బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ఫిఫా వరల్డ్ కప్

12 articles

ఫిఫా వరల్డ్ కప్ వాణిజ్య హక్కుల విక్రయ ప్రణాళికపై ప్రపంచవ్యాప్తంగా కలకలం
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్ వాణిజ్య హక్కుల విక్రయ ప్రణాళికపై ప్రపంచవ్యాప్తంగా కలకలం

ఫిఫా వరల్డ్ కప్, క్లబ్ వరల్డ్ కప్ వాణిజ్య హక్కులను ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు విక్రయించే జియాని ఇన్ఫాంటినో ప్రతిపాదనపై ప్రపంచ ఫుట్‌బాల్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ప్రణాళికను UEFA, CONCACAF, AFC బహిరంగంగా తిరస్కరించగా, ఫిఫా సీనియర్ సలహాదారు కార్లోస్ కార్డెయిరో రాజీనామా చేశారు. ఫిఫా తాము ఫుట్‌బాల్‌ను విక్రయించడం లేదని స్పష్టం చేసినా, ఇన్ఫాంటినో నాయకత్వంపై సభ్య దేశాల్లో అసంతృప్తి పెరుగుతోంది.

1, ఆగ 2026

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ నేడే
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ నేడే

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌లో స్పెయిన్ తో తలపడే ముందు ఆర్జెంటినా కెప్టెన్ లియోనెల్ మెస్సి సోషల్ మీడియా, మీడియా ద్వారా తన భావాలను వ్యక్తం చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మెస్సీ నాయకత్వం, ఆర్జెంటినా ఇప్పటి వరకు చూపిన ప్రదర్శనతో అభిమానుల్లో భారీ ఆశలు రేకెత్తగా, స్పెయిన్ బలమైన ప్రత్యర్థిగా నిలవడంతో ఫైనల్ పోరు ఉత్కంఠభరితంగా ఉండబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

19, జులై 2026

స్పెయిన్ చేతిలో పోర్చుగల్ పరాజయం.. రొనాల్డో చివరి ప్రపంచకప్ ప్రయాణం ముగింపు
క్రీడలు

స్పెయిన్ చేతిలో పోర్చుగల్ పరాజయం.. రొనాల్డో చివరి ప్రపంచకప్ ప్రయాణం ముగింపు

ఫిఫా వరల్డ్ కప్ 2026లో స్పెయిన్ చేతిలో 1-0 తేడాతో ఓడి పోర్చుగల్ రౌండ్ ఆఫ్-16లోనే నిష్క్రమించగా, ఇది క్రిస్టియానో రొనాల్డోకు చివరి ప్రపంచకప్ మ్యాచ్‌గా నిలిచింది. అదనపు సమయంలో మైకేల్ మెరీనా చేసిన గోల్ స్పెయిన్ క్వార్టర్ ఫైనల్‌కు చేర్చగా, వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో క్లీన్ షీట్‌తో స్పెయిన్, 609 నిమిషాల గోల్ రికార్డుతో ఉన్నాయి సైమన్ చారిత్రక ఘనతలు సాధించారు.

7, జులై 2026

ఇదే నా చివరి వరల్డ్ కప్‌.. : క్రిస్టియానో రొనాల్డో సంచలన ప్రకటన
క్రీడలు

ఇదే నా చివరి వరల్డ్ కప్‌.. : క్రిస్టియానో రొనాల్డో సంచలన ప్రకటన

బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాలర్‌ నెయ్‌మర్ ఆటకు వీడ్కోలు పలికాడు. దీంతో ఇప్పుడందరి దృష్టి మిగతా దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్లపై పడింది. మరీ ముఖ్యంగా 41 ఏళ్ల పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

6, జులై 2026

40 ఏళ్ల నిరీక్షణకు ముగింపు: నాకౌట్‌లో మెక్సికో చారిత్రాత్మక విజయం
క్రీడలు

40 ఏళ్ల నిరీక్షణకు ముగింపు: నాకౌట్‌లో మెక్సికో చారిత్రాత్మక విజయం

ఫిఫా వరల్డ్ కప్ 2026కు సహ ఆతిథ్య దేశం మెక్సికో, రౌండ్‌ ఆఫ్‌ 32లో Ecuadorపై 2-0 తేడాతో గెలిచి రౌండ్‌ ఆఫ్‌ 16కు చేరింది. 1986 తర్వాత ఇది మెక్సికోకు తొలి నాకౌట్‌ విజయం కావడంతో అభిమానుల సంబరాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఇంగ్లాండ్‌ – డ్ర్ కాంగో మ్యాచ్‌ విజేతతో ప్రీక్వార్టర్స్‌లో మెక్సికో తలపడనుంది.

1, జులై 2026

ఫిఫా వరల్డ్ కప్ అట్టహాస ప్రారంభం: మెక్సికోకు ఆరంభం, సౌతాఫ్రికాపై  విజయం
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్ అట్టహాస ప్రారంభం: మెక్సికోకు ఆరంభం, సౌతాఫ్రికాపై విజయం

ఫిఫా వరల్డ్ కప్ 2026 మెక్సికో సిటీలోని ఎస్టాడియో అజ్టెకాలో అట్టహాసంగా ప్రారంభమై, కో-హోస్ట్ మెక్సికో సౌతాఫ్రికాపై 2-0తో విజయం సాధించింది. షకీరా, బర్నా బాయ్, జె బాల్విన్ ప్రదర్శనలు ఓపెనింగ్ సెర్మనీకి ఆకర్షణగా నిలవగా, జూలియన్ క్వినోన్స్, రావుల్ హిమినెజ్ గోల్స్ మెక్సికోకు విజయాన్ని అందించాయి. ఈ మ్యాచ్‌లో ఫిఫా చరిత్రలో తొలి హైడ్రేషన్ బ్రేక్, మూడు రెడ్ కార్డులు నమోదు కావడం విశేషం.

12, జూన్ 2026

ఫిఫా వరల్డ్ కప్‌లో దక్షిణ కొరియా శుభారంభం..
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్‌లో దక్షిణ కొరియా శుభారంభం..

ఫిఫా వరల్డ్ కప్‌ గ్రూప్‌–Aలో దక్షిణ కొరియా చెకియాపై 2–1 తేడాతో గెలిచి శుభారంభం చేసింది. గోల్‌లన్నీ రెండో అర్ధభాగంలోనే నమోదయ్యాయి; చెకియాకు లాడిస్లావ్ గోల్‌ చేసినా, దక్షిణ కొరియా తరఫున హవాంగ్ బోయిమ్, ఓ హైన్ గ్యు గోల్స్‌తో మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకుంది. బంతిపై ఎక్కువ నియంత్రణతో పాటు తక్కువ ఫౌల్స్‌ చేసిన దక్షిణ కొరియా నాకౌట్‌ దశ పోటీలో కీలక అడుగు వేసింది.

12, జూన్ 2026

ఫిఫా వరల్డ్ కప్‌ తొలి మ్యాచ్‌లోనే 3 రెడ్‌ కార్డులు
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్‌ తొలి మ్యాచ్‌లోనే 3 రెడ్‌ కార్డులు

ఫిఫా వరల్డ్ కప్‌ 2026 తొలి మ్యాచ్‌లో మెక్సికో, దక్షిణాఫ్రికాపై 2-0తో గెలిచినా, రిఫరీ విల్టన్ సాంపియో ఇచ్చిన మూడు రెడ్‌ కార్డులే ప్రధాన చర్చగా మారాయి. ఎలాంటి ఎల్లో కార్డులు లేకుండానే ఇద్దరు దక్షిణాఫ్రికా ఆటగాళ్లతో సహా ముగ్గురిని నేరుగా బయటకు పంపడంతో, మ్యాచ్‌ గమనంపై తీవ్ర ప్రభావం పడిందని అభిమానులు సోషల్‌ మీడియాలో విమర్శిస్తున్నారు.

12, జూన్ 2026

ఫిఫా మహాసమరం ప్రారంభం
క్రీడలు

ఫిఫా మహాసమరం ప్రారంభం

జూన్ 11 నుంచి జూలై 19 వరకు అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కెనడా, మెక్సికో దేశాల్లో జరుగుతున్న FIFA World Cup 2026లో ఈసారి 48 జట్లు 12 గ్రూపులుగా పోటీపడుతున్నాయి. అర్జెంటీనా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా, ఫ్రాన్స్, స్పెయిన్‌తో పాటు అనేక బలమైన జట్లు టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి. భారత్ జట్టు లేకపోవడం నిరాశ కలిగించినా, భారీ ప్రైజ్‌మనీ, స్టార్ ఆటగాళ్ల ప్రదర్శనతో టోర్నీపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి కేంద్రీకృతమైంది.

11, జూన్ 2026

వరల్డ్ కప్ ముందు పోర్చుగల్‌కు షాక్‌..
క్రీడలు

వరల్డ్ కప్ ముందు పోర్చుగల్‌కు షాక్‌..

2026 ఫిఫా వరల్డ్ కప్కు ముందు చిలి వార్మప్ మ్యాచ్‌లో ఘర్షణ చెలరేగి పోర్చుగల్ స్టార్ వింగర్ రాఫెల్ లియావోకు రెడ్ కార్డు పడటంతో అతడు మైదానం విడిచిపెట్టాల్సి వచ్చింది. లియావోపై క్రమశిక్షణాత్మక చర్యలు, నిషేధం విధించే అవకాశంపై పోర్చుగల్ శిబిరంలో ఆందోళన నెలకొంది. అయితే గోన్సాలో గ్వెడెస్, బ్రూనో ఫెర్నాండెస్ గోల్స్‌తో పోర్చుగల్ 2–1 తేడాతో గెలిచింది.

7, జూన్ 2026

వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.. ఫిఫా వరల్డ్ కప్ గురించి ఆసక్తికర విషయాలు
క్రీడలు

వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.. ఫిఫా వరల్డ్ కప్ గురించి ఆసక్తికర విషయాలు

ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ 18 క్యారెట్ల బంగారంతో తయారై, సుమారు 37 సెంటీమీటర్ల ఎత్తు, 6 కిలోల బరువు కలిగి ఉంటుంది. భావోద్వేగ విలువ అపారమైన ఈ ట్రోఫీ మార్కెట్ ధర సుమారు 20 మిలియన్ డాలర్లకు పైగా ఉండొచ్చని అంచనా. వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు అసలు ట్రోఫీ కాకుండా, బంగారు పూత పూసిన కాంస్య రిప్లికానే శాశ్వతంగా అందజేస్తారు.

5, జూన్ 2026

టొరంటోలో ఫిఫా వరల్డ్ కప్ జోష్‌.. నగరం సిద్ధం
క్రీడలు

టొరంటోలో ఫిఫా వరల్డ్ కప్ జోష్‌.. నగరం సిద్ధం

ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే ఉండగా, కెనడాలోని టొరంటో నగరంలో ఉత్సాహం ఊపందుకుంది.

2, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters