బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#పారదర్శకంగా

16 articles

ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తో ఎరువుల పంపిణీ ప్రారంభం
జిల్లా వార్తలు

ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తో ఎరువుల పంపిణీ ప్రారంభం

ప్రొద్దుటూరు మండలం లింగాపురం PACS ఆధ్వర్యంలో యూరియా, DAPతో పాటు రాయితీ ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రారంభించారు. DBT, APAIMS 2.0 విధానాల ద్వారా పారదర్శకంగా ఎరువులు అందించడంతో పాటు ఎల్ నినో ప్రభావ నివారణపై రైతుల అవగాహన కోసం ప్రత్యేక కరపత్రాలను విడుదల చేసి, మండలంలోని రైతులకు అవసరమైన ఎరువులు సమయానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

8, ఆగ 2026

రీ-సర్వే పనులను గడువులోగా, పారదర్శకంగా పూర్తి చేయాలి: జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్
జిల్లా వార్తలు

రీ-సర్వే పనులను గడువులోగా, పారదర్శకంగా పూర్తి చేయాలి: జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్

చిత్తూరు జిల్లాలో రీ-సర్వే పనులను ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు పారదర్శకంగా, నాణ్యతతో పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ తహసీల్దార్లను ఆదేశించారు. కృత్రిమ మేధ సాంకేతికత వినియోగంతో పనుల వేగం, పారదర్శకత పెంచి, భూ రికార్డుల సరిదిద్దడం, నవీకరణ, పెండింగ్ కేసుల పరిష్కారం, ధ్రువీకరణ పత్రాల అప్‌లోడింగ్‌ను ఆలస్యం లేకుండా పూర్తి చేసి, ప్రజలకు భూ హక్కుల విషయంలో స్పష్టత కల్పించాలని ఆయన సూచించారు.

30, జులై 2026

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పకడ్బందీ నోటిఫికేషన్ చర్యలు వేగవంతం చేయాలి: నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పకడ్బందీ నోటిఫికేషన్ చర్యలు వేగవంతం చేయాలి: నారా లోకేష్

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా, వ్యవస్థబద్ధంగా కొనసాగించేందుకు జాబ్ కేలండర్–2026 అమలు పై నారా లోకేష్ ఆధ్వర్యంలో మంత్రుల బృందం ఉండవల్లిలో సమీక్ష నిర్వహించింది. నోటిఫికేషన్ రూపకల్పన, అర్హత ప్రమాణాలు, రిజర్వేషన్, పరీక్షా విధానం, ఫలితాల విడుదల, ఐటీ ద్వారా సాంకేతిక వ్యవస్థల బలోపేతం వంటి అంశాల్లో స్పష్టతతో ముందస్తు ప్రణాళిక చేయాలని సూచనలు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

30, జులై 2026

డీఎస్సీ ఆరోపణలపై జగన్‌తో బహిరంగ చర్చకు సిద్ధం ..: మంత్రి నారా లోకేష్
రాజకీయాలు

డీఎస్సీ ఆరోపణలపై జగన్‌తో బహిరంగ చర్చకు సిద్ధం ..: మంత్రి నారా లోకేష్

రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీపై గొడ్డలి పార్టీ అధినేత జగన్‌ చేస్తున్న ఆరోపణలపై ఆయనతోనే నేరుగా చర్చించేందుకు తాను సిద్ధమని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు.

28, జులై 2026

అయోధ్య కేసులో .. రెండు వారాల్లో రిపోర్ట్ ఇవ్వాలి: సుప్రీంకోర్టు
జాతీయం

అయోధ్య కేసులో .. రెండు వారాల్లో రిపోర్ట్ ఇవ్వాలి: సుప్రీంకోర్టు

అయోధ్య రామమందిర విరాళాల చోరీ ఆరోపణల సంబంధిత కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. కేసు దర్యాప్తు పారదర్శకంగా, సమగ్రంగా చేపట్టేందుకు సిట్‌లో ఫోరెన్సిక్ ఆడిటర్‌ను తప్పనిసరిగా చేర్చాలని ఉత్తర్వులిచ్చింది.

27, జులై 2026

ప్రధాని మోదీ మరో వీడియో రిలీజ్.. పరీక్షల సంస్కరణలపై కీలక నిర్ణయం
జాతీయం

ప్రధాని మోదీ మరో వీడియో రిలీజ్.. పరీక్షల సంస్కరణలపై కీలక నిర్ణయం

దేశంలో పరీక్షల నిర్వహణ వ్యవస్థను పారదర్శకంగా మార్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా మరో వీడియో రిలీజ్ చేశారు.

26, జులై 2026

రాష్ట్రానికి నిధుల కొరత ఉన్నా..  అభివృద్ధి ఆగట్లేదు: మంత్రి లోకేశ్‌
రాజకీయాలు

రాష్ట్రానికి నిధుల కొరత ఉన్నా.. అభివృద్ధి ఆగట్లేదు: మంత్రి లోకేశ్‌

రాష్ట్రానికి బడ్జెట్ కొరత ఉన్నా మంగళగిరిలో అభివృద్ధి ఆగట్లేదని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ప్రభుత్వ నిధులతో ఇబ్బంది ఉంటే సీఎస్‌ఆర్‌ నిధులు, వివిధ ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుని అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు.

22, జులై 2026

తెలంగాణలోత్వరలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
తెలంగాణ

తెలంగాణలోత్వరలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

తెలంగాణలో ప్రజా పంపిణీ వ్యవస్థను పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు ప్రభుత్వం పాత కాగితం రేషన్ కార్డులకు బదులుగా పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేయనుంది. తొలి దశలో హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో ప్రారంభమయ్యే ఈ ప్రక్రియను దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. ఆధార్ అనుసంధానం, క్యూఆర్ కోడ్, భద్రతా లక్షణాలతో నకిలీ కార్డులు, డూప్లికేట్ లబ్ధిదారుల సమస్యలను తగ్గించి పేద కుటుంబాలకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తోంది.

14, జులై 2026

బద్వేల్‌లో ఓటరు జాబితా సవరణ : ఆర్డీఓ చంద్రమోహన్
జిల్లా వార్తలు

బద్వేల్‌లో ఓటరు జాబితా సవరణ : ఆర్డీఓ చంద్రమోహన్

బద్వేల్‌లో ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు ఆర్డీఓ చంద్రమోహన్ తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా, అనర్హులు, మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారిన వారి వివరాలను పరిశీలించి సవరణలు చేస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు 80 వేల పైగా ఓటర్లు ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకున్నారని, ప్రజలు ఫారాలను సకాలంలో సమర్పించి అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.

5, జులై 2026

సర్ ప్రక్రియలో బిఎల్ఓలే కీలకం :  కేతిరెడ్డి
జిల్లా వార్తలు

సర్ ప్రక్రియలో బిఎల్ఓలే కీలకం : కేతిరెడ్డి

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో బిఎల్ఓల పాత్రను కీలకంగా అభివర్ణిస్తూ.. వారు నిష్పక్షపాతంగా పనిచేయాలని, రాజకీయ ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లోనుకాకూడదని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సూచించారు.

1, జులై 2026

తమిళనాడులో అవినీతికి తావులేదు, రాజీ ఉండదు: అసెంబ్లీలో సీఎం విజయ్ స్పష్టం
తమిళనాడు

తమిళనాడులో అవినీతికి తావులేదు, రాజీ ఉండదు: అసెంబ్లీలో సీఎం విజయ్ స్పష్టం

తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ అవినీతికి రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తావులేదని, ప్రజాధన పరిరక్షణలో రాజకీయ రాజీ ఉండదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం పారదర్శక పాలన, సమాచార సాంకేతికత ఆధారిత సంస్కరణల ద్వారా అవినీతి నిర్మూలనకు కట్టుబడి ఉందని, దీనిని తట్టుకోలేక ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు.

23, జూన్ 2026

వాట్సాప్‌లోనే మార్కుల మెమోలు, హాల్‌టికెట్లు: తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్‌లో డిజిటల్ అడుగు
తెలంగాణ

వాట్సాప్‌లోనే మార్కుల మెమోలు, హాల్‌టికెట్లు: తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్‌లో డిజిటల్ అడుగు

తెలంగాణ ప్రభుత్వం స్కూల్ ఎడ్యుకేషన్ సేవలను WhatsApp ద్వారా అందించే డిజిటల్ వ్యవస్థను ప్రారంభించింది. దీనితో రాష్ట్రంలోని సుమారు 18 లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రగతి నివేదికలు, హాల్‌టికెట్లు, మార్కుల మెమోలు, పాత SSC మెమోలు, బోనఫైడ్, బదిలీ సర్టిఫికెట్లు, పరీక్షల ఫలితాలు వంటి సేవలను మొబైల్‌లోనే పొందగలరు. తదుపరి దశలో యూనిఫామ్‌లు, పాఠ్యపుస్తకాలు, హాజరు, స్కాలర్‌షిప్‌లు, మధ్యాహ్న భోజన పథకం వివరాలు వంటి మరిన్ని సేవలను కూడా ఈ ప్లాట్‌ఫారమ్‌కు అనుసంధానించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

20, జూన్ 2026

NEET UG 2026కు కొత్త నిబంధనలు: అభ్యర్థులకు 15 నిమిషాల అదనపు సమయం
విద్య

NEET UG 2026కు కొత్త నిబంధనలు: అభ్యర్థులకు 15 నిమిషాల అదనపు సమయం

NEET UG 2026 కోసం ఎన్‌టీఏ పరీక్ష సమయాన్ని 180 నిమిషాల నుంచి 195 నిమిషాలకు పెంచి, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:15 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పరిపాలనాపరమైన లాంఛనాల వల్ల రాత సమయం తగ్గిపోకుండా ఉండేందుకు ఈ అదనపు 15 నిమిషాలు కేటాయించగా, ప్రశ్నాపత్రం బుక్‌లెట్‌లో రఫ్ వర్క్ పేజీలను 2 నుంచి 4కు పెంచి, లేఅవుట్‌లో మార్పులు చేసి అన్ని భాషల ప్రశ్నాపత్రాలకు వర్తించేలా మార్గదర్శకాలు జారీ చేసింది.

12, జూన్ 2026

భారత్‌లో స్టార్‌లింక్‌ అనుమతులపై గందరగోళం..
బిజినెస్

భారత్‌లో స్టార్‌లింక్‌ అనుమతులపై గందరగోళం..

భారత్‌లో స్టార్‌లింక్‌ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల తుది అనుమతులపై అనిశ్చితి నెలకొనగా, ప్రభుత్వం క్లియరెన్స్‌ను నిలిపివేసిందన్న వార్తలను సంస్థ ఖండించింది. భారత ప్రభుత్వంతో చురుకైన, పారదర్శక చర్చలు కొనసాగుతున్నాయని స్టార్‌లింక్‌ బిజినెస్‌ ఆపరేషన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ లారెన్‌ డ్రేయర్‌ తెలిపారు. భద్రతా అంశాలపై అధికారులు ఇంకా నిశితంగా పరిశీలిస్తుండగా, మారుమూల ప్రాంతాల కనెక్టివిటీ కోసం ఈ సేవలపై ఆసక్తి కొనసాగుతోంది.

10, జూన్ 2026

డీఎస్సీ నియామకం పూర్తి పారదర్శకం : కోన శశిధర్, ఎస్‌ఎస్‌. రావత్
విద్య

డీఎస్సీ నియామకం పూర్తి పారదర్శకం : కోన శశిధర్, ఎస్‌ఎస్‌. రావత్

డీఎస్సీ నియామకాలను పూర్తిగా పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించామని ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు వర్టికల్ రిజర్వేషన్ అమలు చేసి, కేటగిరీ వారీగా పోస్టులు కేటాయించి, మెరిట్ లిస్ట్ ఆధారంగా నియామకాలు చేశామని తెలిపారు. రిజర్వేషన్ విధానాల సంక్లిష్టత, అవగాహన లోపం వల్లే అనుమానాలు, విమర్శలు వస్తున్నాయని, వచ్చిన అభ్యంతరాలన్నింటినీ ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించినట్లు అధికారులు పేర్కొన్నారు.

5, జూన్ 2026

ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో బీఎల్ఓల పాత్ర కీలకం: జిల్లా రెవెన్యూ అధికారి
జిల్లా వార్తలు

ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో బీఎల్ఓల పాత్ర కీలకం: జిల్లా రెవెన్యూ అధికారి

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ SIR-2026లో బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్వైజర్ల పాత్ర కీలకమని మదనపల్లెలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. జూన్ 15 నుంచి జూలై 14, 2026 వరకు జరిగే ఇంటింటి గణనలో ప్రతి ఇంటిని కనీసం మూడు సార్లు సందర్శించి, అర్హులైన ప్రతి ఓటరు వివరాలు ఖచ్చితంగా నమోదు చేసి, గణన పత్రాలను మొబైల్ అప్లికేషన్, వెబ్‌సైట్ ద్వారా అప్లోడ్ చేయాలని ఆయన సూచించారు.

5, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters