బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#బీజేపీకి

6 articles

ఇండియా కూటమికి షాక్! : డీలిమిటేషన్ బిల్లుకు ఎన్సీపీ సపోర్ట్..
జాతీయం

ఇండియా కూటమికి షాక్! : డీలిమిటేషన్ బిల్లుకు ఎన్సీపీ సపోర్ట్..

ఈ వర్షాకాల సమావేశాల్లో ఎన్డీయే సర్కార్ మరోసారి నియోజకవర్గాల పునర్విభజన బిల్లు(డీలిమిటేషన్ బిల్లు)ను తీసుకురావాలని చూస్తోంది. అయితే, ఈ నేపథ్యంలో బీజేపీకి అనూహ్య మద్దతు లభిస్తోంది.

15, జులై 2026

రేవంత్–మోదీ సాన్నిహిత్యం: కాంగ్రెస్‌లో చీలిక, తెలంగాణలో బీజేపీకి లాభం?
తెలంగాణ

రేవంత్–మోదీ సాన్నిహిత్యం: కాంగ్రెస్‌లో చీలిక, తెలంగాణలో బీజేపీకి లాభం?

తెలంగాణలో బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ–ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాన్నిహిత్య ప్రచారాన్ని వ్యూహాత్మకంగా వినియోగిస్తున్నారనే విశ్లేషణ వెలువడుతోంది. రేవంత్–మోదీ ఫోటో, మీనాక్షీ నాటరాజన్ కేసు, బీఆర్ఎస్ నేతల విమర్శలు, సోషల్ మీడియాలో చర్చలతో ఈ వాదన బలపడుతోంది. రేవంత్‌ను టార్గెట్ చేసి కాంగ్రెస్‌లో విభేదాల విత్తనాలు చల్లడం ద్వారా 2028లో బీజేపీ ఎదుగుదల లక్ష్యంగా పెట్టుకున్నట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

12, జూన్ 2026

ద్రవిడ గడ్డపై అన్నామలై కొత్త రాజకీయ వ్యూహం
తమిళనాడు

ద్రవిడ గడ్డపై అన్నామలై కొత్త రాజకీయ వ్యూహం

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై, బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత కొత్త పార్టీ దిశగా ‘వి ఆర్ ద లీడర్స్’ అనే ప్రత్యేక సంఘం ద్వారా కేడర్ నిర్మాణంపై దృష్టి పెట్టారు. దళపతి విజయ్ విజయాన్ని ఆదర్శంగా తీసుకుని, క్షేత్రస్థాయిలో శిక్షణ పొందిన నాయకులను తయారు చేసి యువత, హిందూ ఓటర్ల మద్దతుతో రాబోయే ఎన్నికల్లో తనదైన రాజకీయ శక్తిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

9, జూన్ 2026

అన్నామలై–రజినీకాంత్ కొత్త పార్టీ?.. వేడెక్కిన తమిళ రాజకీయాలు
రాజకీయాలు

అన్నామలై–రజినీకాంత్ కొత్త పార్టీ?.. వేడెక్కిన తమిళ రాజకీయాలు

తమిళనాడులో అన్నామలై బీజేపీకి రాజీనామా చేయడం, రజినీకాంత్‌తో కలిసి కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారనే వార్తలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. రజినీకాంత్ కుటుంబం ప్రారంభించిన ‘మక్కల్ మడై’ వేదికను రాజకీయ పార్టీగా మార్చి, బీజేపీ కూటమి తరఫున ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలపై ఊహాగానాలు వెల్లువెత్తుతుండగా, ఈ వేదిక భవిష్యత్ దిశపై ప్రశ్నలు కొనసాగుతున్నాయి.

8, జూన్ 2026

అన్నామలై రాజీనామాకు ఆమోదం   కీలక నిర్ణయం తీసుకున్న బీజేపీ అధిష్టానం  తమిళనాడులో సంచలనం
తమిళనాడు

అన్నామలై రాజీనామాకు ఆమోదం కీలక నిర్ణయం తీసుకున్న బీజేపీ అధిష్టానం తమిళనాడులో సంచలనం

తమిళనాడు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై పార్టీ పదవికి, బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయగా, దీనికి జాతీయ నాయకత్వం ఆమోదం తెలిపినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. AIADMKతో కూటమి, సీనియర్ నేతలతో విభేదాలు, తన రాజకీయ లక్ష్యాలు బీజేపీలో సాధ్యం కాదనే భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఆయన కొత్త పార్టీ స్థాపన, తదుపరి రాజకీయ అడుగులపై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.

5, జూన్ 2026

బీజేపీకి  తమిళ నేత అన్నామలై రాజీనామా   సొంత పార్టీ దిశగా అడుగులు?
జాతీయం

బీజేపీకి తమిళ నేత అన్నామలై రాజీనామా సొంత పార్టీ దిశగా అడుగులు?

చెన్నై; తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో బీజేపీకి కీలక నేతగా ఎదిగిన మాజీ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన నిర్ణయం తమిళ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సొంత రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది.

2, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters