బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#చోప్రా

9 articles

లిగమెంట్ గాయం.. ఆసియా క్రీడలకు దూరమైన నీరజ్ చోప్రా
క్రీడలు

లిగమెంట్ గాయం.. ఆసియా క్రీడలకు దూరమైన నీరజ్ చోప్రా

జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా శిక్షణ సమయంలో చీలమండ లిగమెంట్ గాయం కారణంగా ఈ సీజన్‌లో మిగిలిన అన్ని ప్రధాన టోర్నీలకు దూరమవుతున్నాడు. దీంతో బ్రసెల్స్ డైమండ్ లీగ్ ఫైనల్, World Athletics Ultimate Championships, సెప్టెంబరు 19 నుంచి జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల్లోనూ అతడు పాల్గొనలేడు.

30, ఆగ 2026

డైమండ్‌ లీగ్‌ ఫైనల్లో నీరజ్‌ చోప్రా
క్రీడలు

డైమండ్‌ లీగ్‌ ఫైనల్లో నీరజ్‌ చోప్రా

డైమండ్‌ లీగ్‌ పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచిన నీరజ్‌ చోప్రా, సెప్టెంబరు 5న బ్రసెల్స్‌లో జరగనున్న ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఈ సీజన్‌లో దోహా, లాసెన్‌ అంచెల్లో మాత్రమే పాల్గొని రెండుసార్లూ రెండో స్థానంలో నిలిచినా, ఆ ప్రదర్శనలతోనే ఫైనల్‌ టికెట్‌ దక్కించుకోవడం విశేషంగా మారింది.

29, ఆగ 2026

సీనియర్ నటుడు ప్రదీప్ రావత్ మృతి
సినిమా

సీనియర్ నటుడు ప్రదీప్ రావత్ మృతి

సీనియర్ నటుడు ప్రదీప్ రావత్ మృతి వార్తపై సినీ వర్గాల్లో గందరగోళం నెలకొంది. ఆయన మరణంపై కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ రాకపోయినా, ఇంగ్లీష్ Wikipedia పేజీలో ఆయనను దివంగతుడిగా అప్డేట్ చేయడంతో అనుమానాలు పెరిగాయి. అధికారిక ప్రకటన వచ్చే వరకు సినీ పరిశ్రమ, అభిమానులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు.

5, ఆగ 2026

ముగిసిన కామన్వెల్త్ గేమ్స్.. 39 పతకాలతో నాలుగో స్థానంలో భారత్
క్రీడలు

ముగిసిన కామన్వెల్త్ గేమ్స్.. 39 పతకాలతో నాలుగో స్థానంలో భారత్

గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ ముగిశాయి. 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తంగా 39 పతకాలతో పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.

3, ఆగ 2026

2026 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు డబుల్ మెడల్‌ విజయం
క్రీడలు

2026 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు డబుల్ మెడల్‌ విజయం

2026 కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల జావెలిన్ త్రో ఫైనల్‌లో భారత్ డబుల్ మెడల్ సాధించింది. నీరజ్ చోప్రా 85.83 మీటర్ల త్రోతో రజతం, యశ్‌వీర్ సింగ్ 85.41 మీటర్ల వ్యక్తిగత అత్యుత్తమ త్రోతో కాంస్యం గెలుచుకోగా, శ్రీలంకకు చెందిన రుమేష్ పతిరాగే 89.75 మీటర్ల త్రోతో స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు.

1, ఆగ 2026

వారణాసి షూటింగ్ కోసం హైదరాబాద్‌కు ప్రియాంకా చోప్రా
సినిమా

వారణాసి షూటింగ్ కోసం హైదరాబాద్‌కు ప్రియాంకా చోప్రా

దర్శకుడు S.S. రాజమౌళి రూపొందిస్తున్న ‘వారణాసి’ చిత్ర షూటింగ్ కోసం ప్రియాంకా చోప్రా, ఆమె భర్త నిక్ జోనస్ తమ బిడ్డతో కలిసి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో వీరి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, మహేశ్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో భారీ ఆసక్తి నెలకొంది.

26, జులై 2026

రాజమౌళి ‘వారణాసి’లో ‘మందాకిని’గా మెరవనున్న ప్రియాంక చోప్రా
సినిమా

రాజమౌళి ‘వారణాసి’లో ‘మందాకిని’గా మెరవనున్న ప్రియాంక చోప్రా

దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి భారీ చిత్రం ‘వారణాసి’ కోసం తాను 14 నెలలుగా పనిచేస్తున్నానని, ఇందులో ‘మందాకిని’ పాత్రలో నటిస్తున్నానని ప్రియాంక చోప్రా పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యాక్షన్‌, భావోద్వేగాలకు సమాన ప్రాధాన్యం ఉండగా, 2027 ఏప్రిల్‌ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్రబృందం సిద్ధమవుతోంది.

15, జులై 2026

దేశాన్ని కుదిపేసిన ‘రంగా–బిల్లా’ కేసు ఆధారంగా వెబ్ సిరీస్ ‘Raakh’
ఓటీటీ

దేశాన్ని కుదిపేసిన ‘రంగా–బిల్లా’ కేసు ఆధారంగా వెబ్ సిరీస్ ‘Raakh’

1978లో న్యూ ఢిల్లీలో జరిగిన గీతా, సంజయ్ చోప్రా అపహరణ–హత్య కేసు ఆధారంగా ‘Raakh’ వెబ్ సిరీస్ రూపొందుతోంది. దేశాన్ని కుదిపేసిన ఈ ‘రంగా–బిల్లా’ కేసు పిల్లల భద్రత, ప్రజా భద్రత, పోలీసింగ్, క్రిమినల్ న్యాయవ్యవస్థపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసి, ప్రజల దృష్టికోణాన్ని మార్చిన మలుపుగా నిలిచింది.

18, జూన్ 2026

కామన్వెల్త్‌ గేమ్స్‌ అథ్లెటిక్స్‌ జట్టులో నీరజ్‌ చోప్రా
క్రీడలు

కామన్వెల్త్‌ గేమ్స్‌ అథ్లెటిక్స్‌ జట్టులో నీరజ్‌ చోప్రా

కామన్వెల్త్‌ గేమ్స్‌ కోసం 32 మందితో కూడిన భారత అథ్లెటిక్స్‌ జట్టును ఏఎ్‌ఫఐ ప్రకటించింది. వెన్నునొప్పి నుంచి కోలుకుంటున్న నీరజ్‌ చోప్రా పేరును తాత్కాలికంగా జాబితాలో చేర్చి, 82.61 మీటర్ల అర్హతా దూరం సాధనపై అతని ఎంపికను ఆధారపెట్టింది. రోహిత్‌ యాదవ్‌, యష్‌వీర్‌ సింగ్‌ సహా పలు విభాగాల్లో అథ్లెట్లు ఇప్పటికే క్వాలిఫై కాగా, గ్లాస్గోలో మెడల్స్‌ లక్ష్యంగా ఈ జట్టును ఎంపిక చేసినట్లు సమాఖ్య వర్గాలు సూచిస్తున్నాయి.

15, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters