బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ర్యాలీ

43 articles

బాలికల రక్షణపై అవగాహన – లింగ నిర్ధారణ పరీక్షలకు వ్యతిరేకంగా ర్యాలీ
జిల్లా వార్తలు

బాలికల రక్షణపై అవగాహన – లింగ నిర్ధారణ పరీక్షలకు వ్యతిరేకంగా ర్యాలీ

ప్రొద్దుటూరు వైఎంజర్ కాలనీలో సర్వోదయ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో బాలికల రక్షణ, లింగ సమానత్వంపై అవగాహన కార్యక్రమం, ర్యాలీ నిర్వహించారు. PCPNDT యాక్ట్–1994 నిబంధనలు, లింగ నిర్ధారణ పరీక్షల చట్టవిరుద్ధత, శిక్షలు, ఆడపిల్లల విద్య ప్రాధాన్యం, లింగ వివక్ష నిర్మూలనపై ప్రజలకు వివరించారు. బాలికలకు సమాన గౌరవం, అవకాశాలు కల్పించాలంటూ నిర్వాహకులు పిలుపునిచ్చారు.

24, ఆగ 2026

హెల్మెట్‌ తప్పనిసరి.. రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ
జిల్లా వార్తలు

హెల్మెట్‌ తప్పనిసరి.. రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ

ప్రొద్దుటూరులో ట్రాఫిక్‌ పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్‌ అవగాహన ర్యాలీ నిర్వహించి, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, ట్రాఫిక్‌ నియమాలు కచ్చితంగా పాటించాలని సీఐ భాస్కర్‌ సూచించారు. మైనర్‌ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని, నిర్లక్ష్యంగా, వేగంగా వాహనాలు నడపడం ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరిస్తూ, రోడ్డు భద్రతను ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా తీసుకుంటేనే ప్రమాదాలు తగ్గుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

20, ఆగ 2026

ప్రొద్దుటూరులో SIGA యూనియన్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరులో SIGA యూనియన్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో స్టీల్ ఐరన్ గ్లాస్ అల్యూమినియం(SIGA) యూనియన్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శివాలయం నుంచి ర్యాలీ నిర్వహించి SIGA కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు, స్వీట్లు పంపిణీ చేసి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.

15, ఆగ 2026

అవయవదానంతో మరణానంతరం కూడా సేవే లక్ష్యం: ప్రొద్దుటూరులో అవగాహన ర్యాలీ
జిల్లా వార్తలు

అవయవదానంతో మరణానంతరం కూడా సేవే లక్ష్యం: ప్రొద్దుటూరులో అవగాహన ర్యాలీ

ప్రొద్దుటూరులో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ప్రారంభించిన ఈ ర్యాలీలో విద్యార్థులు, స్థానిక నాయకులు పాల్గొని నినాదాలతో ప్రజల్లో చైతన్యం కల్పించారు. అవయవదానం ద్వారా మరణానంతరం కూడా పలువురికి ప్రాణదానం చేయవచ్చని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ అవయవదానానికి ప్రతిజ్ఞ చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

14, ఆగ 2026

చౌడేపల్లిలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా
జిల్లా వార్తలు

చౌడేపల్లిలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా

పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లిలో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం భాగంగా వంద అడుగుల జాతీయ పతాకంతో భారీ ర్యాలీ నిర్వహించగా, విద్యార్థులు, బీజేపీ నాయకులు, అధికారులు పాల్గొని దేశభక్తి నినాదాలతో ప్రాంతాన్ని సందడిమయం చేశారు. ర్యాలీ ముగింపులో బస్టాండ్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి దేశ సేవకు సంకల్పం వ్యక్తం చేయగా, మధ్యలో వెళ్లిపోయిన మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి తీరుపై కొంతమంది బీజేపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

13, ఆగ 2026

పుట్టపర్తిలో ఘనంగా “హర్ ఘర్ తిరంగా” ర్యాలీ
జిల్లా వార్తలు

పుట్టపర్తిలో ఘనంగా “హర్ ఘర్ తిరంగా” ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమం భాగంగా ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. సత్యమ్మ ఆలయం నుంచి APSRTC బస్టాండ్ వరకు సాగిన ర్యాలీలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ తదితర అధికారులు, విద్యార్థులు, చిన్నారులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొని దేశభక్తి గీతాలు, నినాదాలతో పట్టణాన్ని దేశభక్తి వాతావరణంతో నింపారు.

13, ఆగ 2026

ప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు

ప్రొద్దుటూరు పట్టణంలో DSC నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించరాదని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోసులాట చోటుచేసుకోగా, మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు.

10, ఆగ 2026

సోమవారం ప్రొద్దటూరులో  DSC అక్రమాలపై  వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీ
జిల్లా వార్తలు

సోమవారం ప్రొద్దటూరులో DSC అక్రమాలపై వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీ

వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రొద్దుటూరులో రేపు ఉదయం 9.30 గంటలకు DSC అక్రమాలు, ఫీజు రీ ఎంబర్స్మెంట్, నోరుద్యోగ భృతి వంటి ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. మునిసిపల్ ఆఫీస్ నుంచి ప్రారంభమయ్యే ఈ ర్యాలీని రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి నడిపించగా, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ప్రజా ప్రయోజనాలకు అనుకూల నిర్ణయాలు తీసుకునేలా చేయడమే లక్ష్యంగా పార్టీ గ్రామ, వార్డు కమిటీలు, కార్యకర్తలు విస్తృతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

9, ఆగ 2026

మెగా డీఎస్సీ–2025 తప్పుడు ప్రచారాన్ని చెక్: ఆత్మగౌరవ ర్యాలీ సిద్ధం
జిల్లా వార్తలు

మెగా డీఎస్సీ–2025 తప్పుడు ప్రచారాన్ని చెక్: ఆత్మగౌరవ ర్యాలీ సిద్ధం

మెగా డీఎస్సీ–2025 ద్వారా ఉపాధ్యాయ నియామకాలపై జరుగుతున్న తప్పుడు ప్రచారం, నిరాధార ఆరోపణలను ఖండిస్తూ అభ్యర్థులు ‘ఛలో కర్నూల్ మెగా డీఎస్సీ–2025 ఆత్మగౌరవ ర్యాలీ’ నిర్వహిస్తున్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి 42 మంది అభ్యర్థులు కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద జరిగే ర్యాలీలో పాల్గొంటున్నారు. ఉపాధ్యాయుల ఐక్యత, న్యాయమైన నియామకాలకు మద్దతు ప్రకటిస్తూ, నియామక ప్రక్రియపై వస్తున్న ఆరోపణలకు సమాధానం ఇవ్వడం ఈ ర్యాలీ లక్ష్యంగా ఉంది.

8, ఆగ 2026

ప్రొద్దుటూరులో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన ర్యాలీ
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరులో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన ర్యాలీ

ప్రొద్దుటూరులో రజకవాడ అంగన్‌వాడీ కేంద్రంలో SIRDS ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించి తల్లిపాల ప్రాధాన్యత, శిశు ఆరోగ్యం, పోషకాహారం అంశాలపై తల్లులకు, మహిళలకు సూచనలు ఇచ్చారు. వైద్య నిపుణులు పుట్టిన గంటలోపే ముర్రుపాలు పట్టించడం, తొలి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలే ఇవ్వడం, రెండేళ్ల వరకు అదనపు ఆహారంతో పాటు తల్లిపాలను కొనసాగించడం వల్ల తల్లి, శిశు ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు.

7, ఆగ 2026

మదనపల్లెలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ ర్యాలీ
జిల్లా వార్తలు

మదనపల్లెలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ ర్యాలీ

మదనపల్లెలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో అడపా సురేంద్ర నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు సాగిన ర్యాలీలో చేనేత రంగ ప్రాధాన్యం, కార్మికుల సమస్యలు, మార్కెట్ ఇబ్బందులు, ముడి సరుకుల వ్యయభారం, ఆధునికీకరణ అవసరాలపై చర్చించి, చేనేత ఉత్పత్తులకు తగిన ప్రోత్సాహం, సరైన ధరలు, విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం, అధికారులను కోరారు.

7, ఆగ 2026

ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుకు ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి: ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి
జిల్లా వార్తలు

ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుకు ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి: ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి

ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పర్యావరణం, ప్రజారోగ్య రక్షణ కోసం ప్రొద్దుటూరును ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చేందుకు ప్రతి పౌరుడు బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించి, గుడ్డ సంచులు వంటి పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను వినియోగించాలని సూచిస్తూ, ఆగస్టు 15 నాటికి ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు లక్ష్య సాధనకు సామూహిక కృషి, ప్రజల సహకారం కీలకమని ఆయన పేర్కొన్నారు.

6, ఆగ 2026

ప్రొద్దుటూరును ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు భారీ ర్యాలీ
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరును ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు భారీ ర్యాలీ

ప్రొద్దుటూరును ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చేందుకు మున్సిపాలిటీ స్వచ్ఛ సంకల్ప దీక్ష కార్యక్రమం అమలు చేస్తోంది. ఆగస్టు 15 నుంచి ప్లాస్టిక్ వినియోగంపై సంపూర్ణ నిషేధం అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని, నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై భారీ జరిమానాలు, కఠిన చర్యలు తీసుకునేలా టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేస్తున్నారు. మెప్మా ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ, మానవహారం ద్వారా ప్రజలకు, వ్యాపారులకు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలపై విస్తృత అవగాహన కల్పించనున్నారు.

6, ఆగ 2026

పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 14 మంది దుర్మరణం
అంతర్జాతీయం

పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 14 మంది దుర్మరణం

పాక్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 14 మంది చనిపోయినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.

3, ఆగ 2026

అమెరికా చరిత్రలోనే మైక్రోసాఫ్ట్ ఆల్‌టైమ్ రికార్డ్..
బిజినెస్

అమెరికా చరిత్రలోనే మైక్రోసాఫ్ట్ ఆల్‌టైమ్ రికార్డ్..

అమెరికా మార్కెట్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని ఒక అద్భుతమైన రికార్డు నమోదైంది. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఏకంగా ఒక్క రోజులోనే తన మార్కెట్ విలువను సుమారు రూ.39 లక్షల కోట్లు పెంచుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది.

31, జులై 2026

వైఎస్‌ జగన్‌ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ..   పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్‌
రాజకీయాలు

వైఎస్‌ జగన్‌ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ.. పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్‌

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించున్నారు.. ఈ నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు.

29, జులై 2026

విద్యార్థులపై దాడి ఘటనకు అమిత్‌ షాదే బాధ్యత: రాహుల్‌
జాతీయం

విద్యార్థులపై దాడి ఘటనకు అమిత్‌ షాదే బాధ్యత: రాహుల్‌

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జరిగిన ‘చలో పార్లమెంట్’ ర్యాలీ సందర్భంగా విద్యార్థులపై జరిగిన దాడి ఘటనకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాదే బాధ్యతని కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు.

29, జులై 2026

ఐటీ షేర్ల ర్యాలీ.. భారీ లాభాల్లో సెన్సెక్స్
బిజినెస్

ఐటీ షేర్ల ర్యాలీ.. భారీ లాభాల్లో సెన్సెక్స్

ఐటీ షేర్లపై మదుపర్లు ఆసక్తి చూపుతుండడం సూచీలకు కలిసొస్తోంది. బుధవారం ఐటీ సెక్టార్ ఏకంగా 2.5 శాతం పెరిగింది. మరోవైపు మంగళవారం విదేశీ మదుపర్లు రూ.755 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

29, జులై 2026

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి: మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి డిమాండ్
జిల్లా వార్తలు

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి: మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి డిమాండ్

పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి డీఎస్సీ పరీక్షలో జరిగిన అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించి, బాధ్యులపై కేసులు నమోదు చేసి శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేసినట్లే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలని, లేనిపక్షంలో విద్యార్థి, యువజన సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఆమె హెచ్చరించారు.

28, జులై 2026

కాక్రోచ్‌ ఉద్యమంలో నేర చరితులు!  ఫేస్ స్కాన్ ఆపరేషన్‌ ద్వారా 2,873 మంది నేరస్థుల గుర్తింపు
నేరాలు

కాక్రోచ్‌ ఉద్యమంలో నేర చరితులు! ఫేస్ స్కాన్ ఆపరేషన్‌ ద్వారా 2,873 మంది నేరస్థుల గుర్తింపు

కాక్రోచ్‌ జనతా పార్టీ ఆధ్వర్యంలో  ఢిల్లీలో జూలై 20న నిర్వహించిన పార్లమెంట్‌ ‘చలో సంసద్‌ ర్యాలీ’లో నేర చరిత్ర కలిగిన వ్యక్తులు పాల్గొన్నట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు.

28, జులై 2026

ఐటీ షేర్లతో దేశీయ స్టాక్ మార్కెట్ల జోష్.. వరుస నష్టాలకు బ్రేక్
బిజినెస్

ఐటీ షేర్లతో దేశీయ స్టాక్ మార్కెట్ల జోష్.. వరుస నష్టాలకు బ్రేక్

వరుసగా ఐదు ట్రేడింగ్‌ సెషన్ల పాటు నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం బలంగా పుంజుకున్నాయి. కొనుగోళ్లు ఊపందుకోవడంతో ప్రధాన సూచీలన్నీ లాభాల్లో ముగిశాయి.

27, జులై 2026

దేశవ్యాప్తంగా క్యాండిల్‌ ర్యాలీకి సీజేపీ పిలుపు
జాతీయం

దేశవ్యాప్తంగా క్యాండిల్‌ ర్యాలీకి సీజేపీ పిలుపు

NEET-UG నిరసనల నేపథ్యంలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా సీజేపీ జూలై 26 సాయంత్రం 6 గంటలకు దేశవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిశ్శబ్ద కొవ్వొత్తుల ర్యాలీలకు పిలుపునిచ్చింది. Dharmendra Pradhan రాజీనామా, విద్యార్థుల కుటుంబాలకు పరిహారం, నిరసనకారులపై కేసుల ఉపసంహరణ వంటి డిమాండ్లపై కేంద్రం–CJP మధ్య చర్చలు కొనసాగుతుండగా, ర్యాలీలు పూర్తిగా శాంతియుతంగా సాగాలని నిర్వాహకులు కోరుతున్నారు.

25, జులై 2026

ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్‌కు నిరసనగా ప్రొద్దుటూరులో ర్యాలీ
జిల్లా వార్తలు

ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్‌కు నిరసనగా ప్రొద్దుటూరులో ర్యాలీ

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ ఘటనకు నిరసనగా ప్రొద్దుటూరులో ప్రజా, విద్యార్థి సంఘాలు శుక్రవారం పలు ప్రాంతాల్లో ధర్నాలు, ఆందోళనలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ విధానాలు, బలప్రయోగాన్ని ఖండించాయి. విద్యార్థుల సమస్యలను శాంతియుతంగా పరిష్కరించాలని, నిరసనలకు అడ్డంకులు కల్పించకూడదని డిమాండ్ చేసిన నేపథ్యంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొగా, పోలీసులు అదనపు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.

24, జులై 2026

విద్యార్థుల డిమాండ్లకు సంపూర్ణ మద్దతు :  ఇండియా కూటమి కొవ్వొత్తుల ర్యాలీ
జాతీయం

విద్యార్థుల డిమాండ్లకు సంపూర్ణ మద్దతు : ఇండియా కూటమి కొవ్వొత్తుల ర్యాలీ

నీట్‌ పేపర్‌ లీకేజీలో బాధ్యులపై చర్యలు తీసుకోవడంతోపాటు విద్యావ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలకు మద్దతుగా నిలవాలని జాతీయస్థాయిలో విపక్ష కూటమి నిర్ణయించింది.

23, జులై 2026

సీజేపీ ఆందోళనలు.. ప్రధాని మోదీకి అన్నా హజారే లేఖ
జాతీయం

సీజేపీ ఆందోళనలు.. ప్రధాని మోదీకి అన్నా హజారే లేఖ

దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న హింస, పోలీసుల చర్యలపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆందోళన వ్యక్తం చేశారు.

23, జులై 2026

గాంధీ భవన్ ముట్టడిలో ఉద్రిక్తత: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అరెస్ట్
రాజకీయాలు

గాంధీ భవన్ ముట్టడిలో ఉద్రిక్తత: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అరెస్ట్

హైదరాబాద్ నాంపల్లిలో గాంధీ భవన్ ముట్టడి ప్రయత్నం సందర్భంగా బీజేపీ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చెలరేగి, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావుతో పాటు పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు వార్తతో బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

22, జులై 2026

కాక్రోచ్‌ నిరసన.. ఢిల్లీలో హై అలర్ట్ .. కీలక మెట్రో స్టేషన్లు మూసివేత..
జాతీయం

కాక్రోచ్‌ నిరసన.. ఢిల్లీలో హై అలర్ట్ .. కీలక మెట్రో స్టేషన్లు మూసివేత..

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభానానికి అధికార, ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.. కీల బిల్లులు తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా.. వివిధ సమస్యలపై నిలదీసేందుకు విపక్షాలు రెడీ అవుతున్నాయి..

20, జులై 2026

చరిత్ర సృష్టించిన పీవీ సింధు! జపాన్ ఓపెన్ ఫైనల్‌కు..
క్రీడలు

చరిత్ర సృష్టించిన పీవీ సింధు! జపాన్ ఓపెన్ ఫైనల్‌కు..

తెలుగు తేజం పీవీ సింధు చరిత్ర సృష్టించింది. తొలిసారి జపాన్ ఓపెన్‌ సూపర్ 750 టోర్నీలో ఫైనల్‌కు చేరిన భారత మహిళా షట్లర్‌గా రికార్డు నమోదు చేసింది. సెమీస్‌లో సింధు 21-19, 15-10 తేడాతో చైనాకు చెందిన చెన్ యుఫీయ్‌పై విజయం సాధించింది.

18, జులై 2026

పోలవరం మైలేజీ కోసం బీజేపీ పాట్లు?:   ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్‌ సందర్శన
రాజకీయాలు

పోలవరం మైలేజీ కోసం బీజేపీ పాట్లు?: ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్‌ సందర్శన

ఏపీ బీజేపీ మైలేజ్‌ పాలిటిక్స్ మొదలుపెట్టిందా? పోలవరం ప్రాజెక్ట్‌ను కాషాయవరంగా మార్చుకోవాలనుకుంటోందా? ప్రాజెక్ట్‌ నిర్మాణం కొలిక్కి వస్తున్న దశలో ఆ పార్టీ లీడర్స్‌ స్వరం సవరించుకోవడం, కేంద్ర ప్రభుత్వ సహకారం గురించి మైక్‌ల ముందు చెప్పడం అందులో భాగమేమా? పోలవరం మైలేజ్‌ విషయంలో కాషాయ వ్యూహం ఎలా ఉంది? చుట్టూ మొదలైన కొత్త రాజకీయం ఏంటి?

17, జులై 2026

పోలీసు శాఖకు 66 ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలు
జిల్లా వార్తలు

పోలీసు శాఖకు 66 ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలు

చిత్తూరు జిల్లా పోలీసు శాఖకు కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా హీరో మోటోకార్ప్‌ లిమిటెడ్‌ 66 విడా ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలను అందజేసింది. మహిళల భద్రత, అత్యవసర స్పందన, కమ్యూనిటీ పోలీసింగ్‌, పర్యావరణ హిత రవాణా ప్రోత్సాహం లక్ష్యంగా వీటిని 53 పోలీస్‌ స్టేషన్లకు, ప్రత్యేక మహిళా పోలీసు విభాగాలకు కేటాయించనున్నారు.

17, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters