బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ఉండి

20 articles

కామన్వెల్త్ స్వర్ణ విజేత సాక్షి చౌదరి విజయానికి విరాట్ కోహ్లీ కీలక మద్దతు
క్రీడలు

కామన్వెల్త్ స్వర్ణ విజేత సాక్షి చౌదరి విజయానికి విరాట్ కోహ్లీ కీలక మద్దతు

కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల 51 కేజీల విభాగంలో స్వర్ణం సాధించిన బాక్సర్ సాక్షి చౌదరి తన విజయ ప్రయాణంలో విరాట్ కోహ్లీ, ఆయన ఫౌండేషన్ మద్దతు కీలకమైందని పేర్కొంది. మూడు సంవత్సరాల పాటు కోహ్లీ స్పాన్సర్‌గా నిలిచి ఆర్థికంగా అండగా ఉండటం వల్ల తన ఆటపై పూర్తిగా దృష్టి పెట్టగలిగానని, ఆ సహకారం తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి అంతర్జాతీయ వేదికపై విజయాన్ని అందించిందని ఆమె తెలిపింది.

8, ఆగ 2026

ఆగస్టు 6 రాశిఫలాలు:
రాశి ఫలాలు

ఆగస్టు 6 రాశిఫలాలు:

ఆగస్టు 6న ఆషాఢ బహుళ అష్టమి సందర్భంగా గ్రహస్థితులు ద్వాదశ రాశుల వారికి భిన్న ఫలితాలను సూచిస్తున్నాయి. మేష, వృషభ, మిథున, సింహ, మకర రాశుల వారికి పనుల్లో పురోగతి, కొత్త అవకాశాలు, ఆర్థిక స్థిరత్వం కనిపిస్తుండగా, కుంభరాశి వారికి ఆరోగ్యంపై, తులారాశి వారికి ప్రయాణాల్లో అప్రమత్తత అవసరమని జ్యోతిష్య విశ్లేషణలు చెబుతున్నాయి.

6, ఆగ 2026

అమెరికాలో భారతీయ విద్యార్థులకు భారీ షాక్‌!
అంతర్జాతీయం

అమెరికాలో భారతీయ విద్యార్థులకు భారీ షాక్‌!

అమెరికాలో చదువు పూర్తి చేసి ఉద్యోగం పొందాలని కలలు కనే విదేశీ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయులకు కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ విద్యార్థులు గ్రాడ్యుయేషన్‌ తర్వాత అమెరికాలో పని చేసేందుకు ఉపయోగించే ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (OPT) విధానంపై భారీగా 1 లక్ష డాలర్ల ఫీజు విధించే ప్రతిపాదనను ట్రంప్‌ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

31, జులై 2026

జులై 29 రాశిఫలాలు:
రాశి ఫలాలు

జులై 29 రాశిఫలాలు:

జులై 29 ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ద్వాదశ రాశుల వారికి ఆధ్యాత్మిక, ఆర్థికంగా ప్రత్యేక ప్రభావం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కొందరికి ఆదాయం, కొత్త అవకాశాలు, కుటుంబ సఖ్యత వంటి అనుకూల ఫలితాలు కనిపిస్తుండగా, మరికొందరు ఖర్చులు, ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పౌర్ణమి రోజున ధ్యానం, దీపారాధన, దానధర్మాలు శుభప్రదంగా భావిస్తున్నారు.

29, జులై 2026

ప్రధాని రాకకు సర్వం సిద్ధం.. భోగాపురంలో చకచకా ఏర్పాట్లు
జాతీయం

ప్రధాని రాకకు సర్వం సిద్ధం.. భోగాపురంలో చకచకా ఏర్పాట్లు

అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ శనివారం ప్రారంభించనుండటంతో రాష్ట్రంతో పాటు ఉత్తరాంధ్ర వాసుల అందరి చూపు భోగాపురంపైనే ఉంది. సమయం దగ్గర పడుతుండడంతో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

29, జులై 2026

వర్గకక్షలు మానండి… ఆత్మీయంగా జీవిద్దాం: ప్రొద్దుటూరు రూరల్ సి.ఐ నాగభూషణ్
జిల్లా వార్తలు

వర్గకక్షలు మానండి… ఆత్మీయంగా జీవిద్దాం: ప్రొద్దుటూరు రూరల్ సి.ఐ నాగభూషణ్

కడప జిల్లా టంగుటూరు గ్రామంలో పోలీస్ కళా–జాగృతి బృందం ఆధ్వర్యంలో ‘‘మేలుకొలుపు’’ నాటక ప్రదర్శన నిర్వహించి, వర్గకక్షలు, సైబర్ నేరాల దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రొద్దుటూరు రూరల్ సి.ఐ నాగభూషణ్ వర్గకక్షలకు దూరంగా ఉండి పిల్లలకు మంచి విద్య అందించాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పోక్సో యాక్ట్, బాల్య వివాహాలు, రహదారి భద్రత, సోషల్ మీడియా వినియోగం, సైబర్ నేరాల నివారణపై సూచనలు ఇచ్చారు.

28, జులై 2026

డీఎస్సీపై విచారణకు సిద్ధం.. : వైసీపీకి మంత్రి మండిపల్లి కౌంటర్
రాజకీయాలు

డీఎస్సీపై విచారణకు సిద్ధం.. : వైసీపీకి మంత్రి మండిపల్లి కౌంటర్

ఏపీలో డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని, విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

25, జులై 2026

స్థానిక ఎన్నికల్లో విజయం కోసం ప్రజలతో అనుబంధం పెంచుకోవాలి: నాదెండ్ల మనోహర్
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల్లో విజయం కోసం ప్రజలతో అనుబంధం పెంచుకోవాలి: నాదెండ్ల మనోహర్

నాదెండ్ల మనోహర్ స్థానిక ఎన్నికల్లో విజయం కోసం ప్రజలతో అనుబంధం, వ్యక్తిగత నమ్మకం కీలకమని, ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులకే మద్దతు లభిస్తుందని అన్నారు. జనసేనలో గ్రూప్ రాజకీయాలకు తావు లేకుండా పవన్ కల్యాణ్ నాయకత్వాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని, కూటమి భాగస్వామ్యాన్ని గౌరవిస్తూ వ్యూహాత్మకంగా కృషి చేయాలని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఆయన సూచించారు.

24, జులై 2026

మూత్రంలో రక్తం కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు
ఆరోగ్యం

మూత్రంలో రక్తం కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు

మూత్రంలో రక్తం కనిపించడం, ముఖ్యంగా నొప్పి లేకుండా కనిపిస్తే, కిడ్నీ క్యాన్సర్ తొలి హెచ్చరిక కావొచ్చని Asian Institute of Nephrology and Urology నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి సందర్భం క్యాన్సర్‌నే సూచించకపోయినా, యూరిన్ ఇన్ఫెక్షన్, రాళ్లు, ఇతర కిడ్నీ వ్యాధుల ప్రమాదం ఉండేందున వెంటనే యూరాలజిస్ట్‌ను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 50 ఏళ్లు దాటినవారు, పొగతాగే వారు, ఊబకాయం, రక్తపోటు ఉన్నవారు ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

17, జులై 2026

ఉచిత పథకాలు అదుపు చేయండి! :  స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలు

ఉచిత పథకాలు అదుపు చేయండి! : స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు

ప్రజలు కేవలం సంక్షేమ పథకాలపైనే ఆధారపడకుండా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సూచించారు.

17, జులై 2026

పుష్కరాలకు ముందే బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ  సీఎం చంద్రబాబు
రాజకీయాలు

పుష్కరాలకు ముందే బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ సీఎం చంద్రబాబు

ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బ్యారేజీని గొడ్డలి పార్టీ నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. బ్యారేజీ గేట్లను మార్చలేదని.. కొట్టుకుపోయినా పట్టించుకోలేదంటూ వైసీపీపై మండిపడ్డారు.

13, జులై 2026

హార్ట్‌అటాక్‌లను ముందుగానే గుర్తించే ‘ఏఐ స్కిన్‌ ప్యాచ్‌’
ఆరోగ్యం

హార్ట్‌అటాక్‌లను ముందుగానే గుర్తించే ‘ఏఐ స్కిన్‌ ప్యాచ్‌’

షికాగో University శాస్త్రవేత్తలు గుండె సంబంధిత సమస్యలను సెకనులోని వందోవంతు సమయంలోనే అత్యంత కచ్చితత్వంతో గుర్తించే ‘ఏఐ స్కిన్‌ ప్యాచ్‌’ను అభివృద్ధి చేశారు. శరీరానికి అతుక్కునే ఈ మృదువైన ప్యాచ్‌లోని ‘ఆర్గానిక్‌ ఎలక్ట్రో కెమికల్‌ ట్రాన్సిస్టర్స్‌’ గుండె స్పందనలో సూక్ష్మ మార్పులను 99 శాతం కచ్చితత్వంతో విశ్లేషించి, అదనపు సర్వర్ల అవసరం లేకుండా వెంటనే వైద్యులకు సమాచారం పంపి హార్ట్‌అటాక్‌, వెంట్రిక్యులర్‌ ఫిబ్రిలేషన్‌ వంటి ప్రాణాంతక పరిస్థితులను ముందుగానే గుర్తించడంలో సహాయపడతాయి.

12, జులై 2026

వణుకు పుట్టిస్తున్న జగపతిబాబు ‘వదల’ ట్రైలర్
సినిమా

వణుకు పుట్టిస్తున్న జగపతిబాబు ‘వదల’ ట్రైలర్

జగపతిబాబు, లయ ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘వదల’ ట్రైలర్ ఉత్కంఠ, భావోద్వేగాలు, మిస్టరీ అంశాలతో ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. 20 ఏళ్ల సుఖదాంపత్య జీవితంలోకి పక్కింటి సైకో యువతి ప్రవేశంతో కథ మలుపుతిరిగేలా చూపించిన ఈ చిత్రం జూలై 17, 2026న విడుదల కానుండగా, హృతిక శ్రీనివాస్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు.

9, జులై 2026

09-07-2026 నేటి రాశిఫలాలు
రాశి ఫలాలు

09-07-2026 నేటి రాశిఫలాలు

నేటి రాశిఫలాల ప్రకారం పన్నెండు రాశుల వారికి వృత్తి, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ఆరోగ్యం రంగాల్లో ఎక్కువగా అనుకూల, కొంత మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొందరికి ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి, ధనలాభాలు, కుటుంబ సౌఖ్యం లభించగా, మరికొందరికి పని ఒత్తిడి, ఖర్చుల పెరుగుదల, ఆరోగ్య జాగ్రత్తలు, చిన్నపాటి విభేదాలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

9, జులై 2026

కేంద్రం కీలక నిర్ణయం.. :  ఉగ్రవాదుల జాబితాలోకి 23 మంది పేర్లు
నేరాలు

కేంద్రం కీలక నిర్ణయం.. : ఉగ్రవాదుల జాబితాలోకి 23 మంది పేర్లు

ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద 23 మంది వ్యక్తులను ఉగ్రవాదులుగా ప్రకటిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

4, జులై 2026

అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రైతులకు కలెక్టర్‌ పిలుపు
జిల్లా వార్తలు

అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రైతులకు కలెక్టర్‌ పిలుపు

చిత్తూరు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ కుప్పం మండలం పొగురుపల్లిలో పరిశ్రమల కోసం భూములు ఇచ్చిన రైతులు, గ్రామస్తులతో సమావేశమై, ఐకమత్యంగా ఉండి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామస్తులు లేవనెత్తిన 33 సమస్యలను నమోదు చేసి, సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ, పరిశ్రమల వల్ల ఉద్యోగాలు, మౌలిక వసతులు మెరుగుపడతాయని, అభివృద్ధి ప్రక్రియలో ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

3, జులై 2026

సినిమాలు మానేయాలని అనుకున్నా...: సమంత
సినిమా

సినిమాలు మానేయాలని అనుకున్నా...: సమంత

నటి సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం భారీ విజయాన్ని సాధించగా, విశాఖపట్నంలో జరిగిన విజయోత్సవ సభలో ఆమె గత రెండేళ్లుగా ఒంటరిగా ఇంట్లో ఉండి ఎన్నో కష్టాలు అనుభవించిన విషయాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఆ సమయంలో సినిమాలు మానేయాలని అనుకున్నప్పటికీ దర్శకుడు రాజ్‌ నిడిమోరు నమ్మకం, అభిమానుల ప్రేమ తనకు బలం ఇచ్చి ఈ చిత్ర విజయాన్ని ప్రత్యేక మైలురాయిగా మార్చిందని సమంత భావించింది.

27, జూన్ 2026

అతిగా మద్యం సేవించి నాయి బ్రాహ్మణుడు మృతి
జిల్లా వార్తలు

అతిగా మద్యం సేవించి నాయి బ్రాహ్మణుడు మృతి

సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన నారాయణ అనే నాయి బ్రాహ్మణుడు గత ఐదు రోజులుగా అతిగా మద్యం సేవించడం వల్ల అకస్మాత్తుగా అస్వస్థతకు గురై, స్విమ్స్‌కు తరలించే క్రమంలో మదనపల్లె వద్ద మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా, పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, కుటుంబానికి ఏకైక ఆదారమైన నారాయణ మృతి పిల్లవంక కాలనీలో విషాదాన్ని మిగిల్చింది.

24, జూన్ 2026

డీఎస్సీపై చర్చకు సిద్ధం’.. జగన్‌కు మంత్రి లోకేశ్ సవాల్
రాజకీయాలు

డీఎస్సీపై చర్చకు సిద్ధం’.. జగన్‌కు మంత్రి లోకేశ్ సవాల్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపీ మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. జగన్ ఇంటికి 200మీటర్ల దూరంలో నిలబడే మాట్లాడుతున్నానని.. డీఎస్సీపై అనుమానాలుంటే సమాధానం చెప్పేందుకు ఇక్కడే సిద్ధంగా ఉన్నట్లు లోకేశ్ తెలిపారు.

17, జూన్ 2026

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో భారీ వర్షం.. వాగులు వంకలు పొంగిపొర్లి రాకపోకలకు అంతరాయం
జిల్లా వార్తలు

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో భారీ వర్షం.. వాగులు వంకలు పొంగిపొర్లి రాకపోకలకు అంతరాయం

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో శనివారం అర్ధరాత్రి నుంచి కురిసిన భారీ వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లి రహదారి రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బనవాసి, కడివెళ్ల–బి. అగ్రహారం, ఎమ్మిగనూరు–పత్తికొండ మార్గాల్లో వంతెనలు, అంతర్గత రహదారులు మునిగిపోవడంతో వాహనాల సంచారం నిలిచిపోయి ప్రజలు, ఉద్యోగులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వాగుల నీటి మట్టం, వర్షపాతంపై నిఘా పెట్టి తక్కువ ఎత్తులో ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

14, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters