బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#సమావేశాలకు

9 articles

డీఎస్సీ నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన నిస్సార్ అహమ్మద్
జిల్లా వార్తలు

డీఎస్సీ నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన నిస్సార్ అహమ్మద్

మదనపల్లె వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్, టౌన్‌లో జరుగుతున్న డీఎస్సీ అభ్యర్థుల రిలే నిరాహార దీక్షకు మద్దతు ప్రకటిస్తూ, పవన్ కళ్యాణ్ వరుసగా క్యాబినెట్ సమావేశాలకు గైర్హాజరు కావడంపై సందేహాలు వ్యక్తం చేశారు. డీఎస్సీ నియామకాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, అక్రమాలపై సీబీఐ విచారణ జరిపి అభ్యర్థులకు పూర్తి న్యాయం చేయాలని, నారా లోకేష్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

8, ఆగ 2026

డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు? స్పష్టతలేని కేంద్రం, దక్షిణాదిపై ఆందోళనలు
తమిళనాడు

డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు? స్పష్టతలేని కేంద్రం, దక్షిణాదిపై ఆందోళనలు

డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే వైఖరి స్పష్టంగా లేకపోవడంతో, ఆ పార్టీ మద్దతు ఇస్తుందా అనే ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. కేంద్రం నుంచి ఇంకా స్పష్టమైన ప్రతిపాదన రాలేదని డీఎంకే చెబుతూనే, అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను 50 శాతం మేర సమానంగా పెంచితే సానుకూలంగా పరిశీలించవచ్చని పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి.

19, జులై 2026

వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు జనసేన వ్యూహం ఖరారు కానున్న కీలక భేటీ
తెలంగాణ

వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు జనసేన వ్యూహం ఖరారు కానున్న కీలక భేటీ

హైదరాబాద్‌లో శనివారం జరగనున్న జనసేన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వర్షాకాల పార్లమెంట్ సమావేశాల కోసం పార్టీ వ్యూహాన్ని పవన్ కళ్యాణ్ ఖరారు చేయనున్నారు. కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులు, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ప్రాజెక్టులు, నిధులు, విభజన హామీలు, ప్రజా సమస్యలపై లోక్‌సభ, రాజ్యసభలో జనసేన ఎంపీలు ఏకైక వైఖరితో, సమన్వయంతో ఎలా వ్యవహరించాలనే అంశంపై సమగ్ర మార్గదర్శకాలు ఇవ్వనున్నారు.

18, జులై 2026

కేంద్ర వైఫల్యాలపై ఎదురుదాడి! : పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం?
జాతీయం

కేంద్ర వైఫల్యాలపై ఎదురుదాడి! : పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం?

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సమయం ఆసన్నమైంది. సోమవారం నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత జరుగుతున్న సమావేశాలు కాబట్టి ఈసారి హాట్‌హాట్‌గా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

17, జులై 2026

డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. వ్యూహాత్మకంగా ఎన్డీఏ?
జాతీయం

డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. వ్యూహాత్మకంగా ఎన్డీఏ?

వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు ముందు దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)కు సంబంధించిన రాజ్యాంగ 131వ సవరణ బిల్లు మళ్లీ చర్చకు రావచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

16, జులై 2026

మోదీ క్యాబినెట్ విస్తరణపై ఊహాగానాలు
జాతీయం

మోదీ క్యాబినెట్ విస్తరణపై ఊహాగానాలు

మోదీ క్యాబినెట్ విస్తరణపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అమిత్ షాకు డిప్యూటీ పీఎం హోదా, దగ్గుబాటి పురందేశ్వరికి కేంద్ర మంత్రి పదవి, పనితీరు తక్కువగా ఉన్న కొంతమంది సీనియర్ మంత్రుల తొలగింపు, నిర్మలా సీతారామన్ బాధ్యతల మార్పు, శక్తికాంత దాస్‌ను ఫైనాన్స్ మినిస్టర్‌గా తీసుకురావడం వంటి మార్పులపై ఢిల్లీ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

10, జులై 2026

జులై 20 నుంచి  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
జాతీయం

జులై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు షెడ్యూల్‌ ఖరారైంది. ఈ ఏడాది వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ఆగస్టు 13 వరకు కొనసాగనున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు శనివారం వెల్లడించారు.

4, జులై 2026

సీఎం బాబు ఢిల్లీ షెడ్యూల్ ఖరారు
రాజకీయాలు

సీఎం బాబు ఢిల్లీ షెడ్యూల్ ఖరారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూన్ 10, 11 తేదీల్లో ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. భారత్ మండపంలో జరిగే ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం, నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొని, రాష్ట్ర ప్రయోజనాల అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశముందని అధికార వర్గాలు సూచిస్తున్నాయి.

9, జూన్ 2026

జడ్పీ సమావేశాలంటే అంత అలుసా?
జిల్లా వార్తలు

జడ్పీ సమావేశాలంటే అంత అలుసా?

చిత్తూరు జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలకు తిరుపతి, అన్నమయ్య జిల్లాల ఉన్నతాధికారులు హాజరుకావడంలేదని జడ్పీటీసీ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులను పట్టించుకోకపోవడం, అధికారుల సమన్వయం లోపం వల్ల అభివృద్ధి దెబ్బతింటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తూ, నిరసనగా కొందరు సభ్యులు వాకౌట్‌ చేశారు.

7, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters