారామ్‌.. ఆ దారుణ హత్యల వెనుక ఉన్నదెవరు?

కన్నడ చిత్రం ‘సీతారామ్‌ బెనోయ్‌ కేస్‌.18’కి కొనసాగింపుగా వచ్చిన ‘సెకండ్‌ కేస్‌ ఆఫ్‌ సీతారామ్‌’లో శివమొగ్గలో వరుస దారుణ హత్యలను ఛేదించే నిజాయతీ గల పోలీస్‌ ఆఫీసర్‌ సీతారామ్‌ కథను థ్రిల్లర్‌ శైలిలో చూపించారు. క్లైమాక్స్‌, హంతకుడి నేపథ్య కథలో బలం కొద్దిగా తగ్గినా, నటన, సాంకేతిక నాణ్యతతో క్రైమ్‌ థ్రిల్లర్స్‌ ఇష్టపడే వారికి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో తెలుగు ఆడియోతో ఓసారి చూడదగ్గ చిత్రంగా నిలిచింది.

5, ఆగ 2026

యువతను ఆకట్టుకునే ‘లవ్‌ ఓ లవ్‌’ – న్యూ ఏజ్‌ లవ్‌ డ్రామా రివ్యూ
సినిమా రివ్యూలు

యువతను ఆకట్టుకునే ‘లవ్‌ ఓ లవ్‌’ – న్యూ ఏజ్‌ లవ్‌ డ్రామా రివ్యూ

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదలైన ‘లవ్‌ ఓ లవ్‌’ న్యూ ఏజ్‌ లవ్‌ డ్రామాగా యువతను లక్ష్యంగా చేసుకుని, ప్రేమ–డబ్బు విలువ–కుటుంబ బాధ్యతల్ని వినోదాత్మకంగా చూపించింది. పవిశ్‌, నాగదుర్గ నటన, ప్రథమార్ధం, మధ్యతరగతి నేపథ్యంలోని హాస్యభరిత సన్నివేశాలు బలాలుగా నిలవగా, ద్వితీయార్ధం నెమ్మదిగా సాగడం, క్లైమాక్స్‌ ప్రభావం తగ్గడం బలహీనతలుగా మారి, మొత్తంగా ఒక్కసారి చూడదగిన ఓటీటీ చిత్రంగా నిలిచింది.

1, ఆగ 2026

ఫ్యూచర్‌సిటీలో అమెజాన్‌ డేటా సెంటర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన
తెలంగాణ

ఫ్యూచర్‌సిటీలో అమెజాన్‌ డేటా సెంటర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన

హైదరాబాద్‌ ఫ్యూచర్‌సిటీలో అమెజాన్‌ కొత్త డేటా సెంటర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. 202 ఎకరాల్లో నిర్మించనున్న ఈ హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ కోసం అమెజాన్‌ వచ్చే 12 ఏళ్లలో రూ.60వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఫ్యూచర్‌సిటీ, చందనవెల్లి ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టు ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు హైదరాబాద్‌ను గ్లోబల్‌ డేటా, క్లౌడ్‌ హబ్‌గా మరింత బలోపేతం చేయనుందని అధికారులు భావిస్తున్నారు.

15, జులై 2026

అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ తేదీలు ఖరారు: మెంబర్‌షిప్‌ ధరల్లో తగ్గింపు
బిజినెస్

అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ తేదీలు ఖరారు: మెంబర్‌షిప్‌ ధరల్లో తగ్గింపు

అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ జూలై 4 నుంచి 6 వరకు ప్రైమ్‌ సభ్యుల కోసం మాత్రమే జరగనుంది. OnePlus, Samsung తదితర బ్రాండ్ల కొత్త ఉత్పత్తులపై భారీ ఆఫర్లు, ఎకో, Alexa, Fire TVలపై గరిష్టంగా 45 శాతం రాయితీ, SBI, Axis Bank కార్డు హోల్డర్లకు 10 శాతం డిస్కౌంట్‌, Amazon ICICI కార్డు వినియోగదారులకు 5 శాతం క్యాష్‌బ్యాక్‌ లభించనున్నాయి. ప్రైమ్‌ 10వ ఎడిషన్‌ సందర్భంగా వార్షిక ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ 1,499 నుంచి 999 రూపాయలకు, ప్రైమ్‌ లైట్‌ 799 నుంచి 599 రూపాయలకు, ఎడిషన్‌ ప్లాన్‌ 399 నుంచి 299 రూపాయలకు తగ్గించడంతో పాటు కృత్రిమ మేధ టూల్స్‌, Amazon Pay Later సదుపాయాలను కూడా అందుబాటులో ఉంచుతోంది.

18, జూన్ 2026

రాఖ్‌.. ‘పాతాళ్‌లోక్‌’ దర్శకుడి కొత్త వెబ్‌ సిరీస్‌ ఎలా ఉంది?
సినిమా రివ్యూలు

రాఖ్‌.. ‘పాతాళ్‌లోక్‌’ దర్శకుడి కొత్త వెబ్‌ సిరీస్‌ ఎలా ఉంది?

‘రాఖ్‌’ 1978లో దేశాన్ని కుదిపేసిన రంగా–బిల్లా కేసు ఆధారంగా రూపొందించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌. బలమైన నటన, వాస్తవ సంఘటనలపై నడిచే కథ, సాంకేతిక నాణ్యత ప్లస్‌ పాయింట్లు కాగా, ఎనిమిది ఎపిసోడ్‌ల నిడివి, కొంత రొటీన్‌ ఇన్వెస్టిగేషన్‌ మైనస్‌గా నిలిచాయి. క్రైమ్‌ థ్రిల్లర్‌ జానర్‌ అభిమానులను మాత్రం ఇది ఆకట్టుకునే అవకాశం ఉంది.

16, జూన్ 2026

‘చంపాల్సిన పనిలేదు.. చచ్చేంత పనిచేస్తే చాలు..!’
సినిమా

‘చంపాల్సిన పనిలేదు.. చచ్చేంత పనిచేస్తే చాలు..!’

‘వ్యాపారం చేయడానికి కావాల్సింది చేతులు కాదు.. గుండెల్లో దమ్ము.  ఆ దమ్ము పేరు నాయుడు’ అంటున్నారు సముద్రఖని. ఐశ్వర్య రాజేష్‌, సునీల్‌తో కలిసి ఆయన కీలక పాత్రలో నటించిన తాజా వెబ్‌సిరీస్‌ ‘ఇసకపట్నం’ (Isakapatnam). నరేష్ అగస్త్య, రాజీవ్ కనకాల, మైమ్ గోపి తదితరులు నటిస్తున్నారు.

15, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters