బ్రేకింగ్ న్యూస్
ప్రొద్దుటూరులో TNSF ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపులైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#డ్రైవింగ్‌

4 articles

శక్తి యాప్‌ ద్వారా మహిళలకు తక్షణ రక్షణ – మైనర్ల డ్రైవింగ్‌ అత్యంత ప్రమాదకరం: మహానంది ఎస్ఐ
జిల్లా వార్తలు

శక్తి యాప్‌ ద్వారా మహిళలకు తక్షణ రక్షణ – మైనర్ల డ్రైవింగ్‌ అత్యంత ప్రమాదకరం: మహానంది ఎస్ఐ

నంద్యాల జిల్లా మహానంది మండలం బుక్కాపురంలో మహిళల భద్రత, బాలల హక్కులు, సైబర్ నేరాలపై పోలీసు శాఖ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఎస్ఐ ఎస్. రామ్మోహన్ రెడ్డి శక్తి యాప్‌ ద్వారా మహిళలు ఆపద సమయంలో తక్షణ పోలీసు సహాయం పొందవచ్చని వివరించి, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, మైనర్ల డ్రైవింగ్‌ ప్రమాదాలు, అత్యవసర సేవల నంబర్ల వినియోగంపై పాల్గొన్న వారికి సూచనలు చేశారు.

6, ఆగ 2026

రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

అనంతపురం జిల్లా రాప్తాడు, రాత్రి జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. రాప్తాడులో బొలెరో ఢీకొట్టడంతో దూదేకుల బాబు, నాలుగేళ్ల కూతురు బాను మృతి చెందగా, భార్య కుల్‌సుంబీ తీవ్రంగా గాయపడింది. తాడిపత్రి సమీపంలో లారీ ఢీకొట్టడంతో రామాంజులరెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

11, జూన్ 2026

డ్రైవింగ్‌ లైసెన్స్‌ చెల్లుబాటు 50 ఏళ్లకు పెంపు యోచన
జాతీయం

డ్రైవింగ్‌ లైసెన్స్‌ చెల్లుబాటు 50 ఏళ్లకు పెంపు యోచన

డ్రైవింగ్‌ లైసెన్స్‌ చెల్లుబాటు గడువును 20 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచే ప్రతిపాదనను కేంద్ర రహదారి రవాణా మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. ఇది అమల్లోకి వస్తే రీన్యువల్‌ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం, పేపర్‌వర్క్‌ గణనీయంగా తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, రీన్యువల్‌ ఫీజుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోతుందనే ఆందోళనను కొన్ని రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్నాయి.

9, జూన్ 2026

ఆరంకెల జీతం.. అయినా వీకెండ్స్‌లో బైక్‌ ట్యాక్సీ – బెంగళూరు ఐటీ ఉద్యోగి కథ వైరల్‌
కర్ణాటక

ఆరంకెల జీతం.. అయినా వీకెండ్స్‌లో బైక్‌ ట్యాక్సీ – బెంగళూరు ఐటీ ఉద్యోగి కథ వైరల్‌

బెంగళూరులో ఆరంకెల జీతం పొందుతున్న ఒక సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ వారాంతాల్లో బైక్‌ ట్యాక్సీ నడుపుతున్నాడని షాబాజ్‌ అనే వ్యక్తి ఎక్స్‌లో పంచుకున్న పోస్ట్‌ వైరల్‌ అయింది. కుటుంబ పోషణకు అదనపు ఆదాయం కోసం ఇలా చేయాల్సి వస్తోందని ఆ డ్రైవర్‌ చెప్పాడని షాబాజ్‌ పేర్కొంటూ, పెరుగుతున్న జీవన వ్యయం కారణంగా ఐటీ ఉద్యోగులపై ఆర్థిక భారం పెరుగుతోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

8, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters