బ్రేకింగ్ న్యూస్
ఎర్రగుడిపాడు ఆలయ ఘటనపై స్పందించిన అధికారులు.. దళితులకు స్వామివారి దర్శనంప్రొద్దుటూరులో TNSF ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపులైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలు
Search

TAG

#‘రణబాలి’

8 articles

విజయ్‌ దేవరకొండ ‘రణబాలి’ టీజర్‌ విడుదల
సినిమా

విజయ్‌ దేవరకొండ ‘రణబాలి’ టీజర్‌ విడుదల

విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చారిత్రక యాక్షన్‌ డ్రామా ‘రణబాలి’ టీజర్‌ విడుదలైంది. 1854-1878 బ్రిటిష్‌ పాలనా కాలం నేపథ్యంలో సాగుతున్న ఈ పాన్‌ ఇండియా చిత్రం అక్టోబర్‌ 16న దసరా కానుకగా రానుండగా, ఆర్నాల్డ్‌ వోస్లూ ప్రతినాయకుడిగా నటించడం, విజయ్‌–రష్మిక కాంబినేషన్‌ కారణంగా అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

9, సెప్టెం 2026

‘రణబాలి’ దసరా కానుకగా అక్టోబర్‌ 16న.. టీజర్‌ సెప్టెంబర్‌ 9న
సినిమా

‘రణబాలి’ దసరా కానుకగా అక్టోబర్‌ 16న.. టీజర్‌ సెప్టెంబర్‌ 9న

విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియడ్‌ వార్‌ డ్రామా ‘రణబాలి’ దసరా కానుకగా అక్టోబర్‌ 16న విడుదల కానుంది. టీ సిరీస్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్‌ను సెప్టెంబర్‌ 9న విడుదల చేయనున్నారు. 1854–1878 మధ్య బ్రిటిష్‌ పాలన నేపథ్యంలో యోధుడి పాత్రలో విజయ్‌ కనిపించనున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

7, సెప్టెం 2026

దసరా కానుకగా ‘రణబాలి’.. కొత్త విడుదల తేదీ ఖరారు
సినిమా

దసరా కానుకగా ‘రణబాలి’.. కొత్త విడుదల తేదీ ఖరారు

విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘రణబాలి’ విడుదల తేదీ మారి, దసరా కానుకగా అక్టోబరు 16న థియేటర్లలోకి రానుంది. 1854–1878 బ్రిటిష్‌ పాలన నేపథ్యంలో యోధుడి కథగా తెరకెక్కుతున్న ఈ పీరియడ్‌ యాక్షన్‌ డ్రామాలో ఆర్నాల్డ్‌ వోస్లూ ప్రతినాయకుడిగా, అజయ్‌–అతుల్‌ సంగీతం అందిస్తున్నారు.

27, ఆగ 2026

ఓర్వకల్లు రాతివనాల్లో ‘రణబాలి’ సినిమా చిత్రీకరణ
జిల్లా వార్తలు

ఓర్వకల్లు రాతివనాల్లో ‘రణబాలి’ సినిమా చిత్రీకరణ

ఓర్వకల్లు సమీప రాతివనాల్లో విజయ్‌ దేవరకొండ, రస్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబాలి’ సినిమా కీలక సన్నివేశాల చిత్రీకరణ ఆదివారం సందడిగా సాగింది. సహజ రాతి నిర్మాణాలు, అడవి వాతావరణంలో యాక్షన్‌, డ్రామా సన్నివేశాలు చిత్రీకరించగా, స్థానికులు పెద్ద సంఖ్యలో చేరి షూటింగ్‌ను ఆసక్తిగా వీక్షించారు. షూటింగ్‌ ప్రాంతానికి ప్రజలను కొంత దూరం వరకే అనుమతిస్తూ పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

29, జూన్ 2026

విజయ్‌ దేవరకొండపై వచ్చిన ‘కారవాన్‌’ వార్తలు నిరాధారం
టాలీవుడ్

విజయ్‌ దేవరకొండపై వచ్చిన ‘కారవాన్‌’ వార్తలు నిరాధారం

విజయ్‌ దేవరకొండ ‘రణబాలి’ సెట్స్‌లో ఐదు కారవాన్లు, ఎక్కువ అసిస్టెంట్లు డిమాండ్‌ చేశారన్న వార్తలను ఆయన టీమ్‌, నిర్మాత రవి పూర్తిగా నిరాధారమని ఖండించారు. సెట్స్‌లో విజయ్‌ ఎప్పుడూ తన పనిపైనే దృష్టి పెడతారని నిర్మాత పేర్కొన్నారు. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో, చారిత్రక నేపథ్యంతో రూపొందుతున్న ‘రణబాలి’ చిత్రీకరణ దాదాపు పూర్తై, సెప్టెంబరు 11న విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.

26, జూన్ 2026

విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘రణబాలి’లో హాలీవుడ్ నటుడి ప్రవేశం
టాలీవుడ్

విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘రణబాలి’లో హాలీవుడ్ నటుడి ప్రవేశం

విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పీరియడ్ యాక్షన్ ఫ్యాంటసీ చిత్రం ‘రణబాలి’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కీలక పాత్రకు ఒక ప్రముఖ హాలీవుడ్ నటుడిని ఎంపిక చేసినట్టు సమాచారం ఉన్నప్పటికీ, ఆయన పేరు, పాత్ర వివరాలను యూనిట్ గోప్యంగా ఉంచింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంపై మరిన్ని వివరాల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

17, జూన్ 2026

‘రణబాలి’ షూటింగ్‌లో 90 శాతం పూర్తి
సినిమా

‘రణబాలి’ షూటింగ్‌లో 90 శాతం పూర్తి

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ షూటింగ్‌లో దాదాపు 90 శాతం పూర్తైంది. 19వ శతాబ్దం బ్రిటీష్ పాలన నేపథ్యంలో సాగుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్, విడుదలైన గ్లింప్స్‌పై యూనిట్‌తో పాటు అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

7, జూన్ 2026

గండికోటలో సందడి చేసిన ‘రణబాలి’ :  రొమాన్స్‌, యాక్షన్‌ ప్లాన్‌: రష్మిక ఎంట్రీ
టాలీవుడ్

గండికోటలో సందడి చేసిన ‘రణబాలి’ : రొమాన్స్‌, యాక్షన్‌ ప్లాన్‌: రష్మిక ఎంట్రీ

పర్యాటక కేంద్రమైన గండికోటలో మంగళవారం ‘రణబాలి’ చిత్రబృందం రోజంతా షూటింగ్‌ నిర్వహించింది. హీరో విజయ్‌ దేవరకొండ గుర్రపు స్వారీ సన్నివేశాలు, కోట ముఖద్వారం, ధాన్యాగారం, పెన్నాలోయ తదితర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించగా, బుధవారం నుంచి జరిగే షూటింగ్‌లో కథానాయిక రష్మిక కూడా పాల్గొననుందని యూనిట్‌ వర్గాలు తెలిపాయి.

3, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters