బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ఇరాన్‌తో

11 articles

అమెరికా–ఇరాన్ చర్చల్లో గల్ఫ్ దేశాల ప్రాధాన్యం, పాకిస్థాన్‌కు దౌత్యపరమైన షాక్
అంతర్జాతీయం

అమెరికా–ఇరాన్ చర్చల్లో గల్ఫ్ దేశాల ప్రాధాన్యం, పాకిస్థాన్‌కు దౌత్యపరమైన షాక్

అమెరికా–ఇరాన్ చర్చల పునఃప్రారంభంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ కీలక మధ్యవర్తులుగా ఎదుగుతుండగా, పాకిస్థాన్ పాత్రపై అనుమానాలు పెరుగుతున్నాయి. హోర్ముజ్ జలసంధి, ఇరాన్ అణు కార్యక్రమం, ఆర్థిక ఆంక్షల సడలింపుపై చర్చలు కొనసాగుతున్న ఈ సమయంలో ట్రంప్ ప్రసంగంలో పాకిస్థాన్ పేరు లేకపోవడం ఆ దేశానికి దౌత్యపరమైన ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

5, ఆగ 2026

ఇరాన్ నాయకత్వంపై ట్రంప్ తీవ్ర విమర్శలు
అంతర్జాతీయం

ఇరాన్ నాయకత్వంపై ట్రంప్ తీవ్ర విమర్శలు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ నాయకత్వం ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నదని, తెరవెనుక అమెరికాతో చర్చలు జరుపుతూ బహిరంగంగా మాత్రం వాటిని ఖండిస్తున్నదని ఆరోపించారు. హోర్ముజ్ జలసంధి ఇప్పటికే అమెరికా నౌకాదళం నియంత్రణలో ఉందని, అమెరికా అనుమతి లేకుండా ఇరాన్‌కు ఏ సరఫరా చేరదని, టెహ్రాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండనివ్వబోమని ఆయన హెచ్చరించారు.

5, ఆగ 2026

ఇరాన్‌పై దాడి తాత్కాలిక వాయిదా.. ట్రంప్ కీలక ప్రకటన
అంతర్జాతీయం

ఇరాన్‌పై దాడి తాత్కాలిక వాయిదా.. ట్రంప్ కీలక ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సైనిక దాడిని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. హార్ముజ్ జలసంధి తిరిగి తెరవడం, ఇరాన్ అణు ముప్పు తగ్గించే ఒప్పందంపై ప్రాథమిక అంగీకారం కుదిరినట్టు సమాచారం ఉన్నప్పటికీ, ఒప్పందం వివరాలు ఇంకా స్పష్టంగా లేవు. ఈ నిర్ణయం తాత్కాలికమేనని, పరిస్థితుల ఆధారంగా భవిష్యత్‌లో మళ్లీ సమీక్షించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

3, ఆగ 2026

ఇరాన్‌కు అణ్వాయుధాలు ఉండవు: ట్రంప్ స్పష్టం
అంతర్జాతీయం

ఇరాన్‌కు అణ్వాయుధాలు ఉండవు: ట్రంప్ స్పష్టం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు పొందబోదని, ఆ విషయం ఇరాన్ నాయకత్వానికి కూడా తెలుసని పేర్కొన్నారు. వైట్‌హౌస్‌లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో జరగనున్న కీలక సమావేశం ముందు చేసిన ఈ వ్యాఖ్యలతో ఇరాన్ అణు కార్యక్రమం, సైనిక ఒత్తిడి, దౌత్య చర్చలపై ఇద్దరి మధ్య వ్యూహాత్మక భేదాలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.

29, జులై 2026

ఇరాన్‌తో ఒప్పందం ముగిసింది.. ఇక దాడులే..: ట్రాంప్
అంతర్జాతీయం

ఇరాన్‌తో ఒప్పందం ముగిసింది.. ఇక దాడులే..: ట్రాంప్

పశ్చిమాసియాలో మరోసారి రణరంగం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కొద్దిరోజులు స్తబ్దతగా ఉన్న మధ్యప్రాచ్యం బుధవారం మరోసారి బాంబ్ దాడులతో దద్దరిల్లింది. మంగళవారం హార్ముజ్ జలసంధిలో నౌకపై ఇరాన్ దాడి చేసింది. దీంతో ప్రతీకారంగా ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు చేసింది.

8, జులై 2026

అమెరికాతో చర్చలకు సిద్ధమే : రష్యా అధ్యక్షుడు పుతిన్
అంతర్జాతీయం

అమెరికాతో చర్చలకు సిద్ధమే : రష్యా అధ్యక్షుడు పుతిన్

ఉక్రెయిన్‌తో ఘర్షణలను ముగించేలా అమెరికాతో చర్చలు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు.

29, జూన్ 2026

సొమ్మును నేరుగా ఇవ్వం..  ఇరాన్‌లో ఆహార కొరత తీరుస్తాం ..: ట్రంప్‌
అంతర్జాతీయం

సొమ్మును నేరుగా ఇవ్వం.. ఇరాన్‌లో ఆహార కొరత తీరుస్తాం ..: ట్రంప్‌

ఇరాన్‌తో కుదిరిన అవగాహన ఒప్పందం (MOU) ప్రకారం విదేశాల్లోని ఆ దేశ ఆస్తులను విడిపించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ (US President Trump) వెల్లడించారు.

26, జూన్ 2026

ఒప్పందం కుదరకపోతే.. హోర్ముజ్‌లో టోల్ వసూలు చేస్తాం: ట్రంప్
అంతర్జాతీయం

ఒప్పందం కుదరకపోతే.. హోర్ముజ్‌లో టోల్ వసూలు చేస్తాం: ట్రంప్

హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ఇరాన్ ఎలాంటి సుంకాలూ వసూలు చేయదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఇరాన్‌తో చర్చలు విఫలమైతే మాత్రం అమెరికానే టోల్ విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.

21, జూన్ 2026

అమెరికా–ఇరాన్‌ శాంతి ఒప్పందం… హోర్ముజ్‌ జలసంధి తెరుచుకోనుంది
అంతర్జాతీయం

అమెరికా–ఇరాన్‌ శాంతి ఒప్పందం… హోర్ముజ్‌ జలసంధి తెరుచుకోనుంది

అమెరికా–ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఇరాన్‌ డిప్యూటీ విదేశాంగ మంత్రి ఘరీబా బాదీ ప్రకటించారు. దీంతో హోర్ముజ్‌ జలసంధి నిర్బంధం లేకుండా తెరుచుకోనుండగా, ఇరాన్‌ ఓడరేవుల దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని అమెరికా సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఒప్పందం గల్ఫ్‌ చమురు రవాణా, పశ్చిమాసియా రాజకీయ–ఆర్థిక స్థిరత్వానికి దోహదం చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

15, జూన్ 2026

ఇరాన్‌తో ఆదివారం ఒప్పందం: ట్రంప్‌ ప్రకటన,
అంతర్జాతీయం

ఇరాన్‌తో ఆదివారం ఒప్పందం: ట్రంప్‌ ప్రకటన,

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య అమెరికా–ఇరాన్‌ శాంతి ఒప్పందం దిశగా చర్చలు వేగం పుంజుకున్నాయి. డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదివారం ఇరాన్‌తో కొత్త ఒప్పందం కుదుర్చుకుంటామని, అది ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని నిర్వీర్యం చేసేలా ఉంటుందని పేర్కొనగా, పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ 24 గంటల్లో ఒప్పందం ఖరారయ్యే అవకాశాలున్నాయని అన్నారు. అయితే ఇరాన్‌ ఆదివారం సంతకం చేయబోమని, భవిష్యత్తులో అవకాశం ఉందని జాగ్రత్తగా స్పందించింది.

14, జూన్ 2026

ఇక చాలు.. ఆపేద్దాం థ్యాంక్యూ!   మీడియా ప్రశ్నల తీరుపై  ట్రంప్‌ అసహనం
అంతర్జాతీయం

ఇక చాలు.. ఆపేద్దాం థ్యాంక్యూ! మీడియా ప్రశ్నల తీరుపై ట్రంప్‌ అసహనం

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాల్గొన్న టెలివిజన్‌ ఇంటర్వ్యూలో ప్రశ్నల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ మైక్‌ తీసి కిందపడేసి మధ్యలోనే వెళ్లిపోయారు. ఇరాన్‌ యుద్ధ చర్చలు, యాంటీ - వెపనైజేషన్ స్కీమ్‌, 2020 ఎన్నికల రిగ్గింగ్‌ ఆరోపణలపై హోస్ట్‌ రిస్టెన్ వెల్కర్ పదేపదే ఆధారాలు అడగడంతో వాతావరణం ఉద్రిక్తమై, ట్రంప్‌ ఇంటర్వ్యూను ఆపేస్తూ బయటకు వెళ్లిపోవడం అమెరికా రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశమైంది.

8, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters