బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#మెస్సి

9 articles

ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో.. స్పెయిన్‌ అద్భుత విజయం
క్రీడలు

ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో.. స్పెయిన్‌ అద్భుత విజయం

ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో స్పెయిన్‌ అదరగొట్టింది.. సమష్టి ఆట, కట్టుదిట్టమైన రక్షణ, వేగవంతమైన దాడులతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అర్జెంటీనాను మట్టికరిపించి.. అద్భుత విజయాన్ని కైవసం చేసుకుంది. టీమ్‌లో మేటి స్టార్స్ లేకపోయినా.. సమష్టిగా సత్తా చాటి ఫుట్‌బాల్‌ జగజ్జేతగా నిలిచింది.

20, జులై 2026

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ నేడే
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ నేడే

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌లో స్పెయిన్ తో తలపడే ముందు ఆర్జెంటినా కెప్టెన్ లియోనెల్ మెస్సి సోషల్ మీడియా, మీడియా ద్వారా తన భావాలను వ్యక్తం చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మెస్సీ నాయకత్వం, ఆర్జెంటినా ఇప్పటి వరకు చూపిన ప్రదర్శనతో అభిమానుల్లో భారీ ఆశలు రేకెత్తగా, స్పెయిన్ బలమైన ప్రత్యర్థిగా నిలవడంతో ఫైనల్ పోరు ఉత్కంఠభరితంగా ఉండబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

19, జులై 2026

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఫైనల్లో అర్జెంటీనా
క్రీడలు

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఫైనల్లో అర్జెంటీనా

అట్లాంటాలో జరిగిన సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1తో ఇంగ్లాండ్‌ను ఓడించి వరుసగా రెండోసారి ప్రపంచకప్‌ ఫైనల్లోకి చేరింది. 85వ నిమిషంలో ఎంజో ఫెర్నాండెజ్, 90+2 నిమిషంలో లాతరో మార్టినెజ్ గోల్స్‌తో అర్జెంటీనాకు విజయం లభించింది. ఇప్పుడు మెస్సి సారథ్యంలో నాలుగో టైటిల్‌ కోసం అర్జెంటీనా, రెండో కప్పు కోసం స్పెయిన్‌ ఫైనల్లో తలపడనుండటంతో ప్రపంచ ఫుట్‌బాల్‌ అభిమానుల దృష్టి ఈ పోరుపై నిలిచింది.

16, జులై 2026

ఈజిప్ట్‌పై అర్జెంటీనా ఘన విజయం
క్రీడలు

ఈజిప్ట్‌పై అర్జెంటీనా ఘన విజయం

ఫిఫా ప్రపంచకప్‌ ప్రిక్వార్టర్‌లో ఈజిప్ట్‌పై అర్జెంటీనా 3-2తో అద్భుత రీ ఎంట్రీ విజయం సాధించింది. 78వ నిమిషం వరకు 0-2తో వెనుకబడినా చివరి 14 నిమిషాల్లో మూడు గోల్స్‌ చేసి క్వార్టర్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఈ విజయంతో లియోనల్‌ మెస్సి అంతర్జాతీయ కెరీర్‌ ముగింపు మరికొంత వాయిదా పడగా, టోర్నీలో అతని గోల్స్‌ సంఖ్య 8కు చేరి అగ్రస్థానంలో నిలిచాడు.

8, జులై 2026

అర్జెంటీనా అతికష్టంగా ప్రిక్వార్టర్స్‌లోకి
క్రీడలు

అర్జెంటీనా అతికష్టంగా ప్రిక్వార్టర్స్‌లోకి

2026 ప్రపంచకప్‌ నాకౌట్‌ రౌండ్‌లో అర్జెంటీనా కేప్‌ వెర్డెపై 3-2 తేడాతో కష్టపడి గెలిచి ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. అదనపు సమయంలో వచ్చిన సెల్ఫ్‌ గోల్‌ అర్జెంటీనాకు విజయాన్ని అందించగా, ఈ మ్యాచ్‌తో మెస్సి ప్రపంచకప్‌ చరిత్రలో 20 గోల్స్‌ చేసిన తొలి ఆటగాడిగా నిలిచి, ప్రస్తుత టోర్నీలో టాప్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.

5, జులై 2026

జోర్డాన్‌పై అర్జెంటీనా ఘనవిజయం
క్రీడలు

జోర్డాన్‌పై అర్జెంటీనా ఘనవిజయం

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో జోర్డాన్‌పై అర్జెంటీనా 3-1 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఫ్రీ కిక్‌ ద్వారా గోల్‌ చేసిన లియోనల్‌ మెస్సి వరుసగా ఏడో ప్రపంచకప్‌ మ్యాచ్‌లోనూ గోల్‌ నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. ఇదే సమయంలో రికార్డు స్థాయిలో ఎనిమిది ఆఫ్రికా జట్లు నాకౌట్‌ దశకు చేరడం ఈ టోర్నీలో మరో విశేషంగా నిలిచింది.

29, జూన్ 2026

ఫిఫా ప్రపంచ కప్‌లో మెస్సి రికార్డు
క్రీడలు

ఫిఫా ప్రపంచ కప్‌లో మెస్సి రికార్డు

ఫిఫా ప్రపంచ కప్‌ 2026లో అర్జెంటీనా స్టార్‌ లియోనెల్‌ మెస్సి వరుసగా ఏడు ప్రపంచ కప్‌ మ్యాచ్‌ల్లో గోల్‌ చేసిన తొలి ఆటగాడిగా అరుదైన రికార్డు సృష్టించాడు. జోర్డాన్‌పై 3-1 విజయంతో అర్జెంటీనా, అలాగే అల్జీరియా, ఆస్ట్రియా జట్లు నాకౌట్‌ దశకు చేరుకోగా, క్రిస్టియానో రొనాల్డో గోల్‌ లేకుండానే పోర్చుగల్‌ గ్రూప్‌ Kలో రెండో స్థానంతో రౌండ్‌ 32కు అర్హత సాధించింది.

28, జూన్ 2026

ఫిఫా వరల్డ్‌ కప్‌లో మెస్సి రికార్డు గోల్‌.. నాకౌట్‌కు అర్జెంటీనా
క్రీడలు

ఫిఫా వరల్డ్‌ కప్‌లో మెస్సి రికార్డు గోల్‌.. నాకౌట్‌కు అర్జెంటీనా

ఫిఫా వరల్డ్‌ కప్‌లో ఆస్ట్రియాపై 2-0 తేడాతో గెలిచి అర్జెంటీనా నాకౌట్‌ దశకు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో రెండు గోల్స్‌ చేసిన లియోనల్‌ మెస్సి తన ప్రపంచకప్‌ గోల్స్‌ సంఖ్యను 18కు చేర్చి, 16 గోల్స్‌ చేసిన మిరస్లావ్‌ క్లోజ్‌ రికార్డును అధిగమించాడు. టోర్నీలో అర్జెంటీనా తరఫున వచ్చిన ఐదు గోల్స్‌ అన్నీ మెస్సి ఖాతాలోనే నమోదు కావడం విశేషంగా నిలిచింది.

23, జూన్ 2026

ఫిఫా ప్రపంచకప్‌లో మెరిపించబోయే యువ తారలు
క్రీడలు

ఫిఫా ప్రపంచకప్‌లో మెరిపించబోయే యువ తారలు

ఫిఫా ప్రపంచకప్‌లో ఈసారి మెస్సి, రొనాల్డో, నెయ్‌మార్‌లతో పాటు కొత్త తరం యువ తారలపై కూడా ప్రపంచ దృష్టి నిలిచింది. స్పెయిన్‌కు లామిన్‌ యమాల్‌, ఫ్రాన్స్‌కు వారెన్‌ జైర్‌ ఎమెరీ, బ్రెజిల్‌కు ఎండ్రిక్‌, ఇంగ్లాండ్‌కు నికో రిలీతో పాటు జావో నెవెస్‌, డిజైర్‌ వంటి పలువురు యువ ఆటగాళ్లు తమ ప్రతిభతో మ్యాచ్‌ల ఫలితాలను ప్రభావితం చేసే కీలక పాత్ర పోషించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

10, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters