బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#కార్యకలాపాలకు

7 articles

ప్రకాశ్ నగర్ ఎస్సీ బాలుర హాస్టల్‌లో మత్తు పదార్థాల కలకలం
జిల్లా వార్తలు

ప్రకాశ్ నగర్ ఎస్సీ బాలుర హాస్టల్‌లో మత్తు పదార్థాల కలకలం

ప్రకాశ్ నగర్ ఎస్సీ బాలుర హాస్టల్‌లో మత్తు పదార్థాలు, మద్యం వినియోగం, సిరెంజీలు, సిగరెట్ ప్యాకెట్లు పెద్ద ఎత్తున కనిపించడంతో కలకలం రేగింది. నాలుగేళ్లుగా శాశ్వత వార్డెన్ లేకపోవడం, పర్యవేక్షణ లోపం వల్ల హాస్టల్ అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారిందని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తూ, సమగ్ర విచారణ, కఠిన చర్యలు, శాశ్వత వార్డెన్ నియామకాన్ని డిమాండ్ చేస్తున్నారు.

5, ఆగ 2026

భోగాపురం ASR ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కమర్షియల్ కార్యకలాపాలకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

భోగాపురం ASR ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కమర్షియల్ కార్యకలాపాలకు సిద్ధం

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన ASR ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కమర్షియల్ కార్యకలాపాలకు సిద్ధమై, ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారు. ఆగస్టు 16 అర్ధరాత్రి నుంచి పూర్తిస్థాయి కార్యకలాపాలు, 17 నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయి. దేశీయ, అంతర్జాతీయ సర్వీసులు పెరగడంతో ఉత్తరాంధ్రలో పర్యాటకం, వాణిజ్యం, పారిశ్రామిక రంగాలకు ఊతం లభించనుంది.

31, జులై 2026

సుప్రీంకోర్టులో అనుచిత ప్రవర్తన.. న్యాయశాస్త్ర విద్యార్థుల అరెస్టు
నేరాలు

సుప్రీంకోర్టులో అనుచిత ప్రవర్తన.. న్యాయశాస్త్ర విద్యార్థుల అరెస్టు

సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలిగించిన ఇద్దరు న్యాయ విద్యార్థులను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

15, జులై 2026

RAW NTR సంస్థ కార్యకలాపాలకు ఎన్టీఆర్‌కి సంబంధం లేదు: కార్యాలయం స్పష్టం
సినిమా

RAW NTR సంస్థ కార్యకలాపాలకు ఎన్టీఆర్‌కి సంబంధం లేదు: కార్యాలయం స్పష్టం

నటుడు ఎన్టీఆర్‌ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న RAW NTR సంస్థకు తనతో ఎలాంటి సంబంధం లేదని ఎన్టీఆర్‌ కార్యాలయం స్పష్టం చేసింది. ఎన్టీఆర్‌ తరఫున ప్రాతినిధ్యం వహించే హక్కు ఆ సంస్థకు లేదని, ఆయన సేవా కార్యక్రమాల సమాచారం కేవలం వ్యక్తిగతంగా లేదా అధికారిక బృందం ద్వారా మాత్రమే వెలువడుతుందని పేర్కొంది. ఇదిలా ఉండగా ఎన్టీఆర్‌ ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డ్రాగన్‌’ చిత్రంతో బిజీగా ఉండగా, తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో కార్తికేయుని కథాంశంతో మరో భారీ చిత్రం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

14, జులై 2026

ఇరాన్‌ భీకర దాడులు.. గల్ఫ్‌లో మళ్లీ మంటలు
అంతర్జాతీయం

ఇరాన్‌ భీకర దాడులు.. గల్ఫ్‌లో మళ్లీ మంటలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరాయి. అమెరికా జరిపిన వరుస వైమానిక దాడులకు ప్రతిగా ఇరాన్‌ గల్ఫ్‌ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై కౌంటర్‌ ఎటాక్‌కు దిగింది. డ్రోన్లు, క్షిపణులతో బహ్రెయిన్‌, కువైట్‌, జోర్డాన్‌, ఖతార్‌, ఒమన్‌ ప్రాంతాల్లోని అమెరికా మద్దతు స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు టెహ్రాన్‌ ప్రకటించింది.

13, జులై 2026

వాట్సాప్‌ యూజర్‌నేమ్‌ ఫీచర్‌పై మెటాకు నోటీసులు
టెక్నాలజీ

వాట్సాప్‌ యూజర్‌నేమ్‌ ఫీచర్‌పై మెటాకు నోటీసులు

వాట్సాప్‌ ‘యూజర్‌నేమ్‌’ ఫీచర్‌ సైబర్‌ నేరాలు, ఫిషింగ్‌, ఇంపర్సనేషన్‌, డిజిటల్‌ అరెస్ట్‌ మోసాలకు దారితీసే ప్రమాదం ఉందని భావించిన కేంద్ర ప్రభుత్వం మెటాకు నోటీసులు జారీ చేసింది. MeitY, యూజర్‌నేమ్‌ వ్యవస్థ అమలు విధానం, భద్రతా ప్రమాణాలు, వినియోగదారుల గుర్తింపు ధృవీకరణపై మూడు రోజుల్లో వివరణ కోరుతూ, సంప్రదింపులు పూర్తయ్యే వరకు భారత్‌లో ఈ ఫీచర్‌ను అమలు చేయవద్దని సూచించింది.

2, జులై 2026

జూదగాళ్ల పై దాడి: ఏడుగురు అరెస్ట్
జిల్లా వార్తలు

జూదగాళ్ల పై దాడి: ఏడుగురు అరెస్ట్

చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాలపై బంగారుపాళ్యం మండలం బి.ఎల్. కండ్రిగ సమీపంలోని అక్రమ జూద స్థావరంపై పోలీసులు డ్రోన్ నిఘా ఆధారంగా ఆకస్మిక దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకుని రూ.32,200 నగదు, 52 ప్లేయింగ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులు పరారీలో ఉండగా, A.P. Gaming Act కింద కేసు నమోదు చేసి విచారణను విస్తరించిన పోలీసులు, అక్రమ జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను గుర్తిస్తే వెంటనే డయల్ 112కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు.

1, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters