బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#కౌర్‌

15 articles

అర్ష్‌దీప్ సింగ్ ప్రేమ బంధం అధికారికం: నటి, మోడల్ సమ్రీన్ కౌర్‌తో రిలేషన్‌షిప్ ప్రకటించిన స్టార్ పేసర్
క్రీడలు

అర్ష్‌దీప్ సింగ్ ప్రేమ బంధం అధికారికం: నటి, మోడల్ సమ్రీన్ కౌర్‌తో రిలేషన్‌షిప్ ప్రకటించిన స్టార్ పేసర్

భారత క్రికెట్ జట్టు యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్, నటి-మోడల్ సమ్రీన్ కౌర్‌తో తన ప్రేమ బంధాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు షేర్ చేస్తూ “My Person” క్యాప్షన్‌తో అధికారికంగా ప్రకటించాడు. ఐపీఎల్ 2026 సమయంలో మొదలైన డేటింగ్ వార్తలకు ఈ పోస్టుతో ముగింపు లభించగా, అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

27, జులై 2026

లార్డ్స్‌ టెస్టులో 264 పరుగుల వెనకంజలో ఇంగ్లాండ్‌ మహిళలు
క్రీడలు

లార్డ్స్‌ టెస్టులో 264 పరుగుల వెనకంజలో ఇంగ్లాండ్‌ మహిళలు

లార్డ్స్‌లో జరుగుతున్న భారత్‌–ఇంగ్లాండ్‌ మహిళల తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 285 పరుగులకు ఆలౌటై, ఇంగ్లాండ్‌ 21/1తో నిలిచింది. భారత్‌ తరఫున స్మృతి మంధాన 83, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 58, దీప్తి శర్మ 57 పరుగులతో రాణించగా, ఇంగ్లాండ్‌ 264 పరుగుల వెనకంజలో రెండో రోజు భారత్‌ బౌలర్లను ఎదుర్కోనుంది.

11, జులై 2026

2028 ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత మహిళల క్రికెట్‌ జట్టు
క్రీడలు

2028 ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత మహిళల క్రికెట్‌ జట్టు

టీ20 ప్రపంచ కప్‌ 2026లో సెమీ ఫైనల్స్‌కు చేరుకోకపోయినా, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నాయకత్వంలోని భారత మహిళల క్రికెట్‌ జట్టు 2028 లోడ్ అంగెల్స్ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఆసియా జట్లలో ఉత్తమ ర్యాంకింగ్‌ ఆధారంగా భారత్‌కు ప్రత్యక్ష ప్రవేశం లభించగా ఆస్ట్రేలియా , ఇంగ్లాండ్ , సౌత్ ఆఫ్రికా జట్లు కూడా అర్హత పొందాయి. ఈ అర్హతతో ఒలింపిక్‌ వేదికపై మెడల్‌ కోసం పోటీ పడే కీలక అవకాశం భారత జట్టుకు లభించింది.

30, జూన్ 2026

వన్డే కిరీటం తర్వాత టీ20లో విఫలం: గ్రూప్‌ దశలోనే నిష్క్రమించిన భారత మహిళలు
క్రీడలు

వన్డే కిరీటం తర్వాత టీ20లో విఫలం: గ్రూప్‌ దశలోనే నిష్క్రమించిన భారత మహిళలు

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రయాణం గ్రూప్‌ దశలోనే ముగిసింది. సెమీఫైనల్‌ ఆశలు నిలుపుకోవాల్సిన కీలక మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సేన ఆస్ట్రేలియా చేతికి 6 వికెట్ల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. హర్మన్‌ప్రీత్‌ హాఫ్‌ సెంచరీ, పెర్రీ–గార్డ్‌నర్‌ దూకుడు ఇన్నింగ్స్‌లు మ్యాచ్‌ ఫలితాన్ని నిర్ణయించగా, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో భారత జట్టు వైఫల్యం స్పష్టంగా కనిపించింది.

29, జూన్ 2026

సెమీస్‌కా.. ఇంటికా? ఆసీస్‌తో ‘చావోరేవో’ పోరుకు భారత్‌ సిద్ధం
క్రీడలు

సెమీస్‌కా.. ఇంటికా? ఆసీస్‌తో ‘చావోరేవో’ పోరుకు భారత్‌ సిద్ధం

మహిళల టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌ ఆశలను నిలబెట్టుకోవాలంటే భారత్‌ తప్పనిసరిగా ఆస్ట్రేలియాపై గెలవాల్సిన కీలక పోరు శనివారం లండన్‌లో జరగనుంది. ఇప్పటికే నాలుగు విజయాలతో దాదాపు సెమీస్‌ ఖాయం చేసుకున్న ఆస్ట్రేలియాతో పోలిస్తే, మూడు విజయాలు, ఒక పరాజయంతో ఉన్న భారత్‌ గెలిస్తేనే ముందుకు వెళ్లే పరిస్థితిలో ఉంది. ఈ మ్యాచ్‌ ఫలితం, దక్షిణాఫ్రికా–బంగ్లాదేశ్‌ పోరుతో కలిసి గ్రూప్‌ సెమీస్‌ దిశను నిర్ణయించనుంది.

28, జూన్ 2026

బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం
క్రీడలు

బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం

మాంచెస్టర్‌లో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌ గ్రూప్‌–1 మ్యాచ్‌లో భారత్‌ బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచి సెమీఫైనల్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. బంగ్లాదేశ్‌ 136/8కు పరిమితమవగా, రాధ యాదవ్‌, శ్రీచరణి కీలక వికెట్లు తీశారు. లక్ష్య ఛేదనలో షెఫాలి వర్మ అర్ధశతకంతో మెరిసి, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, జెమీమా, దీప్తి శర్మల మద్దతుతో భారత్‌ 16.5 ఓవర్లలోనే విజయాన్ని సాధించింది.

26, జూన్ 2026

సెమీస్‌ చేరాలంటే బంగ్లాపై ఘన విజయం తప్పనిసరి..
క్రీడలు

సెమీస్‌ చేరాలంటే బంగ్లాపై ఘన విజయం తప్పనిసరి..

మహిళల టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌ ఆశలు నిలుపుకోవాలంటే భారత్‌ మిగిలిన రెండు లీగ్‌ మ్యాచ్‌ల్లో, ముఖ్యంగా బంగ్లాదేశ్‌పై భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆస్ట్రేలియాపై విజయం కఠినమని భావిస్తున్న నేపథ్యంలో, నెట్‌రన్‌రేట్‌ను గణనీయంగా మెరుగుపరచడం కోసం బంగ్లాపై ఘన విజయం టీమ్‌ ఇండియాకు అత్యవసరమని క్రికెట్‌ వర్గాలు సూచిస్తున్నాయి.

25, జూన్ 2026

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు అసలు సవాల్
క్రికెట్

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు అసలు సవాల్

మహిళల టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్–1లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత్‌కు ఆదివారం మాంచెస్టర్‌లో దక్షిణాఫ్రికా జట్టుతో మ్యాచ్ అసలు సవాలుగా మారింది. ఆస్ట్రేలియా ముందంజ ఖాయమనే నేపథ్యంలో, భారత్–దక్షిణాఫ్రికా పోరులో గెలిచే జట్టే రెండో సెమీఫైనల్‌ బెర్త్‌కు ప్రధాన పోటీదారిగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

21, జూన్ 2026

నెదర్లాండ్స్‌పై రెండో పోరు.. భారీ విజయమే లక్ష్యం
క్రికెట్

నెదర్లాండ్స్‌పై రెండో పోరు.. భారీ విజయమే లక్ష్యం

మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై విజయం సాధించిన భారత జట్టు, రెండో గ్రూప్–1 మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను భారీ తేడాతో ఓడించాలనే లక్ష్యంతో సిద్ధమవుతోంది. బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో లోపాలు ఉన్నప్పటికీ బౌలింగ్‌ బలంగా ఉండటంతో, ఈ మ్యాచ్‌లో నెట్‌ రన్‌రేట్‌ను మెరుగుపరుచుకుని దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లతో కీలక పోరులకు ముందు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని జట్టు భావిస్తోంది.

17, జూన్ 2026

స్పిన్‌తో పాక్ ను చిత్తుచేశారు
క్రీడలు

స్పిన్‌తో పాక్ ను చిత్తుచేశారు

మాంచెస్టర్‌లో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌ పాకిస్థాన్‌పై 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, రిచా ఘోష్‌ రాణించగా, పాకిస్థాన్‌ 171 లక్ష్యానికి దూరంగా 106 పరుగులకే ఆలౌటైంది. దీప్తి శర్మ 5 వికెట్లతో కెరీర్‌ బెస్ట్‌ ప్రదర్శన చేసి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకోగా, హర్మన్‌ప్రీత్‌, మంధానలు పలు రికార్డులు తిరగరాశారు.

15, జూన్ 2026

పాక్‌తో హ్యాండ్‌షేక్ వివాదం..
క్రికెట్

పాక్‌తో హ్యాండ్‌షేక్ వివాదం..

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌–పాకిస్థాన్‌ తొలి మ్యాచ్‌పై హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ స్పందిస్తూ, తమ దృష్టి పూర్తిగా ఆటపైనే ఉందని, కరచాలనం వంటి ఇతర అంశాలపై చర్చించాలనే ఉద్దేశం లేదని తెలిపింది. భారత్‌–పాకిస్థాన్‌ మ్యాచ్‌ కావడంతో ఒత్తిడి సహజమేనని అంగీకరించిన ఆమె, ఇలాంటి పెద్ద మ్యాచ్‌లో ఆడే అదృష్టం దక్కిందని, శాతవంతు కృషితో విజయం కోసం పోరాడతామని చెప్పింది.

14, జూన్ 2026

నేడు మహిళల టీ20 ప్రపంచకప్‌ – భారత జట్టుపై భారీ అంచనాలు
క్రికెట్

నేడు మహిళల టీ20 ప్రపంచకప్‌ – భారత జట్టుపై భారీ అంచనాలు

ఇంగ్లాండ్‌లో నేడు మహిళల టీ20 ప్రపంచకప్‌ ప్రారంభమవుతోంది. వన్డే ప్రపంచకప్‌ విజయం తర్వాత హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలో భారత జట్టుపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్ల మధ్య సెమీఫైనల్స్‌ చేరడం సులభం కాదని నిపుణులు భావిస్తున్నారు. మొత్తం 12 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో భారత్‌ గ్రూప్‌–1లో పాకిస్థాన్‌తో ఆదివారం తొలి మ్యాచ్‌ ఆడనుంది.

12, జూన్ 2026

పాక్‌పై తొలి మ్యాచ్‌ నుంచే నిర్భయంగా ఆడతాం: హర్మన్‌ప్రీత్
క్రికెట్

పాక్‌పై తొలి మ్యాచ్‌ నుంచే నిర్భయంగా ఆడతాం: హర్మన్‌ప్రీత్

మహిళల టీ20 ప్రపంచకప్‌లో జూన్‌ 14న పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌కు టీమ్‌ఇండియా సిద్ధమైందని కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తెలిపింది. వార్మప్‌ మ్యాచ్‌ల్లో గుర్తించిన లోపాలను సరిదిద్దుకుంటూ, బర్మింగ్‌హామ్‌లో జరిగే ఈ హై వోల్టేజ్‌ పోరులో నిర్భయంగా, దూకుడుగా ఆడి విజయం సాధించడం ద్వారా తొలి టైటిల్‌ దిశగా బలమైన ఆరంభం చేయాలని జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.

11, జూన్ 2026

మహిళల టీ20 ప్రపంచకప్‌కు రంగం సిద్ధం
క్రికెట్

మహిళల టీ20 ప్రపంచకప్‌కు రంగం సిద్ధం

ఇంగ్లాండ్‌లో శుక్రవారం నుంచి మహిళల టీ20 ప్రపంచకప్‌ ప్రారంభమవుతోంది. భారత్‌ సహా 12 జట్లు రెండు గ్రూపులుగా పోటీపడగా, న్యూజిలాండ్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌. వన్డే ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టు, ఈసారి టీ20 టైటిల్‌ సాధించి రెండు ఫార్మాట్లలోనూ కప్‌ దక్కించుకునే రెండో జట్టుగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

10, జూన్ 2026

ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ కోల్పోయిన భారత మహిళల జట్టు
క్రికెట్

ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ కోల్పోయిన భారత మహిళల జట్టు

ప్రపంచకప్‌ సన్నాహకాల్లో ఉన్న భారత మహిళల జట్టు ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను 1-2తో కోల్పోయింది. మూడో, నిర్ణాయక మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అర్ధసెంచరీతో భారత్‌ 180 పరుగులు చేసినప్పటికీ, అలీస్‌ క్యాప్సీ, హెదర్‌ నైట్‌ అద్భుత బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్‌ 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది.

4, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters