బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#స్వదేశం

7 articles

శ్రీలంక టెస్టు సిరీస్‌లో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తాం: గౌతమ్ గంభీర్
క్రీడలు

శ్రీలంక టెస్టు సిరీస్‌లో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తాం: గౌతమ్ గంభీర్

శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా తన సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకోవాలని కోచ్ గౌతమ్ గంభీర్ అన్నారు. దక్షిణాఫ్రికా చేతిలో గత టెస్టు సిరీస్‌లో ఎదురైన పరాజయం తర్వాత ఈ సిరీస్‌ను కీలక పరీక్షగా చూస్తున్నారు. బుమ్రా గాయం కారణంగా ఆకిబ్ నబి, సారాంశ్ జైన్‌లకు టెస్టు జట్టులో అవకాశం లభించగా, వీరు దేశం గర్వించే ప్రదర్శన చేయాలని గంభీర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

7, ఆగ 2026

హరారేలో తొలి మ్యాచ్‌కు టీమిండియా సన్నద్ధం.. వైభవ్ సూర్యవంశీపై అభిమానుల దృష్టి
క్రీడలు

హరారేలో తొలి మ్యాచ్‌కు టీమిండియా సన్నద్ధం.. వైభవ్ సూర్యవంశీపై అభిమానుల దృష్టి

టీ20 ప్రపంచ కప్‌ తర్వాత వరుస పరాజయాలతో ఆత్మవిశ్వాసం కోల్పోయిన టీమిండియా, హరారేలో జింబాబ్వేపై తొలి టీ20లో విజయాలతో పునరాగమనం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మలతో భారత బ్యాటింగ్‌కు మెరుపు ఆరంభం, స్థిరత్వం కీలకం కాగా, సికందర్ రజా నేతృత్వంలోని జింబాబ్వే స్వదేశంలో గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది.

23, జులై 2026

క్రికెట్ ప్రపంచంలో విషాదం: ఆఫ్గానిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ కన్నుమూత
క్రీడలు

క్రికెట్ ప్రపంచంలో విషాదం: ఆఫ్గానిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ కన్నుమూత

ఆఫ్గానిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ (38) అరుదైన HLH వ్యాధితో పోరాడుతూ న్యూఢిల్లీలోని ప్రైవేట్ ఆసుపత్రిలో మంగళవారం కన్నుమూశారు. 2015 World Cupలో కీలక ప్రదర్శనలతో గుర్తింపు పొందిన ఆయన మరణంపై ఆఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, దేశ క్రికెట్ పునాదిని నిర్మించిన ప్రముఖుల్లో జద్రాన్ ఒకరని పేర్కొంది.

7, జులై 2026

ప్రపంచకప్‌ నుంచి ఉరుగ్వే ఔట్..   చార్టర్డ్ ఫ్లైట్ రద్దు చేసిన బోర్డు!
క్రీడలు

ప్రపంచకప్‌ నుంచి ఉరుగ్వే ఔట్.. చార్టర్డ్ ఫ్లైట్ రద్దు చేసిన బోర్డు!

రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఉరుగ్వేకు ఈ సారి బిగ్ షాక్ తలింది. ఫిఫా ప్రపంచకప్ 2026లో గ్రూప్-హెచ్‌లో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో స్పెయిన్ చేతిలో 0-1 తేడాతో ఓడి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది.

28, జూన్ 2026

అఫ్గానిస్తాన్‌తో తొలి వన్డేకు టీమిండియా రెడీ … ప్రిన్స్ యాదవ్ అరంగేట్రం
క్రీడలు

అఫ్గానిస్తాన్‌తో తొలి వన్డేకు టీమిండియా రెడీ … ప్రిన్స్ యాదవ్ అరంగేట్రం

అఫ్గానిస్తాన్‌తో ధర్మశాలలో శనివారం ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌తో టీమిండియా 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహాలు మొదలుపెట్టుతోంది. విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్య గాయాల వల్ల దూరమైన నేపథ్యంలో రోహిత్ శర్మ, కెప్టెన్‌ శుభమన్ గిల్ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉండగా, తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి కి, పేసర్ ప్రిన్స్ యాదవ్ తొలి వన్డేలో ఆడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

12, జూన్ 2026

తొలి Airbus C295 టెస్ట్ ఫ్లైట్ సక్సెస్
జాతీయం

తొలి Airbus C295 టెస్ట్ ఫ్లైట్ సక్సెస్

గుజరాత్‌లోని వడోదరలో పూర్తిగా స్వదేశంలో తయారైన తొలి Airbus C295 మిలిటరీ రవాణా విమానం టెస్ట్ ఫ్లైట్ విజయవంతంగా పూర్తై, భారతీయ విమానయాన, రక్షణ రంగాల్లో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. మొత్తం 56 విమానాల్లో 40 భారత్‌లోనే తయారవుతుండగా, ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో మిలిటరీ విమానం నిర్మాణం ఇదే మొదటిసారి కావడంతో నిపుణులు దీన్ని ‘గేమ్ చేంజర్’గా అభివర్ణిస్తున్నారు.

11, జూన్ 2026

నార్వే చెస్‌లో మరో సంచలనం     కార్ల్‌సన్‌పై ప్రజ్ఞానంద చారిత్రిక విజయం..
క్రీడలు

నార్వే చెస్‌లో మరో సంచలనం కార్ల్‌సన్‌పై ప్రజ్ఞానంద చారిత్రిక విజయం..

నార్వే చెస్ 2026లో భారత గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద ప్రపంచ నంబర్ వన్ మాగ్నెస్ కార్ల్‌సన్‌ను క్లాసికల్ విభాగంలో రెండోసారి ఓడించి చారిత్రాత్మక రికార్డు సృష్టించాడు. ఈ విజయంతో 12 పాయింట్లతో మూడో స్థానానికి చేరి టైటిల్ పోరులో బలమైన పోటీదారుడిగా నిలిచాడు. వేస్‌లీ సో 14 పాయింట్లతో అగ్రస్థానంలో, అలీరెజా ఫిరౌజా 13 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, గుకేశ్ టైటిల్ ఆశలు దాదాపు ముగిశాయని చెస్ నిపుణులు భావిస్తున్నారు.

3, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters