బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#కర్ణాటక ప్రభుత్వం

5 articles

కావేరీ జలాల వివాదం..సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్
తమిళనాడు

కావేరీ జలాల వివాదం..సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్

కావేరీ జలాల వివాదంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కావేరీ నీటిలో తమ వాటాను విడుదల చేయడంలో కర్ణాటక ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ పిటిషన్‌ దాఖలు చేసింది.

3, ఆగ 2026

కర్ణాటక డ్యామ్‌లలో నిండుకుండలా నీరు.. తెలంగాణ సరిహద్దుల్లో ఎండిపోతున్న కృష్ణమ్మ
వ్యవసాయం

కర్ణాటక డ్యామ్‌లలో నిండుకుండలా నీరు.. తెలంగాణ సరిహద్దుల్లో ఎండిపోతున్న కృష్ణమ్మ

మహారాష్ట్ర, కర్ణాటకల్లో కుండపోత వర్షాలు కురిసి ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండుతున్నా, కర్ణాటక అవుట్‌ఫ్లో తగ్గించడంతో తెలంగాణ సరిహద్దుల్లో కృష్ణా నది ఎండిపోతోంది. జూరాల, భీమా ప్రాజెక్టులకు నీరు రాక పంటల సాగు, తాగునీటి అవసరాలపై అనిశ్చితి నెలకొనగా, కర్ణాటకతో చర్చలు జరిపి నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని రైతులు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

17, జులై 2026

మేకెదాటు డ్యామ్‌కు వ్యతిరేకం : తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం
తమిళనాడు

మేకెదాటు డ్యామ్‌కు వ్యతిరేకం : తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసిన మేకెదాటు ప్రాజెక్ట్‌పై తమిళనాడు అసెంబ్లీలో కీలక తీర్మానం జరిగింది. మేకెదాటు డ్యామ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

19, జూన్ 2026

బెంగళూరులో ప్లాట్ విలీనాలు, కుటుంబ ఉపవిభజనకు సులువు మార్గం… రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమా?
కర్ణాటక

బెంగళూరులో ప్లాట్ విలీనాలు, కుటుంబ ఉపవిభజనకు సులువు మార్గం… రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమా?

కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు గ్రేటర్ ప్రాంతం RMP-2015 జోనల్ నిబంధనల్లో సవరణలు ప్రతిపాదిస్తూ, A-khata ప్లాట్ విలీనాలు, కుటుంబ ఉపవిభజనకు స్పష్టమైన మార్గదర్శకాలు తీసుకొచ్చింది. చిన్న స్థాయి బిల్డర్లకు అవకాశాలు పెరగడంతో పాటు, మధ్యతరగతి కుటుంబాలకు గృహాలు మరింత అందుబాటు ధరల్లో లభించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. B-to-A Khata మార్పిడి పథకానికి కూడా ఈ మార్పులు ఊతమివ్వవచ్చని భావిస్తున్నారు.

6, జూన్ 2026

కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం   శాఖల కేటాయింపుపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా
కర్ణాటక

కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం శాఖల కేటాయింపుపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా

కర్ణాటకలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై అసంతృప్తితో సీనియర్ నేత, మంత్రి రామలింగ రెడ్డి ఇరిగేషన్ శాఖను నిరాకరిస్తూ పదవికి రాజీనామా చేయడం కాంగ్రెస్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. బెంగళూరు నగరాభివృద్ధి శాఖ ఇస్తానని గతంలో హామీ ఇచ్చిన డి కె శివకుమార్ ఇప్పుడు మాట తప్పారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేయగా, ఈ అసంతృప్తి బెంగళూరు స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ స్థిరత్వంపై ప్రభావం చూపవచ్చని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

5, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters