బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#బృందాలను

7 articles

జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణకు పోలీసుల విస్తృత నైట్ పెట్రోలింగ్
జిల్లా వార్తలు

జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణకు పోలీసుల విస్తృత నైట్ పెట్రోలింగ్

కడప జిల్లా వ్యాప్తంగా పోలీసులు నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల అరికట్టడం, ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడం లక్ష్యంగా విస్తృత నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. పట్టణాలు, గ్రామీణ మండలాల్లో గస్తీ బృందాలను బలోపేతం చేసి, ఖాళీ ఇళ్లు, వాహనాలు, లాడ్జిలపై ప్రత్యేక నిఘా పెట్టి, పాత నేరస్తుల కదలికలను పర్యవేక్షిస్తూ అక్రమ రవాణా, ఆస్తి నేరాలను ముందస్తుగా అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నారు.

22, జులై 2026

హైదరాబాద్‌లో అర్ధరాత్రి భారీ సెర్చ్ ఆపరేషన్.. గంజాయి, టాబ్లెట్ల స్వాధీనం
నేరాలు

హైదరాబాద్‌లో అర్ధరాత్రి భారీ సెర్చ్ ఆపరేషన్.. గంజాయి, టాబ్లెట్ల స్వాధీనం

హైదరాబాద్ హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగర్ బస్తీలో పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్ విక్రేతలే లక్ష్యంగా సాగిన ఈ విస్తృత తనిఖీలు నగరంలో తీవ్ర కలకలం రేపాయి.

9, జులై 2026

బాల కార్మిక నిర్మూలన లక్ష్యంగా కర్నూలులో ఆకస్మిక తనిఖీలు
జిల్లా వార్తలు

బాల కార్మిక నిర్మూలన లక్ష్యంగా కర్నూలులో ఆకస్మిక తనిఖీలు

కర్నూలు జిల్లాలో బాల కార్మిక నిర్మూలన లక్ష్యంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, నగరంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్, బళ్లారి చౌరస్తా ప్రాంతాల్లో ముగ్గురు బాల కార్మికులను గుర్తించి తల్లిదండ్రుల వద్దకు పంపించారు. బాల కార్మికత్వం చట్టవిరుద్ధమని, పిల్లలను పాఠశాలకు పంపాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని అధికారులు హెచ్చరిస్తూ, ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే 15100 లేదా 1098కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

4, జులై 2026

వెనెజువెలాకు  అండగా ఉంటాం: ప్రధాని మోదీ
జాతీయం

వెనెజువెలాకు అండగా ఉంటాం: ప్రధాని మోదీ

వెనెజువెలా ప్రకృతి విలయంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.

25, జూన్ 2026

కర్నూలులో ఎకైజ్‌ విస్తృత దాడులు: అక్రమ మద్యం విక్రయాలపై కేసులు
జిల్లా వార్తలు

కర్నూలులో ఎకైజ్‌ విస్తృత దాడులు: అక్రమ మద్యం విక్రయాలపై కేసులు

కర్నూలు నగరం, పరిసరాల్లో అక్రమ మద్యం విక్రయాలు, బహిరంగ మద్యపానంపై ఎకైజ్‌ శాఖ శుక్రవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు విస్తృత దాడులు నిర్వహించింది. తెలంగాణ మద్యం బాటిళ్లు అక్రమంగా నిల్వ ఉంచిన సుధాకర్‌, బెల్టు షాపు నిర్వహిస్తున్న జ్యోతి వద్ద నుంచి మొత్తం 19 బాటిళ్లు స్వాధీనం చేసి కేసులు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన ఐదుగురిని అరెస్టు చేసి, అక్రమ మద్యం, బహిరంగ మద్యపానంపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

21, జూన్ 2026

నిపా ఎఫెక్ట్ : తమిళనాడు–కేరళ సరిహద్దుల్లో అప్రమత్తం
తమిళనాడు

నిపా ఎఫెక్ట్ : తమిళనాడు–కేరళ సరిహద్దుల్లో అప్రమత్తం

కేరళలో నిపా వైరస్ కేసులు వెలుగుచూడడంతో తమిళనాడు ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. సరిహద్దు జిల్లాల్లో పర్యవేక్షణను కట్టుదిట్టం చేసి, చెక్‌పోస్టుల వద్ద వైద్య బృందాలను నియమించి ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు సిద్ధం చేస్తూ, మందులు, రక్షణ సామగ్రి నిల్వలు పెంచి, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

15, జూన్ 2026

ఎరువుల బ్లాక్ మార్కెట్  అరికట్టేందుకు విజిలెన్స్ నిఘా
వ్యవసాయం

ఎరువుల బ్లాక్ మార్కెట్ అరికట్టేందుకు విజిలెన్స్ నిఘా

ఆంధ్రప్రదేశ్‌లో ఎరువుల పంపిణీ పారదర్శకంగా, ఇబ్బందులు లేకుండా సాగేందుకు ఏపీఎఐఎంఎస్ 2.0 వ్యవస్థను అమలు చేస్తున్నట్లు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో తెలిపారు. ఎరువుల దారి మళ్లింపు, కృత్రిమ కొరత, తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ, కౌలు రైతులకు నష్టం కలగకుండా ముందస్తు నిల్వలు, పర్యవేక్షణ, రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

9, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters