బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#బాక్స్ ఆఫీస్

8 articles

బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన ‘మైకెల్’… రూ. 9,500 కోట్ల వసూళ్లతో ఆల్‌టైమ్ రికార్డ్
సినిమా

బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన ‘మైకెల్’… రూ. 9,500 కోట్ల వసూళ్లతో ఆల్‌టైమ్ రికార్డ్

మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా అంటోనీ ఫుక్కుత్ దర్శకత్వంలో రూపొందిన హాలీవుడ్ బయోపిక్ ‘మైఖేల్l’ ప్రపంచ బాక్సాఫీస్‌లో 1 బిలియన్ డాలర్లను దాటి, సుమారు రూ. 9,500 కోట్ల వసూళ్లతో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. నార్త్ అమెరికా , అంతర్జాతీయ మార్కెట్లలో భారీ కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం, 'బొహేమియాన్ ర్హపిసోడే’, ‘ఉప్పెంహెయిమేర్ ’ రికార్డులను అధిగమించి, జాఫర్ జాక్సన్ నటనకు విశేష ప్రశంసలు అందుకుంది.

15, జులై 2026

బాలీవుడ్‌లో ఐటమ్ సాంగ్స్ హవా: నిమిషాల డ్యాన్స్‌కే కోట్ల పారితోషికాలు
బాలీవుడ్

బాలీవుడ్‌లో ఐటమ్ సాంగ్స్ హవా: నిమిషాల డ్యాన్స్‌కే కోట్ల పారితోషికాలు

బాలీవుడ్‌లో ఐటమ్ సాంగ్స్‌కు విపరీతమైన క్రేజ్ ఉండటంతో, కొన్ని నిమిషాల పాటలకే నటీమణులు కోట్లలో పారితోషికాలు అందుకుంటున్నారు. ‘మున్నీ బద్నామ్ హుయీ’, ‘చిక్నీ చమేలీ’, ‘బేబీ డాల్’, ‘దిల్బర్’, ‘ఊ అంటావా’ వంటి పాటలు ఆయా సినిమాల కంటే పెద్ద హిట్‌లుగా నిలిచి, మలైకా అరోరా, కత్రీనా కైఫ్, సన్నీ లియోన్, నోరా ఫతేహి, సమంత వంటి నాయికలకు జాతీయ స్థాయి గుర్తింపును తెచ్చాయి.

12, జూన్ 2026

కశ్మీర్‌ నుంచి ఫోన్‌లు వస్తున్నాయి… ‘అనుమాన పక్షి’ టీజర్‌ రిలీజ్‌
సినిమా

కశ్మీర్‌ నుంచి ఫోన్‌లు వస్తున్నాయి… ‘అనుమాన పక్షి’ టీజర్‌ రిలీజ్‌

యువ నటుడు రాగ్‌ మయూర్‌ హీరోగా, విమల్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘అనుమాన పక్షి’ టీజర్‌ విడుదలైంది. పెళ్లి, కుటుంబం, ప్రేమ నేపథ్యంలో హీరో అతిగా అనుమానం పెట్టుకునే స్వభావం వల్ల కలిగే సంఘటనలను హాస్యం, సస్పెన్స్‌ మేళవించి చూపించినట్లు టీజర్‌ సూచిస్తోంది. జూలై 10న విడుదల కానున్న ఈ చిత్రంపై టీజర్‌ విజువల్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ మంచి అంచనాలు పెంచాయి.

9, జూన్ 2026

రేపటితరం కోసం తీసిన చిత్రం ‘స్లమ్‌ డాగ్‌’
సినిమా

రేపటితరం కోసం తీసిన చిత్రం ‘స్లమ్‌ డాగ్‌’

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో, ఛార్మి–జె.బి.నారాయణరావు నిర్మిస్తున్న ‘స్లమ్‌ డాగ్‌... 33 టెంపుల్‌ రోడ్‌’ టీజర్‌ను చెన్నైలో విడుదల చేశారు. నిజ సంఘటనల స్ఫూర్తితో రూపొందుతున్న ఈ యాక్షన్‌ చిత్రంలో విజయ్‌ సేతుపతి, సంయుక్తా మేనన్‌, టబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్లమ్‌ ప్రాంతాల కఠిన వాస్తవాలు, భిక్షగాళ్ల అసలు జీవితాలపై దృష్టి సారించిన ఈ చిత్రం పలు భాషల్లో విడుదల కానుంది.

9, జూన్ 2026

బెంగళూరులో  ఆమిర్‌ ఖాన్‌ మూడో వివాహం
సినిమా

బెంగళూరులో ఆమిర్‌ ఖాన్‌ మూడో వివాహం

బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌ తన స్నేహితురాలు గౌరి స్ట్రాట్‌తో శుక్రవారం బెంగళూరులోని ఒక రిసార్టులో మూడో వివాహం చేసుకోనున్నట్టు సమాచారం. గౌరి స్ట్రాట్‌ విజయవంతమైన వ్యాపారవేత్తగా, ఫ్యాషన్‌ రంగంలో చదువుకున్న వ్యక్తిగా పేరొందారు. ఈ పెళ్లి గురించి అధికారిక ప్రకటన రాకపోయినా, బాలీవుడ్‌, సోషల్‌ మీడియాలో ఈ వార్తపై చర్చలు జోరుగా సాగుతున్నాయి.

4, జూన్ 2026

విడుదలకు ముందే వన్‌ మిలియన్‌ దాటిన ‘పెద్ది’… ఓవర్సీస్‌లో రామ్‌ చరణ్‌ సెన్సేషన్‌
సినిమా

విడుదలకు ముందే వన్‌ మిలియన్‌ దాటిన ‘పెద్ది’… ఓవర్సీస్‌లో రామ్‌ చరణ్‌ సెన్సేషన్‌

రామ్‌ చరణ్‌ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన ‘పెద్ది’ సినిమా విడుదలకు ముందే ఓవర్సీస్‌లో, ముఖ్యంగా నార్త్‌ అమెరికాలో, ప్రీ బుకింగ్స్‌తో వన్‌ మిలియన్‌ డాలర్ల గ్రాస్‌ మార్క్‌ దాటింది. జూన్‌ 4న ప్రపంచవ్యాప్తంగా, జూన్‌ 3న ఓవర్సీస్‌లో విడుదలకానున్న ఈ చిత్రంపై టీజర్లు, పాటలతో పాటు రామ్‌ చరణ్‌ అంకితభావం, గ్రామీణ నేపథ్యం కారణంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

3, జూన్ 2026

పెళ్లి తరువాత రష్మిక మందన్నా దూకుడు
సినిమా

పెళ్లి తరువాత రష్మిక మందన్నా దూకుడు

నేషనల్ క్రష్‌ రష్మిక మందన్నా పెళ్లి తరువాత బాలీవుడ్‌లో దూకుడు పెంచింది. టాలీవుడ్‌లో వరుస విజయాలతో స్టార్ హీరోయిన్‌గా నిలిచిన ఈ శ్రీవల్లి, ఇప్పుడు హిందీ చిత్రసీమలోనూ పెద్ద అవకాశాలను సొంతం చేసుకుంటూ కెరీర్‌లోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

2, జూన్ 2026

‘పెద్ది’ నుంచి ‘మస్సా మస్సా’ లిరికల్ వీడియో సాంగ్ విడుదల
సినిమా

‘పెద్ది’ నుంచి ‘మస్సా మస్సా’ లిరికల్ వీడియో సాంగ్ విడుదల

రామ్ చ‌ర‌ణ్, బుచ్చిబాబు కాంబినేష‌న్‌లో రూపొందుతున్న స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామా చిత్రం ‘పెద్ది’ నుంచి తాజా పాటగా ‘మస్సా మస్సా’ లిరికల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది.

2, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters