బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#హైకోర్టు

44 articles

హిందూపురం సీఐ రాజగోపాల్ నాయుడు దురుసు ప్రవర్తనపై దళిత సంఘాల ఆగ్రహం
జిల్లా వార్తలు

హిందూపురం సీఐ రాజగోపాల్ నాయుడు దురుసు ప్రవర్తనపై దళిత సంఘాల ఆగ్రహం

పుట్టపర్తి జిల్లా హిందూపురంలో మాతృశ్రీ హాస్పిటల్‌లో మహిళ మృతి ఘటనపై న్యాయం కోరుతూ ధర్నా చేస్తున్న హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణపై సీఐ రాజగోపాల్ నాయుడు దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడంతో దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సీఐను తక్షణ సస్పెండ్ చేయాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

31, జులై 2026

తమ్మినేని కుటుంబానికి హైకోర్టులో మిశ్రమ ఫలితం
ఆంధ్రప్రదేశ్

తమ్మినేని కుటుంబానికి హైకోర్టులో మిశ్రమ ఫలితం

ఫోర్జరీ కేసులో తమ్మినేని కుటుంబానికి హైకోర్టులో మిశ్రమ ఫలితం వచ్చింది. ఐదో నిందితుడు చిరంజీవి నాగ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ వై. లక్ష్మణరావు తిరస్కరించగా, ఆరో, ఏడో నిందితులైన తమ్మినేని సీతారాం, వాణిశ్రీలకు నిర్దిష్ట ఆరోపణలు లేకపోవడం, సివిల్ దావాలో ప్రతివాదులుగా లేని అంశాలను పరిగణనలోకి తీసుకుని మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేశారు.

28, జులై 2026

నేషనల్ హెరాల్డ్ కేసు..  : సోనియా, రాహుల్‌కు మూడు వారాల గడువు
జాతీయం

నేషనల్ హెరాల్డ్ కేసు.. : సోనియా, రాహుల్‌కు మూడు వారాల గడువు

నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఢిల్లీ హైకోర్టు మూడు వారాల గడువు ఇచ్చింది.

28, జులై 2026

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్ :  వెంటనే తొలగించాలని ఆదేశం.!
తెలంగాణ

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్ : వెంటనే తొలగించాలని ఆదేశం.!

హైదరాబాద్‌ వ్యాప్తంగా వార్తల్లో నిలిచిన ‘హైడ్రా’ కమిషనర్, ఐపీఎస్ అధికారి ఏ.వి. రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊహించని షాక్ తగిలింది. వరుస కోర్టు ధిక్కరణ కేసులపై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.

27, జులై 2026

జిల్లాల పునర్విభజనలో ఉద్యోగుల సీనియారిటీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్

జిల్లాల పునర్విభజనలో ఉద్యోగుల సీనియారిటీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజన సందర్భంలో ఉద్యోగుల సీనియారిటీ లెక్కింపులో ఎయిడెడ్ సేవాకాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు అమలులోకి వస్తే ఎయిడెడ్ సంస్థల్లో పనిచేసిన కాలం కూడా మొత్తం సేవాకాలంలో భాగమవుతుందని, జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఉద్యోగుల కేటాయింపు, సీనియారిటీ స్పష్టతకు ఇది కీలక మలుపు కానుందని న్యాయ, పరిపాలన వర్గాలు భావిస్తున్నాయి.

22, జులై 2026

శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి
జిల్లా వార్తలు

శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి

దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమిత్ శర్మ కుటుంబంతో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, ప్రత్యేక మర్యాదలతో గర్భగుడిలో దర్శనం కల్పించగా, వేదపండితులు వేదాశీర్వచనాలు చేసి శాంతి పఠనాలు నిర్వహించారు. జస్టిస్ శర్మ పర్యటన సందర్భంగా ఆలయ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి, సాధారణ భక్తుల దర్శనానికి అంతరాయం లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

20, జులై 2026

ఆస్పత్రిపై నమ్మకం లేదంటున్న సోనమ్ వాంగ్‌చుక్ భార్య
జాతీయం

ఆస్పత్రిపై నమ్మకం లేదంటున్న సోనమ్ వాంగ్‌చుక్ భార్య

పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో, సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిపై నమ్మకం లేదంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాంగ్‌చుక్‌ను కుటుంబం ఎంపిక చేసిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆస్పత్రి వైద్య నివేదికల్లో పొటాషియం స్థాయిపై ఉన్న వ్యత్యాసాలపై స్వతంత్ర వైద్య నిపుణుల బృందం ద్వారా పరిశీలన జరిపించాలని ఆమె కోరారు.

19, జులై 2026

ఫాక్స్ సాగర్ చెరువు FTL వివాదం : బాధితులకు హైకోర్టు ఉపశమనం
తెలంగాణ

ఫాక్స్ సాగర్ చెరువు FTL వివాదం : బాధితులకు హైకోర్టు ఉపశమనం

హైదరాబాద్‌ జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువు FTL వివాదంలో దూలపల్లి గ్రామ సర్వే నంబర్లు 118, 119, 122లకు సంబంధించిన ప్రభుత్వ GOs అమలుపై హైకోర్టు తాత్కాలిక ఉపశమనం ఇచ్చింది. పిటిషనర్ల ఆస్తులపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వం, HyDRA, రెవెన్యూ అధికారులకు ఆదేశిస్తూ, FTL నిర్ధారణ, భూ వినియోగ మార్పు, నిర్మాణ అనుమతుల రద్దుపై తుది నిర్ణయం విచారణ అనంతరం మాత్రమే వెలువడుతుందని స్పష్టం చేసి కేసు విచారణను జూలై 27కు వాయిదా వేసింది.

18, జులై 2026

సాయికృష్ణ కేసు.. 23కి వాయిదా వేసిన సుప్రీం
నేరాలు

సాయికృష్ణ కేసు.. 23కి వాయిదా వేసిన సుప్రీం

గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరగింది.

15, జులై 2026

బనగానపల్లె నియోజకవర్గంలో రూ.2,000 కోట్ల అభివృద్ధి పనులు
జిల్లా వార్తలు

బనగానపల్లె నియోజకవర్గంలో రూ.2,000 కోట్ల అభివృద్ధి పనులు

హైకోర్టు అడ్వకేట్, టిడిపి నాయకుడు అలీ హుస్సేన్ ప్రకారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత బనగానపల్లె నియోజకవర్గంలో దాదాపు రూ.2,000 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ విస్తరణ, బైపాస్ రోడ్డు, యాగంటి దేవస్థానంలో పర్యాటక వసతులు, పంచాయతీరాజ్, RWS, రోడ్లు, జాతీయ రహదారులు తదితర శాఖల ద్వారా భారీ నిధులు మంజూరై పనులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.

14, జులై 2026

గోవధ నిషేధంపై మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులకు సుప్రీంకోర్టు స్టే
తమిళనాడు

గోవధ నిషేధంపై మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులకు సుప్రీంకోర్టు స్టే

తమిళనాడులో బక్రీద్ సందర్భంగా గోవధ నిషేధంపై మద్రాస్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల అమలును సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. రాష్ట్ర చట్టాలు అనుమతించిన వధను పూర్తిగా నిషేధించడం చట్టబద్ధం కాదని తమిళనాడు ప్రభుత్వం వాదించగా, హైకోర్టు ఆదేశాలు ప్రస్తుత చట్టాలకు విరుద్ధమా అనే అంశంపై సుప్రీంకోర్టు ప్రాథమికంగా పరిశీలించి, ఆ ఉత్తర్వులను సవరించాల్సిన అవసరం ఉందని సూచించింది.

13, జులై 2026

జీవిత భాగస్వామి ఫోన్ సంభాషణలను రహస్యంగా రికార్డ్ చేయడం చట్టవిరుద్ధం: తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
తెలంగాణ

జీవిత భాగస్వామి ఫోన్ సంభాషణలను రహస్యంగా రికార్డ్ చేయడం చట్టవిరుద్ధం: తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

తెలంగాణ హైకోర్టు తీర్పు ప్రకారం జీవిత భాగస్వామి అనుమతి లేకుండా వారి ఫోన్ సంభాషణలను రహస్యంగా రికార్డ్ చేయడం ఆర్టికల్ 21 కింద వ్యక్తిగత గోప్యత హక్కు ఉల్లంఘనగా, రాజ్యాంగ విరుద్ధంగా పరిగణించబడుతుంది. ఇలాంటి రహస్య రికార్డింగ్స్‌ను విడాకులు సహా వైవాహిక వివాదాల కేసుల్లో సాక్ష్యాలుగా స్వీకరించరాదని కోర్టు స్పష్టం చేసింది.

12, జులై 2026

ఒవైసీ కాలేజీకి క్లీన్‌చిట్, ఎఫ్‌టీఎల్ మార్పులపై హైకోర్టు ప్రశ్నలు
తెలంగాణ

ఒవైసీ కాలేజీకి క్లీన్‌చిట్, ఎఫ్‌టీఎల్ మార్పులపై హైకోర్టు ప్రశ్నలు

హైదరాబాద్ సల్కం చెరువు ఆక్రమణల కేసులో ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థ భవనం ఎఫ్‌టీఎల్ పరిధిలో లేదని ప్రభుత్వ నివేదికను హైకోర్టు ముందు సమర్పించగా, చెరువు విస్తీర్ణం, ఎఫ్‌టీఎల్ పరిమితుల మార్పులపై ధర్మాసనం తీవ్ర ప్రశ్నలు లేవనెత్తింది. మ్యాపుల్లో ఆక్రమణలు కనిపిస్తున్నా నివేదికల్లో తగిన వివరాలు లేవని ఆక్షేపించిన కోర్టు, అన్ని సంబంధిత శాఖలు సమగ్ర నివేదికలు సమర్పించాలని ఆదేశిస్తూ, ఎఫ్‌టీఎల్ మార్పులపై పూర్తి వివరణ కోరింది.

10, జులై 2026

విజయ్ ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట!
తమిళనాడు

విజయ్ ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట!

తమిళనాడులో విజయ్ ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. కరూర్ తొక్కిసలాట బాధితుల కుటుంబాలకు ఉద్యోగ పత్రాల పంపిణీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

10, జులై 2026

సాయి కృష్ణ కేసులో సుప్రీంకోర్టుకు సిట్‌..
ఆంధ్రప్రదేశ్

సాయి కృష్ణ కేసులో సుప్రీంకోర్టుకు సిట్‌..

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సుప్రీంకోర్టులో సవాలు చేసింది.

9, జులై 2026

గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో హైకోర్టు కీలక తీర్పు
నేరాలు

గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో హైకోర్టు కీలక తీర్పు

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. నిందితుడు, సస్పెండెడ్ సీఐ నాగరాజును విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో విచారించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)కు కోర్టు అనుమతి ఇచ్చింది.

7, జులై 2026

టీఆర్ఎస్ పార్టీ పేరుపై.. కవితకు ఢిల్లీ హైకోర్టులో ఊరట
తెలంగాణ

టీఆర్ఎస్ పార్టీ పేరుపై.. కవితకు ఢిల్లీ హైకోర్టులో ఊరట

టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) పార్టీ పేరు కేటాయింపు వివాదంలో కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. టీఆర్ఎస్ పేరును కేటాయించడం సాధ్యం కాదంటూ కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఈ ఏడాది మే 12, జూన్ 23 తేదీల్లో జారీ చేసిన నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వడానికి కవితకు అవకాశం కల్పిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

7, జులై 2026

38 మందికి ఉరిశిక్ష : అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో సంచలన తీర్పు..
జాతీయం

38 మందికి ఉరిశిక్ష : అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో సంచలన తీర్పు..

2008లో దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రత్యేక న్యాయస్థానం విధించిన శిక్షలను హైకోర్టు సమర్థిస్తూ 38 మంది దోషులకు విధించిన మరణశిక్షను ఖరారు చేసింది. అలాగే

7, జులై 2026

ఏపీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
నేరాలు

ఏపీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సునీత గంధం, ఆలపాటి గిరిధర్, పురుషోత్తమ్ కుమార్ చింతలపూడి అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించారు.

6, జులై 2026

హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ రావణ్
ఆంధ్రప్రదేశ్

హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ రావణ్

యూట్యూబర్ రావణ్ తనపై రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నమోదైన కేసులను ఒకే కేసుగా ఏకీకృతం చేసి విచారించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న కేసుల దర్యాప్తును రాష్ట్ర పోలీసుల నుంచి తీసుకుని CBIకి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టనుండగా, రాష్ట్ర న్యాయ, పోలీసు వ్యవస్థల దృష్టి దీనిపై కేంద్రీకృతమైంది.

5, జులై 2026

సీఎం విజయ్‌పై వ్యాఖ్యలు: డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్‌
జాతీయం

సీఎం విజయ్‌పై వ్యాఖ్యలు: డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్‌

టీవీకే అధినేత, సీఎం విజయ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో డీఎంకే ఎమ్మెల్యే అనితా ఆర్‌. రాధాకృష్ణన్‌ను మద్రాస్‌ హైకోర్టు ముందస్తు బెయిల్‌ తిరస్కరించడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టును డీఎంకే ఎంపీ కనిమొళి తీవ్రంగా ఖండించగా, రాజకీయ వర్గాల్లో డీఎంకే–టీవీకే మద్దతుదారుల మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

3, జులై 2026

ఇళయరాజా పాటలపై ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక నిషేధం
సినిమా

ఇళయరాజా పాటలపై ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక నిషేధం

సంగీత దర్శకుడు ఇళయరాజా 1976 నుండి స్వరపరిచిన 134 సినిమాల కొన్ని పాటలపై ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక నిషేధం విధించింది. సరిగమ ఇండియా లిమిటెడ్ వద్ద ఆ సినిమాల ఆడియో, పూర్తి సౌండ్ రికార్డింగ్స్ కాపీరైట్ హక్కులు ఉన్నాయని కోర్టు స్పష్టం చేస్తూ, ఇళయరాజా స్వతంత్రంగా ఆ రికార్డింగ్స్‌ను ప్రసారం చేయడం, వినియోగించడం, లైసెన్స్ ఇవ్వడం నిలిపివేయాలని ఆదేశించింది.

2, జులై 2026

తిరుమల శ్రీవారిని దర్శించిన న్యాయమూర్తులు, సినీ ప్రముఖులు
జిల్లా వార్తలు

తిరుమల శ్రీవారిని దర్శించిన న్యాయమూర్తులు, సినీ ప్రముఖులు

తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారిని మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రామలింగం సుధాకర్‌, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రావణ్‌కుమార్‌తో పాటు సినీ నటుడు కిరణ్‌ అబ్బవరం, నటి శ్రీగౌరీ ప్రియ, రచయిత అనంత శ్రీరామ్‌, నిర్మాత జి. శ్రీనివాస్‌కుమార్‌ దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి, వేదాశీర్వచనాల అనంతరం లడ్డూ ప్రసాదం, తీర్థం, శాలువాలు, చిత్రపటాలతో ఘనంగా సత్కరించారు.

22, జూన్ 2026

వీధి కుక్కల బెడదపై మద్రాస్ హైకోర్టు సీరియస్
తమిళనాడు

వీధి కుక్కల బెడదపై మద్రాస్ హైకోర్టు సీరియస్

తమిళనాడు, పుదుచ్చేరిలో వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలును పరిశీలించేందుకు మద్రాస్ హైకోర్టు సువో మోటు ప్రజాహిత వ్యాజ్యాన్ని నమోదు చేసింది. Animal Husbandry, Health, Municipal Administration శాఖల ఉన్నతాధికారులను ప్రతివాదులుగా చేర్చిన ఈ కేసు విచారణను జూన్ 22, 2026న ప్రధాన న్యాయమూర్తి సుశ్రుత్ అర్వింద్ ధర్మాధికారి ధర్మాసనం చేపడుతుంది.

21, జూన్ 2026

వెళ్లి సరెండర్ అవ్వండి..   ఐపీఎస్ సునీల్ కుమార్ పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
నేరాలు

వెళ్లి సరెండర్ అవ్వండి.. ఐపీఎస్ సునీల్ కుమార్ పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంలో పిటిషనర్ పాత్రపై కోర్టు తీవ్ర అభిప్రాయం వ్యక్తం చేస్తూ, సరెండర్ కావడం ఆయనకు మంచిదని సూచించింది.

19, జూన్ 2026

టెలిగ్రామ్‌పై నిషేధం సరైందే.. పిటిషన్‌ కొట్టేసిన దిల్లీ హైకోర్టు
విద్య

టెలిగ్రామ్‌పై నిషేధం సరైందే.. పిటిషన్‌ కొట్టేసిన దిల్లీ హైకోర్టు

నీట్‌-యూజీ (2026) రీఎగ్జామ్‌ నేపథ్యంలో మెసేజింగ్‌ యాప్‌ ‘టెలిగ్రామ్‌’పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించడాన్ని దిల్లీ హైకోర్టు సమర్థించింది. కేంద్రం ఆంక్షలను సవాల్‌ చేస్తూ టెలిగ్రామ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం శుక్రవారం కొట్టేసింది.

19, జూన్ 2026

స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం.. హైకోర్టుకు నివేదిక!
రాజకీయాలు

స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం.. హైకోర్టుకు నివేదిక!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో కీలక విచారణ జరిగింది. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించిన నివేదికను ఏకసభ్య కమిషన్ హైకోర్టుకు సమర్పించింది.

19, జూన్ 2026

టెలిగ్రామ్‌పై కేంద్రం సంచలన ఆరోపణలు
నేరాలు

టెలిగ్రామ్‌పై కేంద్రం సంచలన ఆరోపణలు

మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ టెలిగ్రామ్‌పై కేంద్రం సంచలన ఆరోపణలు చేసింది. ఈ యాప్‌ను ‘కొత్త డార్క్‌ వెబ్‌’గా పేర్కొన్న కేంద్రం.. ఇది నేరగాళ్లకు అడ్డగా మారిందని ఆరోపించింది. సైబర్‌ నేరగాళ్లు, అతివాదులు, డ్రగ్‌ ముఠా సభ్యులు చట్టం నుంచి తప్పించుకునేందుకు ఈ యాప్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారని దుయ్యబట్టింది.

18, జూన్ 2026

హైకోర్టులో మమతాకు ఎదురుదెబ్బ.. ప్రతిపక్ష నేతగా రితబ్రత కొనసాగింపుకు గ్రీన్ సిగ్నల్
జాతీయం

హైకోర్టులో మమతాకు ఎదురుదెబ్బ.. ప్రతిపక్ష నేతగా రితబ్రత కొనసాగింపుకు గ్రీన్ సిగ్నల్

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తిరుగుబాటు ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ స్పీకర్ రథిన్ బసు తీసుకున్న నిర్ణయంపై తాత్కాలిక నిలుపుదల చేయాలని అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.

18, జూన్ 2026

భవానీపూర్‌ ఫలితాలపై హైకోర్టులో మమతాబెనర్జీ పిటిషన్
జాతీయం

భవానీపూర్‌ ఫలితాలపై హైకోర్టులో మమతాబెనర్జీ పిటిషన్

తృణమూల్ కాంగ్రెస్‌లో సంక్షోభం కొనసాగుతున్న వేళ భవానీపూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూ మమతాబెనర్జీ కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భవానీపూర్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేత 15,105 ఓట్ల తేడాతో ఓడిపోయిన ఆమె, ఎన్నికల ప్రక్రియ, ఓట్ల లెక్కింపు వంటి అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసి ఉండవచ్చని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.

16, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters