బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#మామిడి

9 articles

ఎరువుల దుకాణంలో గంజాయి ప్యాకెట్లు కలకలం
తెలంగాణ

ఎరువుల దుకాణంలో గంజాయి ప్యాకెట్లు కలకలం

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలోని ఎరువుల దుకాణంలో ఈగల్ స్పెషల్ టీమ్ దాడిలో రెండు కిలోల గంజాయి ప్యాకెట్లు పట్టుబడటంతో గ్రామంలో కలకలం రేగింది. దుకాణ యజమానిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపిన పోలీసులు, కేసు నమోదు చేసి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేసి, గంజాయి మూలం, రవాణా, సరఫరాపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

26, జులై 2026

మావిగన్ అంటే మామిడి పండు అనుకుంటున్నారామో..   జగన్‌పై చింతా మోహన్ సెటైర్
రాజకీయాలు

మావిగన్ అంటే మామిడి పండు అనుకుంటున్నారామో.. జగన్‌పై చింతా మోహన్ సెటైర్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మావిగన్‌పై కేంద్రమాజీ మంత్రి చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మావిగన్ అంటే మామిడి పండు అని అనుకుంటున్నారని జగన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

10, జులై 2026

మామిడి రైతులను ఆదుకుంటాం! : మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాజకీయాలు

మామిడి రైతులను ఆదుకుంటాం! : మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

మామిడి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్తూరు జిల్లా ఇన్‌‌ఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గత ఏడాది మామిడి రైతులకు సుమారు రూ.190 కోట్లు చెల్లించి ప్రభుత్వం ఆదుకుందన్నారు.

30, జూన్ 2026

టేబుల్‌ మామిడి బంగారు పంట: చిత్తూరు నుంచి 17 వేల టన్నుల ఇతర రాష్ట్రాలకు ఎగుమతి
వ్యవసాయం

టేబుల్‌ మామిడి బంగారు పంట: చిత్తూరు నుంచి 17 వేల టన్నుల ఇతర రాష్ట్రాలకు ఎగుమతి

చిత్తూరు జిల్లాలో టేబుల్‌ రకాల మామిడి కాయల ఎగుమతులు భారీగా పెరిగి, రోజుకు 750–1,000 టన్నుల బేనీషా మామిడి ఇతర రాష్ట్రాలకు వెళ్తోంది. ఇప్పటివరకు 15–17 వేల టన్నుల టేబుల్‌ మామిడి ఎగుమతి కాగా, ధరలు మెరుగ్గా ఉండటంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జూలై మధ్య వరకు సీజన్‌ కొనసాగి, ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మండీ యజమానులు అంచనా వేస్తున్నారు.

26, జూన్ 2026

చిత్తూరు జైన్ ఫ్యాక్టరీ వద్ద మామిడి రైతు ఆత్మహత్యాయత్నం
జిల్లా వార్తలు

చిత్తూరు జైన్ ఫ్యాక్టరీ వద్ద మామిడి రైతు ఆత్మహత్యాయత్నం

చిత్తూరు జిల్లాలోని జైన్ ఫ్యాక్టరీ గేటు వద్ద మామిడి రైతు లోకేష్ నాయుడు డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా, తోటి రైతులు అడ్డుకున్నారు. మామిడి కొనుగోలు ప్రక్రియలో అవకతవకలు, అధికార పార్టీ నేతల సిఫార్సులతో కొందరికి మాత్రమే టోకెన్లు ఇవ్వడం, నాలుగు రోజులుగా తనకు టోకెన్ రాకపోవడం వల్లే ఆవేదనకు గురై ఈ చర్యకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఘటనతో రైతులు ఆందోళనకు దిగుతూ పారదర్శక టోకెన్ వ్యవస్థ, ప్రభుత్వ జోక్యం కోరుతున్నారు.

23, జూన్ 2026

అయోధ్య రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
భక్తి

అయోధ్య రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!

అయోధ్యలోని శ్రీరామ మందిరంలో తొలిసారిగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండుగా పేరుగాంచిన జపాన్‌కు చెందిన ‘మియాజాకి మామిడి’ని శ్రీరాముడికి నైవేద్యంగా సమర్పించారు. “ఎగ్ ఆఫ్ ది సన్” (Egg of the Sun)గా ప్రసిద్ధి చెందిన ఈ అరుదైన మామిడి పండు అంతర్జాతీయ మార్కెట్‌లో కిలోకు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ధర పలుకుతోంది.

17, జూన్ 2026

చిత్తూరు మామిడి మార్కెట్‌లో టేబుల్‌ రకాల దుమారం
జిల్లా వార్తలు

చిత్తూరు మామిడి మార్కెట్‌లో టేబుల్‌ రకాల దుమారం

చిత్తూరు మామిడి మార్కెట్‌లో టేబుల్‌ రకాలైన బేనీషా, మల్లిక, కాలేపాడు, హిమామ్‌ పసంద్, తోతాపురి కాయలకు దేశవ్యాప్తంగా డిమాండ్‌ పెరగడంతో ధరలు రోజురోజుకూ ఎగబాకుతున్నాయి. రోజుకు సుమారు 1,200 టన్నుల బేనీషా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా, సరఫరా తగ్గడం వల్ల రాబోయే రోజుల్లో మరింత ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు, రైతులు అంచనా వేస్తున్నారు.

14, జూన్ 2026

సిండికేటు గుత్తాధిపత్యం.. చెప్పిందే రేటు
జిల్లా వార్తలు

సిండికేటు గుత్తాధిపత్యం.. చెప్పిందే రేటు

చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి ధరలు గతేడాదిలాగే ఈ సీజన్‌లో కూడా తీవ్రంగా పడిపోవడంతో రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. గుజ్జు పరిశ్రమలు సిండికేటుగా మారి కిలోకు రూ.3–రూ.6కే పరిమితం చేస్తున్నాయని రైతు సంఘాలు ఆరోపిస్తూ, మూడు రాష్ట్రాల్లో కనీస ధర నిర్ణయించి, ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

9, జూన్ 2026

పైసా పెట్టుబడి లేకుండానే.. కోట్ల రూపాయల దోపిడీ
జిల్లా వార్తలు

పైసా పెట్టుబడి లేకుండానే.. కోట్ల రూపాయల దోపిడీ

ఉమ్మడి అనంతపురం జిల్లాలో మామిడి రైతులను వ్యాపారులు తరుగు, కమీషన్‌ పేర్లతో భారీగా దోచుకుంటున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. పంట ఉత్పత్తులపై తరుగు నిషేధం, కేవలం 4 శాతం కమీషన్‌ మాత్రమే వసూలు చేయాలనే నిబంధన ఉన్నా, టన్నుకు అదనపు తరుగు, అమ్మకాలపై 10 శాతం కమీషన్‌ వసూలు చేస్తూ ఏటా సుమారు రూ.37.50 కోట్లు వ్యాపారుల జేబుల్లోకి వెళ్తుండడంతో రైతులకు గిట్టుబాటు ధర దక్కక తీవ్ర నష్టాలు వస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

8, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters