బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#సెప్టెంబర్‌లో

8 articles

ఇండియాకు జిన్‌పింగ్ రాకపై అంతర్జాతీయ దృష్టి
అంతర్జాతీయం

ఇండియాకు జిన్‌పింగ్ రాకపై అంతర్జాతీయ దృష్టి

సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న BRICS శిఖరాగ్ర సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరయ్యే అవకాశంపై ఊహాగానాలు జోరుగా కొనసాగుతున్నాయి. గల్వాన్ ఘర్షణ తర్వాత ఇది ఆయన తొలి భారత్ పర్యటన కావొచ్చని భావిస్తున్నారు. భారత్ BRICS అధ్యక్ష దేశంగా సమావేశాన్ని విజయవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, చైనా సహా రష్యా, ఇరాన్, బంగ్లాదేశ్ పాల్గొనడంపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.

31, జులై 2026

మహిళల హాకీ ప్రపంచకప్‌కు సలీమా టెటె సారథ్యం
క్రీడలు

మహిళల హాకీ ప్రపంచకప్‌కు సలీమా టెటె సారథ్యం

మహిళల హాకీ ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టుకు సలీమా టెటె కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆగస్టు 15 నుంచి నెదర్లాండ్స్, బెల్జియం వేదికగా జరిగే ఈ టోర్నమెంట్‌లో పోటీపడే 20 మంది సభ్యుల జట్టులో సీనియర్, జూనియర్‌ ఆటగాళ్లకు సమతూకంగా అవకాశం లభించగా, ఇదే బృందం సెప్టెంబర్‌లో జరిగే ఆసియా క్రీడల్లోనూ భారత తరఫున ఆడనుంది.

18, జులై 2026

ఏపీలో సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు  : 27 నుంచి ఇంటింటికీ టీడీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్

ఏపీలో సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు : 27 నుంచి ఇంటింటికీ టీడీపీ నేతలు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నాయి. తొలుత మున్సిపల్ ఎన్నికలను సెప్టెంబర్‌లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

16, జులై 2026

సెప్టెంబర్‌లో ఐఫోన్ 18 ప్రో సిరీస్‌ లాంచ్‌?
టెక్నాలజీ

సెప్టెంబర్‌లో ఐఫోన్ 18 ప్రో సిరీస్‌ లాంచ్‌?

యాపిల్‌ సెప్టెంబర్‌ 8 లేదా 9న జరిగే వార్షిక ఈవెంట్‌లో ఐఫోన్ 18 ప్రో, iPhone 18 ప్రో Max లాంచ్‌ చేసి, సెప్టెంబర్‌ 18 నుంచి మార్కెట్‌లోకి తీసుకురావచ్చని లీక్స్‌ సూచిస్తున్నాయి. 2nm A20 Pro చిప్‌, 5,500mAh బ్యాటరీ, మెరుగైన కెమెరా అప్‌గ్రేడ్‌లతో రావనున్న ఈ సిరీస్‌ ధరలు భారత్‌లో సుమారు రూ.5,000 వరకు పెరిగి, ఐఫోన్ 18 ప్రో ప్రారంభ ధర రూ.1,39,900 ఉండే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.

14, జులై 2026

‘జైలర్‌ 2’ షూటింగ్‌ పూర్తి..
సినిమా

‘జైలర్‌ 2’ షూటింగ్‌ పూర్తి..

రజనీకాంత్‌ నటించిన ‘జైలర్‌’ చిత్రానికి సీక్వెల్‌ అయిన ‘జైలర్‌ 2’ షూటింగ్‌ పూర్తయింది, అదనపు 25 రోజుల షెడ్యూల్‌ కూడా ముగిసిందని చిత్రబృందం తెలిపింది. సెప్టెంబర్‌లో, ముఖ్యంగా దసరా సీజన్‌లో విడుదల చేసే అవకాశాలపై సినీ వర్గాల్లో చర్చ నడుస్తుండగా, హృతిక్‌ రోషన్‌, మిథున్‌ చక్రవర్తి కీలక పాత్రల్లో కనిపించనున్నారనే వార్తలతో అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.

2, జులై 2026

ఆసియా క్రీడలకు భారత మహిళా జట్టు ప్రకటన
క్రీడలు

ఆసియా క్రీడలకు భారత మహిళా జట్టు ప్రకటన

పాన్‌ వేదికగా సెప్టెంబర్‌లో జరిగే ఆసియా క్రీడలు 2026 కోసం 15 మంది సభ్యుల భారత మహిళల క్రికెట్‌ జట్టునుజూన్ 30 న మంగళ వారం ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, వైస్‌ కెప్టెన్‌గా స్మృతి మంధాన కొనసాగనున్నారు.

30, జూన్ 2026

ఓపెన్‌ఏఐ ఇండియా ఎండీగా ప్రభ్‌జీత్‌ సింగ్‌
బిజినెస్

ఓపెన్‌ఏఐ ఇండియా ఎండీగా ప్రభ్‌జీత్‌ సింగ్‌

అమెరికా కృత్రిమ మేధ సంస్థ OpenAI, భారత కార్యకలాపాలను బలోపేతం చేసేందుకు ఇండియా Managing Director‌గా ప్రభ్‌జీత్‌ సింగ్‌ను నియమించింది. సెప్టెంబర్‌ నుంచి బాధ్యతలు స్వీకరించే ఆయన వినియోగదారుల వృద్ధి, కంపెనీల ద్వారా ఏఐ సేవల వినియోగం, భాగస్వామ్యాలు, నియంత్రణ సంస్థలతో సమన్వయం వంటి విభాగాలను పర్యవేక్షిస్తారు. ఉబర్‌, McKinsey‌లో అనుభవం ఉన్న ప్రభ్‌జీత్‌ నియామకం భారత ఏఐ మార్కెట్‌లో OpenAI స్థాయిని పెంచుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

28, జూన్ 2026

టీమిండియాకు కొత్త టీ20 సారథి శ్రేయస్ అయ్యర్‌ – సూర్యకుమార్‌పై సెలక్టర్ల వేటు
క్రికెట్

టీమిండియాకు కొత్త టీ20 సారథి శ్రేయస్ అయ్యర్‌ – సూర్యకుమార్‌పై సెలక్టర్ల వేటు

టీమిండియా కొత్త టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను BCCI ఎంపిక కమిటీ నియమించింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లు, సెప్టెంబర్‌లో జరిగే ఆసియా క్రీడల టీ20 జట్టుకు ఆయనే నాయకత్వం వహించనుండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపడుతున్నాడు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సీనియర్ జట్టులో చోటు దక్కించుకుని, సచిన్ టెండూల్కర్ అత్యంత పిన్న వయస్కుడిగా టీమిండియా తరఫున ఆడిన రికార్డును బద్దలు కొట్టాడు.

6, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters