బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#శిబిరంలో

6 articles

చిత్తూరు నగరంలో జైన్ సంఘ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
జిల్లా వార్తలు

చిత్తూరు నగరంలో జైన్ సంఘ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

చిత్తూరు నగరంలో జైన్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి ప్రజలు విశేష స్పందన చూపారు. 210 మంది కంటి పరీక్షలు చేయించుకోగా, 99 మందిని శస్త్రచికిత్సకు ఎంపిక చేసి, గత నెల శస్త్రచికిత్స చేయించుకున్న 67 మందికి రివ్యూ పరీక్షలు నిర్వహించారు. ప్రతి నెల నాలుగో ఆదివారం జరిగే ఈ శిబిరాల ద్వారా పేదలకు ఉచిత శస్త్రచికిత్స, ప్రయాణం, భోజనం, వసతి సదుపాయాలు లభిస్తున్నాయి.

27, జులై 2026

బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. 8 మంది మృతి
జాతీయం

బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. 8 మంది మృతి

అహ్మదాబాద్‌లోని ఓ బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. రామోల్-గట్రాడ్ రోడ్డులోని కర్మాగారంలో ప్రమాదం జరిగి 8 మంది మృతిచెందగా.. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

18, జులై 2026

నీట్ అవకతవకలపై నిరాహార దీక్ష : క్షీణించిన సోనమ్ వాంగ్ చుక్ ఆరోగ్యం
జాతీయం

నీట్ అవకతవకలపై నిరాహార దీక్ష : క్షీణించిన సోనమ్ వాంగ్ చుక్ ఆరోగ్యం

నీట్ అవకతవకలకు నిరసనగా జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ ఆరోగ్యం 19వ రోజుకు తీవ్రంగా క్షీణించింది. బరువు, రక్తపోటు, చక్కెర స్థాయిలు ప్రమాదకరంగా పడిపోవడంతో 24 గంటల వైద్య పర్యవేక్షణలో ఉంటూనే దీక్ష కొనసాగిస్తున్నారు. దీక్ష విరమించమని అడగొద్దని, ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం కొనసాగించాలని, జూలై 20న ‘చలో సంసద్’ యాత్రలో పాల్గొనాలని ఆయన వీడియో సందేశంలో పిలుపునిచ్చారు.

16, జులై 2026

కూటమి నేతలతో ఉద్ధవ్ సంచలన వ్యాఖ్యలు!:   మనం కలిసే ఉన్నామా?..
జాతీయం

కూటమి నేతలతో ఉద్ధవ్ సంచలన వ్యాఖ్యలు!: మనం కలిసే ఉన్నామా?..

మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (MVA) కూటమిలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయా? మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రే చేసిన తాజా వ్యాఖ్యలు చూస్తే అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి.

25, జూన్ 2026

విప్ ధిక్కరించి కీలక సమావేశానికి ఆరుగురు ఎంపీలు గైర్హాజరు
జాతీయం

విప్ ధిక్కరించి కీలక సమావేశానికి ఆరుగురు ఎంపీలు గైర్హాజరు

మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఉద్దవ్‌ థాక్రే శివసేన వర్గంలో చీలిక దాదాపు ఖాయమన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇవాళ జరిగిన పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశంలో వెలుగులోకి వచ్చిన పరిణామాలు ఆ శిబిరంలో అంతర్గత అసంతృప్తిని స్పష్టంగా బయటపెట్టాయి. ఆరుగురు ఎంపీలు సమావేశానికి డుమ్మాకొట్టారు.

18, జూన్ 2026

వికలాంగ బాలికకు పింఛను మంజూరు చేయాలని తండ్రి ఆవేదన
జిల్లా వార్తలు

వికలాంగ బాలికకు పింఛను మంజూరు చేయాలని తండ్రి ఆవేదన

చిత్తూరు జిల్లా మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన సదరం శిబిరంలో బడికాయలపల్లెకు చెందిన నరసింహులు తన వికలాంగ కుమార్తెకు పింఛను మంజూరు చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో పుట్టిన బాలికకు 90 శాతం వికలత్వం ఉన్నట్లు ధ్రువపత్రం ఉన్నప్పటికీ, రూ.15 వేల పింఛను మంజూరు కాకపోవడంతో పాటు, గత ఏడు వారాలుగా ఆసుపత్రికి వెళ్తున్నా వైద్యులు అందుబాటులో లేక కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతోందని ఆయన తెలిపారు.

4, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters