బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ఆసియా క్రీడలు

7 articles

వరల్డ్ జూనియర్ స్క్వాష్‌లో చరిత్ర సృష్టించిన అనాహత్ సింగ్
క్రీడలు

వరల్డ్ జూనియర్ స్క్వాష్‌లో చరిత్ర సృష్టించిన అనాహత్ సింగ్

కెనడాలో జరిగిన 2026 వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్స్ మహిళల సింగిల్స్‌లో ఈజిప్ట్‌కు చెందిన రుకయ్యా సలేం‌ను ఓడించి అనాహత్ సింగ్ టైటిల్ గెలుచుకుని ఈ టోర్నీలో విజయం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఇప్పటికే వరల్డ్ కప్, ఆసియా ఛాంపియన్‌షిప్‌లు, PSA అవార్డులు, ప్రపంచ టాప్-20 ర్యాంకింగ్స్‌తో మెరిసిన ఆమెపై 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో పతకం ఆశలు పెరిగాయని క్రీడా నిపుణులు భావిస్తున్నారు.

26, జులై 2026

ఆసియా క్రీడల క్రికెట్ షెడ్యూల్ విడుదల..   నేరుగా క్వార్టర్ ఫైనల్‌లోకి టీమిండియా
క్రీడలు

ఆసియా క్రీడల క్రికెట్ షెడ్యూల్ విడుదల.. నేరుగా క్వార్టర్ ఫైనల్‌లోకి టీమిండియా

జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడలు 2026లో క్రికెట్ పోటీల షెడ్యూల్‌ను నిర్వాహకులు విడుదల చేశారు. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్‌లో క్రికెట్ నాలుగోసారి చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

24, జులై 2026

ఆసియా అండర్‌-19, అండర్‌-23 మహిళల బాక్సింగ్‌లో దుమ్మురేపిన భారత్‌
క్రీడలు

ఆసియా అండర్‌-19, అండర్‌-23 మహిళల బాక్సింగ్‌లో దుమ్మురేపిన భారత్‌

ఆసియా అండర్‌-19, అండర్‌-23 మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ మొత్తం అయిదు స్వర్ణాలు, 10 రజతాలు, నాలుగు కాంస్యాలు సాధించి మెరిసింది. చంద్రిక పుజారి, ప్రాచి, నిషా, కాజల్‌, ముస్కాన్‌ స్వర్ణాలు గెలుచుకోగా, రెండు విభాగాల్లో భారత బాక్సర్ల సమిష్టి ప్రదర్శన దేశ బాక్సింగ్‌ రంగానికి ఉత్సాహాన్ని నింపుతూ భవిష్యత్‌ విజయాలకు పునాది వేసిందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.

16, జులై 2026

ఆసియా నంబర్‌వన్‌గా భారత యువ ఆర్చర్‌ ధీరజ్‌
క్రీడలు

ఆసియా నంబర్‌వన్‌గా భారత యువ ఆర్చర్‌ ధీరజ్‌

భారత యువ ఆర్చర్‌ ధీరజ్‌ బొమ్మదేవర పురుషుల రికర్వ్‌ విభాగంలో 225.5 పాయింట్లతో ఆసియా నంబర్‌వన్‌గా నిలిచి, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానం దక్కించుకున్నాడు. ప్రపంచకప్‌ స్టేజ్‌–3లో వ్యక్తిగత, మిక్స్‌డ్‌ స్వర్ణాలు అతడి ర్యాంక్‌ పెరుగుదలకు దోహదం కాగా, మహిళల కాంపౌండ్‌లో జ్యోతి సురేఖ నాలుగో ర్యాంకుకు, తానిపర్తి చికిత 52వ ర్యాంకుకు దిగజారారు.

15, జులై 2026

98వ గ్రాండ్‌మాస్టర్ గా 17 ఏళ్ల అశ్వత్ ఎస్
క్రీడలు

98వ గ్రాండ్‌మాస్టర్ గా 17 ఏళ్ల అశ్వత్ ఎస్

తమిళనాడులోని కన్యాకుమారి ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల అశ్వత్ ఎస్ భారతదేశ 98వ గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించి దేశ చదరంగ చరిత్రలో కొత్త మైలురాయిని నమోదు చేశాడు. చిన్న వయసులోనే చదరంగంలో ప్రవేశించి, రాష్ట్ర స్థాయి అండర్-7 పోటీల్లో 9/9 పరిపూర్ణ స్కోరు సహా పలు విజయాలు సాధించిన అతడు, గతేడాది డిసెంబర్‌లో 2500 అంతర్జాతీయ రేటింగ్ మార్కును దాటుతూ అవసరమైన నార్మ్‌లను పూర్తి చేసి గ్రాండ్‌మాస్టర్ హోదా పొందడంతో భారత చదరంగానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాడు.

10, జులై 2026

ఆసియా క్రీడలకు భారత మహిళా జట్టు ప్రకటన
క్రీడలు

ఆసియా క్రీడలకు భారత మహిళా జట్టు ప్రకటన

పాన్‌ వేదికగా సెప్టెంబర్‌లో జరిగే ఆసియా క్రీడలు 2026 కోసం 15 మంది సభ్యుల భారత మహిళల క్రికెట్‌ జట్టునుజూన్ 30 న మంగళ వారం ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, వైస్‌ కెప్టెన్‌గా స్మృతి మంధాన కొనసాగనున్నారు.

30, జూన్ 2026

భారత షూటర్ జస్పాల్ రాణా కన్నుమూత
క్రీడలు

భారత షూటర్ జస్పాల్ రాణా కన్నుమూత

ప్రముఖ భారత షూటర్, కోచ్ జస్పాల్ రాణా (49) ఆకస్మిక మరణంతో భారత షూటింగ్ రంగం విషాదంలో మునిగిపోయింది. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా చాంపియన్‌షిప్‌లలో పలు పతకాలు సాధించి, ముఖ్యంగా 25 మీటర్ల పిస్టల్ విభాగంలో అద్భుత ప్రదర్శనలతో దేశానికి కీర్తి తెచ్చిన రాణా, తరువాత కోచ్‌గా యువ షూటర్లను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించగా, ఆయన మరణాన్ని క్రీడా వర్గాలు పూడ్చలేని లోటుగా భావిస్తున్నాయి.

12, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters