బ్రేకింగ్ న్యూస్
ఎర్రగుడిపాడు ఆలయ ఘటనపై స్పందించిన అధికారులు.. దళితులకు స్వామివారి దర్శనంప్రొద్దుటూరులో TNSF ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపులైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలు
Search

TAG

#సబలెంకా

8 articles

యూఎస్‌ ఓపెన్‌ కిరీటం, ప్రపంచ నంబర్‌ వన్‌ – రెండు ఎగరేసుకుపోయిన రిబకినా
క్రీడలు

యూఎస్‌ ఓపెన్‌ కిరీటం, ప్రపంచ నంబర్‌ వన్‌ – రెండు ఎగరేసుకుపోయిన రిబకినా

యూఎస్‌ ఓపెన్‌ 2026 మహిళల సింగిల్స్‌లో ఎలెనా రిబకినా విజేతగా నిలిచి, హ్యాట్రిక్‌ ఆశించిన ఆర్యనా సబలెంకా కలలను చెదరగొట్టింది. ఫైనల్‌లో మూడు సెట్ల పోరులో రిబకినా 4-6, 7-5, 6-2తో గెలిచి టైటిల్‌తో పాటు ప్రపంచ నంబర్‌ వన్‌ ర్యాంక్‌ను కూడా సొంతం చేసుకుంది. ఓటమి, ర్యాంక్‌ కోల్పోవడంతో ఆగ్రహంతో రాకెట్‌ పగలగొట్టిన సబలెంకా వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

13, సెప్టెం 2026

యుఎస్‌ ఓపెన్‌ మహిళల ఫైనల్‌కు సబలెంకా, రిబకినా
క్రీడలు

యుఎస్‌ ఓపెన్‌ మహిళల ఫైనల్‌కు సబలెంకా, రిబకినా

యుఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్లు ఆర్యనా సబలెంకా, ఎలెనా రిబకినా తలపడనున్నారు. సెమీఫైనల్లో సబలెంకా జెస్సికా పెగులాను, రిబకినా కొకో గాఫ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకున్నారు. సోమవారం విడుదలయ్యే డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో రిబకినా కొత్త ప్రపంచ నంబర్‌ వన్‌గా అవతరించనుండగా, ఇది ఇద్దరి మధ్య మూడో గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ పోరుగా నిలవనుంది.

12, సెప్టెం 2026

యుఎస్‌ ఓపెన్‌లో సబలెంకా సెమీస్‌ దూసుకెళ్లింది
క్రీడలు

యుఎస్‌ ఓపెన్‌లో సబలెంకా సెమీస్‌ దూసుకెళ్లింది

యుఎస్‌ ఓపెన్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ సబలెంకా నోస్కోవాను మూడు సెట్ల హోరాహోరీ పోరులో ఓడించి మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్‌కి చేరుకుంది. మహిళల విభాగంలో రిబకినా, కొకో గాఫ్‌ తుది ఎనిమిదిలోకి దూసుకెళ్లగా, పురుషుల సింగిల్స్‌లో జ్వెరెవ్‌, కచనోవ్‌ సహా బ్లాక్స్‌, జాండ్‌షల్ప్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌ దిశగా కీలక విజయాలు నమోదు చేశారు.

9, సెప్టెం 2026

యుఎస్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌లో సబలెంకా
క్రీడలు

యుఎస్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌లో సబలెంకా

యుఎస్‌ ఓపెన్‌లో టాప్‌ సీడ్‌ అర్యానా సబలెంకా టౌన్‌సెండ్‌పై స్ట్రైట్‌ సెట్ల విజయం సాధించి మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. ఇగా స్వైటెక్‌, కొకో గాఫ్‌, రిబకినా, ఆండ్రీవా, ఒసాకా, జోవిచ్‌ తదితరులు కూడా ముందంజ వేయగా, పురుషుల విభాగంలో టేలర్‌ ఫ్రిట్జ్‌ మూడో రౌండ్‌లోనే నిష్క్రమించగా, టాప్‌ సీడ్‌ జ్వెరెవ్‌ సులభంగా ప్రిక్వార్టర్స్‌ చేరాడు.

7, సెప్టెం 2026

నేటి నుంచి యుఎస్‌ ఓపెన్‌ ప్రారంభం.. అల్కరాస్‌కు ఎదురెవరు?
క్రీడలు

నేటి నుంచి యుఎస్‌ ఓపెన్‌ ప్రారంభం.. అల్కరాస్‌కు ఎదురెవరు?

న్యూయార్క్‌లో యుఎస్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ నేడు ప్రారంభమవుతోంది. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కార్లోస్‌ అల్కరాస్‌, నొవాక్‌ జకోవిచ్‌, అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ ప్రధాన ఆకర్షణలు కాగా, మహిళల విభాగంలో అర్యానా సబలెంకా హ్యాట్రిక్‌ టైటిల్‌పై దృష్టి పెట్టింది. ఈసారి సింగిల్స్‌ మెయిన్‌డ్రాలో భారత్‌ నుంచి ఎవరూ లేరు, అయితే డబుల్స్‌లో యుకి బాంబ్రి, శ్రీరామ్‌ బాలాజీలు బరిలోకి దిగుతున్నారు.

30, ఆగ 2026

వింబుల్డన్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ సబలెంకా ఔట్‌
క్రీడలు

వింబుల్డన్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ సబలెంకా ఔట్‌

వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ ఆరిన సబలంక నాలుగో రౌండ్లో నామి ఒసాకా చేతిలో 2-6, 6-7 తేడాతో ఓడిపోవడంతో టైటిల్‌ రేసు నుంచి తప్పుకుంది లిండా నోస్కోవా. మరోవైపు నాలుగో సీడ్‌ జెస్సికా పేగుల , పదో సీడ్‌ కరోలినా ముచావా , ఆరో సీడ్‌ఆమడ అనిసిమోవ్ , 9వ సీడ్‌ లిండా నోస్కోవా ప్రిక్వార్టర్స్‌, క్వార్టర్స్‌ దశలకు చేరడంతో టోర్నీ సమీకరణాలు మారి పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది.

6, జులై 2026

వింబుల్డన్‌లో మూడో రౌండ్లోకి సబలెంకా, తొలి రౌండ్లోనే సెరెనా ఔట్‌
క్రీడలు

వింబుల్డన్‌లో మూడో రౌండ్లోకి సబలెంకా, తొలి రౌండ్లోనే సెరెనా ఔట్‌

వింబుల్డన్‌లో మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ ఆర్యనా సబలెంకా సహా జెస్సికా పెగులా, కోకో గాఫ్‌, నయోమి ఒసాకా తదితరులు మూడో రౌండ్లోకి చేరగా, గ్రాండ్‌స్లామ్‌కు పునరాగమనం చేసిన సెరెనా విలియమ్స్‌ తొలి రౌండ్లోనే మాయ జాయింట్‌ చేతిలో పరాజయం పాలైంది. పురుషుల విభాగంలో టాప్‌ సీడ్‌ యానిక్‌ సినర్‌తో పాటు డానియిల్‌ మెద్వెదెవ్‌, ఫ్రాన్సిస్‌ తియోఫె, అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ తదితరులు ముందుకు సాగగా, నాలుగో సీడ్‌ బెన్‌ షెల్టన్‌ మొదటి రౌండ్లోనే నిష్క్రమించాడు.

2, జులై 2026

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సబలెంకా షాక్‌ ఓటమి… కొత్త ఛాంపియన్‌కు మార్గం సుగమం
క్రీడలు

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సబలెంకా షాక్‌ ఓటమి… కొత్త ఛాంపియన్‌కు మార్గం సుగమం

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మహిళల సింగిల్స్‌లో కొత్త గ్రాండ్‌స్లామ్‌ ఛాంపియన్‌ ఖాయమైంది. ప్రపంచ నంబర్‌వన్‌ అరీనా సబలెంకాను 25వ సీడ్‌ డయానా ష్నైడర్‌ 3-6, 7-5, 6-0తో ఓడించి సెమీఫైనల్‌కు చేరింది. మహిళల సెమీస్‌లో ఉన్న నలుగురికీ ఇప్పటివరకు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ లేకపోవడం విశేషం కాగా, పురుషుల విభాగంలో జాకబ్‌ మెన్సిక్‌, కొబోలి తొలిసారిగా సెమీఫైనల్‌కు చేరారు.

4, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters