బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#నితిన్‌

8 articles

ముద్దనూరు–కడప రహదారి నాలుగు లైన్ల అభివృద్ధికి ప్రయత్నాలు
జిల్లా వార్తలు

ముద్దనూరు–కడప రహదారి నాలుగు లైన్ల అభివృద్ధికి ప్రయత్నాలు

ముద్దనూరు–కడప రహదారిని నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయడం, కడప నగరంలోని ఇర్కాన్‌ సర్కిల్‌–జేఎంజే సర్కిల్‌, ఇర్కాన్‌–ఐటీఐ సర్కిల్‌ మార్గాల్లో ట్రాఫిక్‌ సమస్యలు, పాదచారుల భద్రత, పార్కింగ్‌ సౌకర్యాల మెరుగుదల కోసం వైయస్‌ అవినాష్‌ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి ప్రతిపాదనలు సమర్పించారు. పై మూడు అంశాలపై గడ్కరీ సానుకూలంగా స్పందించి త్వరలో చర్యలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీ వర్గాలు తెలిపాయి.

5, ఆగ 2026

హైదరాబాద్‌–అమరావతి–బందరు పోర్టు 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్‌ హైవే ప్రతిపాదన
ఆంధ్రప్రదేశ్

హైదరాబాద్‌–అమరావతి–బందరు పోర్టు 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్‌ హైవే ప్రతిపాదన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఢిల్లీలో నితిన్‌ గడ్కరీతో భేటీ అయ్యి హైదరాబాద్‌–అమరావతి–బందరు పోర్టు 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు అనుమతులు కోరారు, దీతో హైదరాబాద్‌–విజయవాడ దూరం సుమారు 100 కిలోమీటర్లు తగ్గే అవకాశం ఉంది. అలాగే Regional Ring Road, మన్ననూరు–శ్రీశైలం Elevated Corridor, హైదరాబాద్‌–మంచిర్యాల ఆరు లేన్ల జాతీయ రహదారి ప్రాజెక్టులకు కేంద్ర సహాయం, అనుమతులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

15, జులై 2026

ప్రేమగీతంతో ఆకట్టుకుంటున్న ‘ఆవారాపన్‌ 2’ సాంగ్‌
బాలీవుడ్

ప్రేమగీతంతో ఆకట్టుకుంటున్న ‘ఆవారాపన్‌ 2’ సాంగ్‌

ఇమ్రాన్‌ హష్మీ, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ‘ఆవారాపన్‌ 2’ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుండగా, ప్రచారంలో భాగంగా ‘వే జునూన్‌’ అనే భావోద్వేగ ప్రేమగీతాన్ని విడుదల చేశారు. ప్రేమలోని బాధ, సందిగ్ధత, ఆత్మపరిశీలనను ప్రతిబింబించే ఈ పాటకు సయీద్‌ సాహిత్యం, సుబోధ్‌ శర్మ స్వరం ప్రధాన బలంగా నిలుస్తూ సామాజిక మాధ్యమాల్లో మంచి స్పందనను రాబడుతోంది.

8, జులై 2026

కాంగ్రెస్ దిల్లీ దర్బార్‌కు ఏటీఎంగా తెలంగాణ  : భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌
తెలంగాణ

కాంగ్రెస్ దిల్లీ దర్బార్‌కు ఏటీఎంగా తెలంగాణ : భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌

కాంగ్రెస్‌ దిల్లీ దర్బార్‌కు తెలంగాణ రాష్ట్రాన్ని ఏటీఎంగా మార్చారని భాజపా(BJP) జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ విమర్శించారు.

30, జూన్ 2026

‘ఆవారాపన్‌ 2’ టీజర్‌ :మృత్యువు వచ్చినా కానీ.. తీసుకెళ్లలేదు
సినిమా

‘ఆవారాపన్‌ 2’ టీజర్‌ :మృత్యువు వచ్చినా కానీ.. తీసుకెళ్లలేదు

హిందీ చిత్రం ‘ఆవారాపన్‌ 2’ టీజర్‌ మృత్యువు నుంచి తిరిగి వచ్చిన శివం జీవిత ప్రయాణం, అంతర్మథనాన్ని భావోద్వేగంగా చూపిస్తూ సినీప్రియుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇమ్రాన్‌ హష్మీ, దిశా పటానీ జంటగా నటిస్తున్న ఈ యాక్షన్‌ డ్రామాకు నితిన్‌ కక్కర్‌ దర్శకత్వం వహించగా, విశేష్‌ భట్‌ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.

30, జూన్ 2026

అధికారమే లక్ష్యంగా తెలంగాణలో పోరాడాలి   : భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌
జాతీయం

అధికారమే లక్ష్యంగా తెలంగాణలో పోరాడాలి : భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా తెలంగాణలోని పార్టీ శ్రేణులు పోరాడాలని భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ పిలుపునిచ్చారు. ప్రజాపోరాటాలు చేయాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు.

28, జూన్ 2026

‘‘మ్యాడ్’’ తర్వాత రామ్ నితిన్‌కు మాస్ కాలేజ్ ఎంటర్‌టైనర్‌.. కాకినాడ బ్యాక్‌డ్రాప్‌తో కొత్త సినిమా
టాలీవుడ్

‘‘మ్యాడ్’’ తర్వాత రామ్ నితిన్‌కు మాస్ కాలేజ్ ఎంటర్‌టైనర్‌.. కాకినాడ బ్యాక్‌డ్రాప్‌తో కొత్త సినిమా

‘మ్యాడ్’తో గుర్తింపు తెచ్చుకున్న రామ్ నితిన్, కాకినాడలోని కాలేజ్ నేపథ్యంలో సాగే కొత్త యూత్ ఎంటర్‌టైనర్‌ను ప్రకటించారు. వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వంలో, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. రామ్ నితిన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన రంగురంగుల కాలేజ్ ఫెస్ట్ పోస్టర్ మంచి బజ్ క్రియేట్ చేయగా, ఇది ఆయన కెరీర్‌లో కీలక చిత్రంగా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

5, జూన్ 2026

బీజేపీకి  తమిళ నేత అన్నామలై రాజీనామా   సొంత పార్టీ దిశగా అడుగులు?
జాతీయం

బీజేపీకి తమిళ నేత అన్నామలై రాజీనామా సొంత పార్టీ దిశగా అడుగులు?

చెన్నై; తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో బీజేపీకి కీలక నేతగా ఎదిగిన మాజీ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన నిర్ణయం తమిళ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సొంత రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది.

2, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters