బ్రేకింగ్ న్యూస్
ప్రొద్దుటూరులో TNSF ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపులైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#పోషకాహారం

4 articles

జుట్టు రాలడం ఇబ్బందిగా ఉందా?
ఆరోగ్యం

జుట్టు రాలడం ఇబ్బందిగా ఉందా?

జుట్టు రాలడం తగ్గించేందుకు జీడిపప్పు, బాదం, సన్ఫ్లవర్ సీడ్స్ , పుంప్కిన్ సీడ్స్ , చిత్ సీడ్స్ , అంజీర్, ఎండు ద్రాక్ష, డేట్ ,బననా , చొచొనుత్ వాటర్ తో తయారు చేసే పోషకాహార స్మూతీ శరీరానికి ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా ఫాటీ ఆసిడ్స్ ,విటమిన్లు, ఖనిజాలు అందించి జుట్టు బలపడేందుకు తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఐరన్ , విటమిన్ B12, విటమిన్ D , థైరాయిడ్, ఒత్తిడి, స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ , జన్యుపరమైన కారణాలు వంటి అంశాలు కూడా జుట్టు రాలడంపై ప్రభావం చూపుతాయని, తీవ్రమైన సమస్యలైతే డెర్మాటోలాజిస్ట్ను సంప్రదించడం అవసరమని వారు సూచిస్తున్నారు.

1, జులై 2026

కిడ్నీ వ్యాధి: భారత్‌ ప్రపంచంలో రెండో స్థానం, ముందస్తు గుర్తింపే రక్షణ
ఆరోగ్యం

కిడ్నీ వ్యాధి: భారత్‌ ప్రపంచంలో రెండో స్థానం, ముందస్తు గుర్తింపే రక్షణ

భారత్‌లో కిడ్నీ వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతూ, ఎక్కువగా చివరి దశలోనే గుర్తించబడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బాధితుల్లో భారత్ రెండో స్థానంలో ఉండగా, తెలంగాణలో దేశ సగటుతో పోలిస్తే కేసులు, మరణాలు రెండింతలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్దానం ప్రాంతం వంటి హాట్‌స్పాట్‌లలో వేలాది మంది బాధపడుతుండగా, నిపుణులు క్రమం తప్పని పరీక్షలు, ఆరోగ్యకర జీవనశైలి, కఠిన నియంత్రణ చర్యలు అత్యవసరమని సూచిస్తున్నారు.

22, జూన్ 2026

వేసవిలో ఉదయాన్నే ఏమి తినాలి?
ఆరోగ్యం

వేసవిలో ఉదయాన్నే ఏమి తినాలి?

వేసవిలో ఉదయపు అల్పాహారం తప్పనిసరిగా తేలికగా, పోషకంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. తృణధాన్యాలు, పాలు లేదా పెరుగు, సీజనల్ పండ్లు కలిపి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, పీచు, విటమిన్లు, ద్రవపదార్థాలు సమతుల్యంగా తీసుకుంటే శరీరానికి శక్తి, నీరు అంది డీహైడ్రేషన్, అలసట తగ్గుతాయి. ఉదయం నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు లేదా నిమ్మరసం తాగుతూ రోజును ప్రారంభిస్తే ఎండను తట్టుకునే సామర్థ్యం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

8, జూన్ 2026

రోజూ ఉడికించిన గుడ్లు తినడం మంచిదేనా?
ఆరోగ్యం

రోజూ ఉడికించిన గుడ్లు తినడం మంచిదేనా?

గుడ్లు అధిక ప్రొటీన్, విటమిన్లు, ఖనిజాలు, ల్యూటిన్, జీక్సాంథిన్, కోలిన్ వంటి పోషకాలతో ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉన్నవారు రోజుకు ఒకటి లేదా వారానికి ఐదు నుంచి ఏడు గుడ్లు వరకు తీసుకోవచ్చని, గుండె జబ్బులు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు మాత్రం గుడ్ల పరిమాణంపై తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.

3, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters