బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ఒమన్

9 articles

మధ్యవర్తి దేశాలపైనా ఇరాన్ దాడులు తీవ్రం..
అంతర్జాతీయం

మధ్యవర్తి దేశాలపైనా ఇరాన్ దాడులు తీవ్రం..

అమెరికా, ఇజ్రాయిల్‌లను ప్రధాన శత్రువులుగా చూస్తున్న ఇరాన్, ఇప్పుడు ఖతార్, పాకిస్తాన్, ఒమన్ వంటి మధ్యవర్తి, మిత్ర దేశాలపైనా క్షిపణి, డ్రోన్ దాడులు జరుపుతూ ఒత్తిడి పెంచుతోంది. గల్ఫ్ ప్రాంతంలో మధ్యవర్తిత్వం, రవాణా భద్రత దెబ్బతినడంతో పాటు, ఈ దాడులు కొనసాగితే ఇరాన్ అంతర్జాతీయ వేదికపై మరింత ఒంటరై, యుద్ధం విస్తరించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

17, జులై 2026

హోర్ముజ్‌లో ఉద్రిక్తత.. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం
అంతర్జాతీయం

హోర్ముజ్‌లో ఉద్రిక్తత.. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం

హోర్ముజ్‌లో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేస్తున్న సంఘటనలు పెరగటంతో అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని మళ్లీ అమలులోకి తెచ్చింది.

15, జులై 2026

హర్మూజ్‌లో ట్యాంకర్లపై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి
అంతర్జాతీయం

హర్మూజ్‌లో ట్యాంకర్లపై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ఈ ఘర్షణలు తీవ్రరూపం దాల్చి మళ్లీ పూర్తిస్థాయి యుద్ధం మారుతుందా..? అనే ఆందోళన వ్యక్తమవుతోంది.

14, జులై 2026

ఒమన్‌ తీరంలో వాణిజ్య నౌకపై ఇరాన్‌ దాడి.. 11 మంది భారతీయుల్లో  ఒక్కరు గల్లంతు
అంతర్జాతీయం

ఒమన్‌ తీరంలో వాణిజ్య నౌకపై ఇరాన్‌ దాడి.. 11 మంది భారతీయుల్లో ఒక్కరు గల్లంతు

ఒమన్‌ తీరానికి సమీపంలోని హర్మూజ్‌ జలసంధిలో సైప్రస్‌ జెండా కింద ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక జీఎఫ్‌ఎస్‌ గెలాక్సీపై ఇరాన్‌ దాడి చేయగా, నౌకలో ఉన్న 11 మంది భారతీయుల్లో 10 మందిని రక్షించగా, ఒకరి జాడ గల్లంతైంది. ఈ దాడిని భారత్‌ తీవ్రంగా ఖండిస్తూ, ఒమన్‌లోని భారత దౌత్య కార్యాలయం స్థానిక ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ గల్లంతైన భారతీయుడి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తోంది.

12, జులై 2026

హర్మూజ్‌లో కొత్త టోల్‌ .. ఒమాన్ తో చర్చలు జరుపుతున్న ఇరాన్‌
అంతర్జాతీయం

హర్మూజ్‌లో కొత్త టోల్‌ .. ఒమాన్ తో చర్చలు జరుపుతున్న ఇరాన్‌

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో కొత్త టోల్‌ విధానాన్ని అమలు చేయడానికి ఇరాన్‌ చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో చైనాలోని ఇరాన్ రాయబారి అబ్దుల్ రెజా రహ్మానీ కీలక వ్యాఖ్యలు చేశారు.

5, జులై 2026

పశ్చిమాసియా ప్రాంత ఉద్రిక్తతలపై మోదీ ఆందోళన
అంతర్జాతీయం

పశ్చిమాసియా ప్రాంత ఉద్రిక్తతలపై మోదీ ఆందోళన

ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో జరుగుతున్న జీ7 సదస్సులో ఒమన్ తీరానికి సమీపంలో వాణిజ్య నౌకపై దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, సముద్ర మార్గాల భద్రత, అంతర్జాతీయ వాణిజ్య నౌకల రక్షణపై జీ7 వేదికగా మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సహా నేతల దృష్టిని ఆకర్షించారు.

17, జూన్ 2026

అమెరికా దాడిలో ముగ్గురు భారతీయలు మృతి
అంతర్జాతీయం

అమెరికా దాడిలో ముగ్గురు భారతీయలు మృతి

ఒమన్ తీరంలో పలావు జెండాతో ప్రయాణిస్తున్న ‘ఎంటీ సెట్టెబెల్లో’ చమురు ట్యాంకర్‌పై అమెరికా దళాలు జరిపిన దాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ప్రమాదంలో గల్లంతైన ముగ్గురు భారతీయ నావికులు మరణించినట్లు అధికారికంగా ధృవీకరించారు. గురువారం నాటి తాజా సమాచారం ప్రకారం ఆ ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్ సోషల్ మీడియా వేదికగా ఈ ముగ్గురు నావికులు మరణించారని ప్రకటించారు. ఈ దాడిని భారతదేశం అత్యంత తీవ్రంగా ఖండించింది.

11, జూన్ 2026

హోర్ముజ్ జలసంధి సమీపంలో భారతీయులున్న కార్గో నౌకపై దాడి
అంతర్జాతీయం

హోర్ముజ్ జలసంధి సమీపంలో భారతీయులున్న కార్గో నౌకపై దాడి

హోర్ముజ్ జలసంధి సమీపంలో ఒమన్ తీరానికి దగ్గరగా పలావు జెండా కింద ప్రయాణిస్తున్న కార్గో నౌకపై దాడి జరిగి, అందులో ఉన్న 24 మంది భారతీయ సిబ్బంది ప్రమాదంలో చిక్కుకున్నారు. దాడితో నౌక ఇంజిన్, గర్భభాగం, లైఫ్‌బోట్లు దెబ్బతినగా, గాయాల సమాచారం వస్తుండగా, దాడి వెనుక ఉన్న వర్గాలపై విచారణ కొనసాగుతోంది.

8, జూన్ 2026

భారత్–ఒమన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి
బిజినెస్

భారత్–ఒమన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి

భారత్–ఒమన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సోమవారం నుంచి అమల్లోకి వచ్చినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ ఒప్పందం అమలుతో భారతీయ ఎగుమతిదారులకు ఒమన

2, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters