బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ఐపీఎల్‌లో

10 articles

దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌లో వైభవ్ సూర్యవంశీ స్పిన్ మ్యాజిక్‌
క్రీడలు

దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌లో వైభవ్ సూర్యవంశీ స్పిన్ మ్యాజిక్‌

దులీప్ ట్రోఫీ 2026 క్వార్టర్ ఫైనల్‌లో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ స్పిన్ బౌలింగ్‌తో నార్త్ ఈస్ట్ జోన్‌పై ఒత్తిడి పెంచాడు. మూడు ఓవర్లు వేసి 11 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీసి ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యాన్ని మరింత బలపరిచాడు. నార్త్ ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 102/8తో పీకల్లోతు కష్టాల్లో ఉండగా, ఈస్ట్ జోన్ విజయం దాదాపు ఖాయమైందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

25, ఆగ 2026

చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఫ్లెమింగ్‌ బంధానికి ముగింపు
క్రీడలు

చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఫ్లెమింగ్‌ బంధానికి ముగింపు

చెన్నై సూపర్‌కింగ్స్‌ ప్రధాన కోచ్‌ పదవి నుంచి స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ తప్పుకుంటున్నట్టు ఫ్రాంఛైజీ ప్రకటించింది. 2008లో ఆటగాడిగా, 2009 నుంచి కోచ్‌గా మొత్తం 18 ఏళ్ల పాటు సీఎస్కేతో ఉన్న ఫ్లెమింగ్‌ మార్గనిర్దేశనంలో జట్టు ఐపీఎల్‌లో అయిదుసార్లు విజేతగా నిలిచి బ్రాండ్‌ ఇమేజ్‌, జట్టు సంస్కృతి, ఆటగాళ్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాడు. అతనితో విడిపోవడం సుహృద్భావ వాతావరణంలో జరిగిందని సీఎస్కే తెలిపి, కొత్త ప్రధాన కోచ్‌పై త్వరలో నిర్ణయం ప్రకటించనుంది.

14, జులై 2026

ఒక హార్దిక్‌ కోసం.. ఏడు జట్లు పోటీ
క్రీడలు

ఒక హార్దిక్‌ కోసం.. ఏడు జట్లు పోటీ

ఐపీఎల్‌లో గత మూడు సీజన్లుగా ముంబయి ఇండియన్స్ తరఫున హార్దిక్ పాండ్య ప్రదర్శన నిరాశపరిచినప్పటికీ, అతడిపై ఫ్రాంఛైజీల ఆసక్తి మాత్రం తగ్గలేదు. రాయల్ చల్లేంగెర్స్ బెంగుళూరు ,సుంరీసెర్స్ హైదరాబాద్ మినహా మిగతా ఏడు జట్లు అతడిని జట్టులోకి తీసుకోవాలనే ప్రయత్నాల్లో ఉండగా,చెన్నై సూపర్ కింగ్స్ , కోల్కతా కింగ్స్ రైడర్స్ గుజరాత్ టైటాన్స్ జట్లు ప్రత్యేకంగా పోటీ పడుతున్నాయని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.

2, జులై 2026

కావ్య మారన్‌తో అనిరుధ్ పెళ్లి..!
సినిమా

కావ్య మారన్‌తో అనిరుధ్ పెళ్లి..!

సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు సీఈవోగా వ్యవహరిస్తున్న కావ్య మారన్‌ కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని కొంతకాలంగా వార్తలొస్తున్నాయి.

28, జూన్ 2026

ఒత్తిడి తగ్గించుకో..  : వైభవ్‌కి అశ్విన్‌ సూచన
క్రీడలు

ఒత్తిడి తగ్గించుకో.. : వైభవ్‌కి అశ్విన్‌ సూచన

ఐపీఎల్‌లో మెరిసిన 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీపై దేశవ్యాప్తంగా దృష్టి కేంద్రీకృతమవుతున్న వేళ, Ravichandran Ashwin అతనికి దీర్ఘకాలిక ప్రణాళిక అవసరమని, ఒక్కసారిగా వచ్చిన ఖ్యాతి, సోషల్‌ మీడియా హైప్‌ వల్ల ఒత్తిడికి లోనుకాకూడదని సూచించాడు. చిన్న వయసులో అంతర్జాతీయ స్థాయిలో నిలదొక్కుకోవాలంటే శారీరక, మానసికంగా బలంగా ఉండి, ఆటను నిరంతరం మెరుగుపరుచుకోవాలని, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ యువ ఆటగాళ్లకు సమయం, సరైన మార్గదర్శకత్వం ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డాడు.

26, జూన్ 2026

వైభవ్‌ చేతికి టీమిండియా జెర్సీ..   ఆ లక్కీ నంబర్ ఏంటో తెలుసా?..
క్రీడలు

వైభవ్‌ చేతికి టీమిండియా జెర్సీ.. ఆ లక్కీ నంబర్ ఏంటో తెలుసా?..

భారత క్రికెట్ రంగానికి దొరికిన అద్భుతమైన ఆణిముత్యం, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అతి చిన్న వయస్సులోనే టీమిండియాకు ఎంపికపై సచిన్ రికార్డును బ్రేక్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.

23, జూన్ 2026

ఐపీఎల్ లో  రాజస్థాన్‌ - ముంబయి ట్రేడ్‌ డీల్‌..   : హార్దిక్, యశస్వి  పైనే చర్చ!
క్రీడలు

ఐపీఎల్ లో రాజస్థాన్‌ - ముంబయి ట్రేడ్‌ డీల్‌.. : హార్దిక్, యశస్వి పైనే చర్చ!

ఐపీఎల్‌లో మరో భారీ ట్రేడ్ చర్చలు క్రికెట్ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య ట్రేడ్ చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది.

22, జూన్ 2026

‘నన్ను బాధ పెట్టారు’.. : వైభవ్ సూర్యవంశీ ఆవేదన..
క్రీడలు

‘నన్ను బాధ పెట్టారు’.. : వైభవ్ సూర్యవంశీ ఆవేదన..

‘నేను ఎప్పుడూ రికార్డుల కోసం ఆడను. నా వ్యక్తిగత స్కోరు కంటే, నేను చేసే పరుగులు జట్టుకు ఏ మేరకు ఉపయోగపడ్డాయనేదే నాకు ముఖ్యం’ అని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు సూర్యవంశీ లోని పరిణతిని, క్రీడాస్ఫూర్తిని తెలియజేస్తున్నాయి.

21, జూన్ 2026

దిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా యువరాజ్‌ సింగ్‌
క్రీడలు

దిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా యువరాజ్‌ సింగ్‌

భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ను వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ నుంచి Delhi Capitals బ్యాటింగ్‌ కోచ్‌గా నియమించేందుకు ఫ్రాంచైజీ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. వరుసగా ప్లేఆఫ్స్‌కు దూరమవుతున్న నేపథ్యంలో ప్రస్తుత కోచింగ్‌ స్టాఫ్‌ను మార్చాలని యాజమాన్యం భావిస్తోంది. ఇదే సమయంలో క్రికెట్‌ డైరెక్టర్‌గా Sourav Gangulyని, అలాగే Rishabh Pantను మళ్లీ జట్టులోకి తీసుకునే అవకాశాలపై కూడా చర్చలు సాగుతున్నాయి.

20, జూన్ 2026

వైభవ్ ను రెచ్చగొట్టి.. సూపర్‌ ఓవర్ లో ఉత్కంఠ..
క్రీడలు

వైభవ్ ను రెచ్చగొట్టి.. సూపర్‌ ఓవర్ లో ఉత్కంఠ..

దంబుల్లాలో జరిగిన ముక్కోణపు వన్డేలో భారత్‌-ఎ, శ్రీలంక-ఎ మ్యాచ్‌ సూపర్‌ ఓవర్లో 7 పరుగుల తేడాతో లంక జట్టు గెలిచింది. అర్షద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో లెగ్‌బై, వైడ్‌, నోబాల్‌ నిర్ణయాలపై భారత్‌-ఎ కెప్టెన్‌ తిలక్‌ వర్మ సహా ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి, వెలుతురు తగ్గినా సూపర్‌ ఓవర్‌ ఆడించాలని అంపైర్లు పట్టుబట్టడంతో వాదనలు చెలరేగాయి. మ్యాచ్‌ అనంతరం వైభవ్‌ సూర్యవంశీ, హలంబాగే మధ్య వాగ్వాదం, విప్రాజ్‌ నిగమ్‌పై విధించిన 10 పరుగుల పెనాల్టీతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

16, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters