బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#విభాగాల

58 articles

అవకాశాల సీమగా రాయలసీమను తీర్చిదిద్దాలి: జయనాగేశ్వర్ రెడ్డి
జిల్లా వార్తలు

అవకాశాల సీమగా రాయలసీమను తీర్చిదిద్దాలి: జయనాగేశ్వర్ రెడ్డి

రాయలసీమను వెనుకబడిన ప్రాంతం నుంచి అవకాశాల సీమగా మార్చాలని నాయకత్వం సంకల్పం వ్యక్తం చేసింది. పరిశ్రమలు, వ్యవసాయం, టెక్నాలజీ రంగాల్లో అవకాశాలను ఉపాధి, అభివృద్ధి దిశగా మలచడంతో పాటు, తిరుపతిలోని Ratan Tata Innovation Hub ద్వారా యువత ఆవిష్కరణలకు ప్రోత్సాహం లభిస్తోందని పేర్కొంది. యువత ఉద్యోగాల కోసం ప్రాంతం విడిచి వెళ్లకుండా, స్వయంగా ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నాయకత్వం స్పష్టం చేసింది.

9, ఆగ 2026

నంద్యాలలో అమరావతి ఛాంపియన్షిప్-2026 నియోజకవర్గ స్థాయి పోటీలు ప్రారంభం
జిల్లా వార్తలు

నంద్యాలలో అమరావతి ఛాంపియన్షిప్-2026 నియోజకవర్గ స్థాయి పోటీలు ప్రారంభం

నంద్యాలలో ఆంధ్రప్రదేశ్ అమరావతి ఛాంపియన్షిప్-2026 నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా క్రీడాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాల, కళాశాల స్థాయి క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి, రాష్ట్రస్థాయి తిరుపతి పోటీలకు ఎంపిక చేసే అవకాశం లభించనుందని అధికారులు తెలిపారు.

8, ఆగ 2026

ప్రకాశ్ నగర్ ఎస్సీ బాలుర హాస్టల్‌లో మత్తు పదార్థాల కలకలం
జిల్లా వార్తలు

ప్రకాశ్ నగర్ ఎస్సీ బాలుర హాస్టల్‌లో మత్తు పదార్థాల కలకలం

ప్రకాశ్ నగర్ ఎస్సీ బాలుర హాస్టల్‌లో మత్తు పదార్థాలు, మద్యం వినియోగం, సిరెంజీలు, సిగరెట్ ప్యాకెట్లు పెద్ద ఎత్తున కనిపించడంతో కలకలం రేగింది. నాలుగేళ్లుగా శాశ్వత వార్డెన్ లేకపోవడం, పర్యవేక్షణ లోపం వల్ల హాస్టల్ అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారిందని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తూ, సమగ్ర విచారణ, కఠిన చర్యలు, శాశ్వత వార్డెన్ నియామకాన్ని డిమాండ్ చేస్తున్నారు.

5, ఆగ 2026

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధుకు 9వ సీడింగ్‌
క్రీడలు

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధుకు 9వ సీడింగ్‌

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధుకు 9వ సీడింగ్‌ లభించగా, పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జోడీకి 5వ సీడింగ్‌, పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌కు 14వ సీడింగ్‌ దక్కింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల–తనీషా క్రాస్టో జంట 15వ సీడ్‌గా బరిలోకి దిగనుండగా, ఈ టోర్నీ దిల్లీలో జరగడం భారత షట్లర్లకు అదనపు ఉత్సాహాన్ని కలిగిస్తోంది.

5, ఆగ 2026

వై.వి.యు డిగ్రీ నాలుగో సెమిస్టర్ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలకు యూనివర్సిటీ స్థాయిలో ప్రథమ ర్యాంకులు
జిల్లా వార్తలు

వై.వి.యు డిగ్రీ నాలుగో సెమిస్టర్ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలకు యూనివర్సిటీ స్థాయిలో ప్రథమ ర్యాంకులు

వై.వి.యు డిగ్రీ నాలుగో సెమిస్టర్ ఫలితాల్లో ప్రొద్దుటూరు శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి యూనివర్సిటీ స్థాయిలో ప్రథమ ర్యాంకులు సాధించారు. బీఎస్సీ హానర్స్ జువాలజీ విభాగంలో ఎస్ సాహే ముస్కాన్, ఎస్ సుహానా, టీఎస్ సబీరా పదికి పది గ్రేడ్ పాయింట్లు సహా, ఇతర విభాగాల విద్యార్థులు కూడా అత్యుత్తమ గ్రేడ్ పాయింట్లు సాధించి కళాశాలకు రాష్ట్రస్థాయి గుర్తింపు తీసుకువచ్చారు. ఈ ప్రతిభావంతులైన విద్యార్థులను కళాశాల నిర్వహణ, అధ్యాపకులు అభినందించారు.

5, ఆగ 2026

పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈగా మల్లికార్జున మూర్తి బాధ్యతల స్వీకరణ
జిల్లా వార్తలు

పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈగా మల్లికార్జున మూర్తి బాధ్యతల స్వీకరణ

చిత్తూరు జిల్లా పంచాయతీరాజ్ శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్‌గా మల్లికార్జున మూర్తి బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం జిల్లాలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేసిన అనుభవంతో చిత్తూరులో రహదారులు, తాగునీరు, పారిశుధ్యం, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తారని అధికారులు, సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేశారు.

2, ఆగ 2026

భోగాపురం పైనే ఫోకస్! : 7 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు!
రాజకీయాలు

భోగాపురం పైనే ఫోకస్! : 7 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు!

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరుకానున్న నేపథ్యంలో దాదాపు 7,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

31, జులై 2026

టీటీడీలో శాశ్వత ఉద్యోగుల కొరత తీవ్రం
జిల్లా వార్తలు

టీటీడీలో శాశ్వత ఉద్యోగుల కొరత తీవ్రం

తిరుమల తిరుపతి దేవస్థానం లో శాశ్వత ఉద్యోగుల కొరత తీవ్రంగా పెరుగుతోంది. జులై 31న ఒక్కరోజే 37 మంది, అందులో 11 మంది ఆప్రైజర్లు పదవీ విరమణ చేయడంతో కీలక విభాగాల్లో పనితీరు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. టీటీడీ పరిధిలోని ఆలయాల ఆభరణాల భద్రత, విలువ నిర్ధారణకు అనుభవజ్ఞులైన శాశ్వత సిబ్బంది అత్యవసరమని ఉద్యోగ సంఘాలు ఖాళీలను తక్షణం భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

31, జులై 2026

14వ నెక్సా సైమా అవార్డ్స్ నామినేషన్స్ విడుదల
సినిమా

14వ నెక్సా సైమా అవార్డ్స్ నామినేషన్స్ విడుదల

14వ నెక్సా SIIMA అవార్డ్స్‌కు సంబంధించిన నామినేషన్స్‌ను అధికారికంగా ప్రకటించారు. 2025లో విడుదలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల నుంచి ఎంపికైన ఉత్తమ చిత్రాలు, నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల పేర్లు వెల్లడించగా, తెలుగు నుంచి ‘మిరాయ్’, తమిళం నుంచి ‘డ్రాగన్’, కన్నడ నుంచి ‘కాంతార: చాప్టర్ 1’, మలయాళం నుంచి ‘లోకా’ అత్యధిక నామినేషన్స్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సోషల్ మీడియాలో నామినేషన్స్ జాబితా వైరల్ అవుతుండగా, ఎవరు అవార్డులు గెలుచుకుంటారన్న ఆసక్తి సినీ అభిమానుల్లో పెరుగుతోంది.

31, జులై 2026

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత పారా అథ్లెట్ల మెరుపు ప్రదర్శన
క్రీడలు

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత పారా అథ్లెట్ల మెరుపు ప్రదర్శన

గ్లాస్గో కామన్వెల్త్‌ క్రీడల్లో భారత పారా అథ్లెట్లు అథ్లెటిక్స్‌, వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగాల్లో పతకాల పంట పండిస్తున్నారు. పారా 100 మీటర్ల టీ47లో దిలీప్‌ గావిత్‌ స్వర్ణం, మహ్మద్‌ బసిల్‌ రజతం సాధించగా, మురళీ శ్రీశంకర్‌ లాంగ్‌ జంప్‌లో వరుసగా రెండోసారి రజతం గెలిచి చరిత్ర సృష్టించాడు. ఇతర విభాగాల్లోనూ భారత అథ్లెట్ల విజయాలతో దేశ పతకాల సంఖ్య పెరుగుతోంది.

31, జులై 2026

కడప జిల్లాలో అమృత్ 2.0 పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆదేశాలు
జిల్లా వార్తలు

కడప జిల్లాలో అమృత్ 2.0 పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆదేశాలు

కడప జిల్లాలో అమృత్ 2.0 పథకం కింద తాగునీటి, మురుగునీటి శుద్ధి, జలవనరుల పునరుద్ధరణ పనులను వేగవంతం చేసి గడువుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కడప, బద్వేల్, మైదుకూరు, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు పట్టణాల్లో పనుల పురోగతిని సమీక్షించి, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఇంకా ప్రారంభం కాని పనులను వెంటనే మొదలుపెట్టి పట్టణాల్లో శాశ్వత పరిష్కారాలు కల్పించాల్సిన అవసరాన్ని ఆయన సూచించారు.

30, జులై 2026

జిల్లా భూ పరిపాలన, పునర్విమర్శపై సమీక్ష సమావేశం
జిల్లా వార్తలు

జిల్లా భూ పరిపాలన, పునర్విమర్శపై సమీక్ష సమావేశం

జిల్లా భూ పరిపాలన, పునర్విమర్శ, వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలపై రాష్ట్ర చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గానియా, జాయింట్ కలెక్టర్ సురజ్ ధనుంజయ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. Re-Survey, భూ రికార్డుల నవీకరణ, APCNF, El Niño ప్రభావం, PMDS Seed Pelletisation అమలు, వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు మార్గదర్శకాలు, భూ పరిపాలన పారదర్శకత, శాఖల సమన్వయం వంటి అంశాలపై దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

30, జులై 2026

ఆగస్టు 2న కడపలో జాతీయ టెన్నిస్ క్రికెట్ పోటీలకు AP జట్టు ఎంపికలు
జిల్లా వార్తలు

ఆగస్టు 2న కడపలో జాతీయ టెన్నిస్ క్రికెట్ పోటీలకు AP జట్టు ఎంపికలు

జాతీయ స్థాయి టెన్నిస్ క్రికెట్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టు ఎంపికలను ఆగస్టు 2న కడపలోని RSR క్రికెట్ అకాడమీలో నిర్వహించనున్నట్లు AP టెన్నిస్ క్రికెట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రకటించింది. అండర్-15, అండర్-19 బాలురతో పాటు సీనియర్ బాలికల విభాగానికి జట్లు ఎంపిక చేయనున్నారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని, మరిన్ని వివరాల కోసం అసోసియేషన్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.

30, జులై 2026

యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా లో మేనేజర్ నియామకాలు: 395 ఖాళీలు, ఆన్‌లైన్ దరఖాస్తులు
ఉద్యోగాలు

యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా లో మేనేజర్ నియామకాలు: 395 ఖాళీలు, ఆన్‌లైన్ దరఖాస్తులు

యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా 2026 సంవత్సరానికి దేశవ్యాప్తంగా 395 మేనేజర్ ఖాళీలను ప్రకటించి, అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనుంది. వివిధ విభాగాల్లో మేనేజర్ పోస్టులకు సంబంధిత డిగ్రీ, కొన్నింటికి అనుభవం అవసరమై, రిటన్ ఎక్సమినేషన్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ జరగనుంది. పూర్తి వివరాలు, ఫీజు, పరీక్ష విధానం నోటిఫికేషన్‌లో ఇవ్వబడినందున అభ్యర్థులు చివరి తేదీకి ముందే దరఖాస్తు పూర్తి చేయాలని సూచిస్తున్నారు.

27, జులై 2026

విజయం తర్వాత శ్రేయాస్ అయ్యర్ మీడియా తో  సమావేశం
క్రీడలు

విజయం తర్వాత శ్రేయాస్ అయ్యర్ మీడియా తో సమావేశం

జింబాబ్వేపై రెండో టీ20లో భారత్ 90 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. 219 పరుగులు చేసిన భారత్ తరఫున ఇషాన్ కిషన్, తిలక్ వర్మలు అద్భుతంగా రాణించగా, అభిషేక్ శర్మ, యష్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో మెరిశారు. ఈ సమిష్టి ప్రదర్శనపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంతృప్తి వ్యక్తం చేస్తూ, గాయపడ్డ ఆటగాడి కారణంగా చివరి మ్యాచ్‌లో జట్టు కాంబినేషన్‌లో మార్పులు ఉండొచ్చని సూచించారు.

26, జులై 2026

భారత్ చేతిలో ఘోర పరాజయం: జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా అసంతృప్తి
క్రీడలు

భారత్ చేతిలో ఘోర పరాజయం: జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా అసంతృప్తి

భారత్‌తో రెండో టీ20లో భారీ తేడాతో ఓడిన తర్వాత జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా జట్టు బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మల అద్భుత బ్యాటింగ్‌ను ప్రశంసించాడు. 220 పరుగుల లక్ష్య ఛేదనలో అనుభవలేమి, సరికాని షాట్ సెలెక్షన్‌తో వికెట్లు కోల్పోయామని, ముఖ్యంగా తన బ్యాటింగ్ వైఫల్యమే జట్టును నిరాశపరిచిందని ఒప్పుకుని, తదుపరి మ్యాచ్‌ల్లో పుంజుకుని జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడేందుకు కట్టుబడి ఉన్నట్టు రజా తెలిపాడు.

26, జులై 2026

ఎయిమ్స్ ఢిల్లీలో 2,218 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు
ఉద్యోగాలు

ఎయిమ్స్ ఢిల్లీలో 2,218 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు

ఎయిమ్స్ ఢిల్లీ తాత్కాలిక ప్రాతిపదికన 2,218 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా లేదా బీఎస్సీ నర్సింగ్ అర్హతతో పాటు అనుభవం ఉన్న 18-30 ఏళ్ల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఆగస్టు 13లోపు దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారని, పూర్తి వివరాలు ఎయిమ్స్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపింది.

25, జులై 2026

ఇన్ఫోసిస్ తదుపరి సీఈఓగా ఆశిష్ కుమార్ దాస్
బిజినెస్

ఇన్ఫోసిస్ తదుపరి సీఈఓగా ఆశిష్ కుమార్ దాస్

ఇన్ఫోసిస్ సంస్థ తదుపరి సీఈఓగా ఆశిష్ కుమార్ దాస్ ఎంపికయ్యారు. సీఈఓ బాధ్యతలకు ఆయనను బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఎంపిక చేసినట్టు ఇన్ఫోసిస్ తాజాగా వెల్లడించింది.

23, జులై 2026

జిల్లాస్థాయి చెస్‌ పోటీలు పోటాపోటీగా నిర్వహణ
జిల్లా వార్తలు

జిల్లాస్థాయి చెస్‌ పోటీలు పోటాపోటీగా నిర్వహణ

చిత్తూరు జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో జరిగిన జిల్లాస్థాయి చెస్‌ టోర్నమెంట్‌లో సుమారు 250 మంది క్రీడాకారులు పాల్గొని పోటాపోటీగా తలపడ్డారు. వివిధ వయోకేటగిరీలు, ప్రత్యేక విభాగాల్లో విజేతలను ఎంపిక చేసి ట్రోఫీలు, మెడల్స్‌, సర్టిఫికెట్లు అందజేశారు. ఇలాంటి పోటీల ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రతిభ వెలుగులోకి వస్తుందని, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు మరిన్ని క్రీడాకారులను సిద్ధం చేయాలని నిర్వాహకులు సంకల్పం వ్యక్తం చేశారు.

21, జులై 2026

SAIL రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో 1,110 అప్రెంటిస్ పోస్టులు
ఉద్యోగాలు

SAIL రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో 1,110 అప్రెంటిస్ పోస్టులు

SAIL పరిధిలోనిరూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో 2026–27 సంవత్సరానికి 1,110 అప్రెంటిస్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదలైంది. ITI, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసి 18–28 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు అప్పరెంటిసుషిప్ ఇండియా లేదా NATS పోర్టల్ ద్వారా 2026 ఆగస్టు 26లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష లేకుండా మెరిట్, వాక్–ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి, నెలకు రూ.9,600–12,300 స్టైపెండ్ అందించనున్నారు.

20, జులై 2026

ప్రభుత్వ అనుబంధ బ్యాంకుల్లో 745 స్పెషలిస్టు ఆఫీసర్‌ పోస్టులు
ఉద్యోగాలు

ప్రభుత్వ అనుబంధ బ్యాంకుల్లో 745 స్పెషలిస్టు ఆఫీసర్‌ పోస్టులు

దేశవ్యాప్తంగా ప్రభుత్వ అనుబంధ బ్యాంకుల్లో 745 స్పెషలిస్టు ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఐటీ, అగ్రికల్చర్‌, లా, రాజ్‌భాషా, హెచ్‌ఆర్‌ తదితర విభాగాల్లో యూజీ/ పీజీ అర్హత కలిగిన 20–30 ఏళ్ల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా జులై 21, 2026లోపు దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ, మెయిన్‌, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసి, నెలకు సుమారు రూ.48,480–85,920 వేతనం చెల్లిస్తారు.

20, జులై 2026

ఎస్వీయూ ఎంప్లాయ్‌మెంట్‌ కార్యాలయంలో జాబ్‌మేళా
జిల్లా వార్తలు

ఎస్వీయూ ఎంప్లాయ్‌మెంట్‌ కార్యాలయంలో జాబ్‌మేళా

తిరుపతిలోని ఎస్వీయూ ఎంప్లాయ్‌మెంట్‌ కార్యాలయంలో సోమవారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టీ శ్రీనివాసులు తెలిపారు. పేరుగాంచిన ఎమ్‌ఎన్‌సీ కంపెనీలు పాల్గొనే ఈ మేళాలో ఎస్‌ఎస్‌స్సీ నుంచి ఎంబీఏ, ఎంసీఏ వరకు విభిన్న విద్యార్హతలతో ఉన్న అభ్యర్థులకు సుమారు 600 ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. నిరుద్యోగ యువత అవసరమైన ధ్రువపత్రాలు, బయోడేటాతో సమయానికి హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

19, జులై 2026

పుట్టపర్తి మున్సిపాలిటీలో పాలన గాడితప్పి.. ప్రజా సమస్యలు పెనుభారంగా
జిల్లా వార్తలు

పుట్టపర్తి మున్సిపాలిటీలో పాలన గాడితప్పి.. ప్రజా సమస్యలు పెనుభారంగా

శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి మున్సిపాలిటీలో కమిషనర్, రెవెన్యూ, ఇంజినీరింగ్, పారిశుద్ధ్య విభాగాల మధ్య సమన్వయం లేకపోవడంతో అభివృద్ధి పనులు, సేవల నిర్వహణ తీవ్రంగా దెబ్బతిన్నాయి. రహదారి విస్తరణ, చెత్త తొలగింపు, వీధి దీపాలు, తాగునీటి సరఫరా, కంపాక్టర్ల మరమ్మతులు వంటి అంశాలు బిల్లులు, టెండర్లు నిలిచిపోవడంతో అస్తవ్యస్తంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కమిషనర్ శ్రీనివాసులు పరిస్థితిని గాడిలో పెట్టేందుకు చర్యలు ప్రారంభించామని పేర్కొన్నప్పటికీ నేలమట్టంలో స్పష్టమైన మార్పు కోసం ప్రజలు ఇంకా ఎదురుచూస్తున్నారు.

18, జులై 2026

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు : క్షుణ్ణంగా తనిఖీ చేసిన బాంబ్ స్క్వాడ్
జాతీయం

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు : క్షుణ్ణంగా తనిఖీ చేసిన బాంబ్ స్క్వాడ్

హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లుఫ్తాన్సాకు చెందిన ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి శంషాబాద్‌కు వస్తున్న విమానంలో బాంబు ఉన్నట్లు దుండగులు ఈ-మెయిల్ ద్వారా హెచ్చరించారు.

18, జులై 2026

బిగ్ అలెర్ట్..  యూపీఎస్సీ నుంచి జాబ్ నోటిఫికేషన్!
ఉద్యోగాలు

బిగ్ అలెర్ట్.. యూపీఎస్సీ నుంచి జాబ్ నోటిఫికేషన్!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుభవార్త చెప్పింది. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 47 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రత్యక్ష నియామక విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

17, జులై 2026

ఏపీలో పీపీపీ ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్

ఏపీలో పీపీపీ ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష

ఆంధ్రప్రదేశ్‌లో పీపీపీ విధానంలో అమలు చేస్తున్న 260 ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు అమరావతిలో సమీక్ష నిర్వహించారు. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, టూరిజం, వైద్య కళాశాలలు, రహదారులు, సౌర విద్యుత్ వంటి రంగాల్లో కొనసాగుతున్న ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.1,23,229 కోట్లు కాగా, ప్రజలకు మెరుగైన సేవలు, పెట్టుబడుల ఆకర్షణ, సస్టైనబుల్ అభివృద్ధి లక్ష్యంగా ప్రస్తుత స్థితి, సమస్యలు, భవిష్యత్ ప్రాజెక్టులపై సమావేశంలో చర్చించారు.

16, జులై 2026

ఆసియా అండర్‌-19, అండర్‌-23 మహిళల బాక్సింగ్‌లో దుమ్మురేపిన భారత్‌
క్రీడలు

ఆసియా అండర్‌-19, అండర్‌-23 మహిళల బాక్సింగ్‌లో దుమ్మురేపిన భారత్‌

ఆసియా అండర్‌-19, అండర్‌-23 మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ మొత్తం అయిదు స్వర్ణాలు, 10 రజతాలు, నాలుగు కాంస్యాలు సాధించి మెరిసింది. చంద్రిక పుజారి, ప్రాచి, నిషా, కాజల్‌, ముస్కాన్‌ స్వర్ణాలు గెలుచుకోగా, రెండు విభాగాల్లో భారత బాక్సర్ల సమిష్టి ప్రదర్శన దేశ బాక్సింగ్‌ రంగానికి ఉత్సాహాన్ని నింపుతూ భవిష్యత్‌ విజయాలకు పునాది వేసిందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.

16, జులై 2026

ఇండియన్ ఆర్మీలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగావకాశం
ఉద్యోగాలు

ఇండియన్ ఆర్మీలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగావకాశం

ఇండియన్ ఆర్మీ 68వ షార్ట్ సర్వీస్ కమిషన్ (Technical) – SSC(T)–68 Men కోర్సు ద్వారా 350 లెఫ్టినెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. గుర్తింపు పొందిన విభాగాల్లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన లేదా చివరి సంవత్సరం చదువుతున్న 20–27 ఏళ్ల అవివాహిత పురుషులు జూలై 9 నుంచి ఆగస్టు 7 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 49 వారాల శిక్షణ అనంతరం లెఫ్టినెంట్ హోదాతో పాటు మగధ యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రదానం చేసి, కనీసం 10 సంవత్సరాల షార్ట్ సర్వీస్ కమిషన్ సేవా అవకాశం కల్పిస్తారు.

13, జులై 2026

విశాఖలో గవర్నర్ అబ్దుల్ నజీర్ రెండు రోజుల పర్యటన
ఆంధ్రప్రదేశ్

విశాఖలో గవర్నర్ అబ్దుల్ నజీర్ రెండు రోజుల పర్యటన

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ రెండు రోజులపాటు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. నేడు జరిగే JNTU స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు డిగ్రీలు, పతకాలు ప్రదానం చేయనున్నారు. గవర్నర్ పర్యటనను దృష్టిలో పెట్టుకుని జిల్లా పరిపాలన, పోలీసు శాఖలు భద్రతా, ట్రాఫిక్, ఇతర ఏర్పాట్లను కట్టుదిట్టం చేసి, వివిధ అధికారిక సమావేశాల నిర్వహణకు సిద్ధమవుతున్నాయి.

11, జులై 2026

మొరాకోపై విజయం.. ఫిఫా ప్రపంచకప్‌ సెమీఫైనల్స్‌లోకి ఫ్రాన్స్‌
క్రీడలు

మొరాకోపై విజయం.. ఫిఫా ప్రపంచకప్‌ సెమీఫైనల్స్‌లోకి ఫ్రాన్స్‌

ఫిఫా ప్రపంచకప్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఫ్రాన్స్‌ మొరాకోపై 2-0 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్స్‌కు చేరుకుంది. ఎంబాపె, డెంబెలె చెరో గోల్‌ నమోదు చేయగా, ఎంబాపె ఈ టోర్నీలో తన గోల్స్‌ను 8కు పెంచి మెస్సి సరసన నిలిచాడు. డాలస్‌లో జరగనున్న సెమీఫైనల్‌లో ఫ్రాన్స్‌ స్పెయిన్‌ లేదా బెల్జియం జట్టుతో తలపడనుండగా, వరుసగా మరోసారి టైటిల్‌ లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

10, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters