బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#వైభవ్‌

9 articles

వైభవ్‌ సూర్యవంశీని ఎందుకు ఆడించలేదు?
క్రీడలు

వైభవ్‌ సూర్యవంశీని ఎందుకు ఆడించలేదు?

టీమ్‌ఇండియా కొత్త ఆటగాళ్లను సిరీస్‌ల తరబడి బెంచ్‌పైనే కూర్చోబెట్టే పాత విధానం ఇప్పుడు తీవ్ర విమర్శలకు గురవుతోంది.ఇండియన్ ప్రీమియర్ లీగ్ ,ఇండియ A స్థాయిలో రాణించిన 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీకి ఐర్లాండ్‌ సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌ అవకాశం కూడా ఇవ్వకపోవడంతో అభిమానులు, విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లో అయినా అతనికి అవకాశం ఇస్తారా, యువ ప్రతిభను సమయానికి వినియోగించుకుంటారా అన్నదానిపై ఇప్పుడు చర్చ కొనసాగుతోంది.

30, జూన్ 2026

ఐర్లాండ్‌తో తొలి టీ20లో వైభవ్‌కు దక్కని అవకాశం
క్రికెట్

ఐర్లాండ్‌తో తొలి టీ20లో వైభవ్‌కు దక్కని అవకాశం

బెల్‌ఫాస్ట్‌లో ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో టాస్‌ గెలిచిన భారత్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ముందుగా బౌలింగ్‌ ఎంచుకోగా, వైభవ్‌ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కలేదు. దీంతో అతని అరంగేట్రం కోసం అభిమానుల నిరీక్షణ కొనసాగుతోంది. సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో వైభవ్‌కు అవకాశం దక్కే అవకాశాలపై చర్చ నడుస్తుండగా, ఈ సిరీస్‌ను రెండు జట్లు కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

26, జూన్ 2026

ఒత్తిడి తగ్గించుకో..  : వైభవ్‌కి అశ్విన్‌ సూచన
క్రీడలు

ఒత్తిడి తగ్గించుకో.. : వైభవ్‌కి అశ్విన్‌ సూచన

ఐపీఎల్‌లో మెరిసిన 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీపై దేశవ్యాప్తంగా దృష్టి కేంద్రీకృతమవుతున్న వేళ, Ravichandran Ashwin అతనికి దీర్ఘకాలిక ప్రణాళిక అవసరమని, ఒక్కసారిగా వచ్చిన ఖ్యాతి, సోషల్‌ మీడియా హైప్‌ వల్ల ఒత్తిడికి లోనుకాకూడదని సూచించాడు. చిన్న వయసులో అంతర్జాతీయ స్థాయిలో నిలదొక్కుకోవాలంటే శారీరక, మానసికంగా బలంగా ఉండి, ఆటను నిరంతరం మెరుగుపరుచుకోవాలని, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ యువ ఆటగాళ్లకు సమయం, సరైన మార్గదర్శకత్వం ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డాడు.

26, జూన్ 2026

వైభవ్‌ కోసం ఓపెనింగ్‌ కుర్చీలాట: సంజు శాంసన్‌నా? అభిషేక్‌ శర్మనా?
క్రీడలు

వైభవ్‌ కోసం ఓపెనింగ్‌ కుర్చీలాట: సంజు శాంసన్‌నా? అభిషేక్‌ శర్మనా?

ఐర్లాండ్‌ పర్యటనలో భాగంగా శుక్రవారం మొదలయ్యే టీ20 సిరీస్‌తో 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం దాదాపు ఖాయమవుతోంది. అతనికి ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలంటే అభిషేక్‌ శర్మ, సంజు శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌ల బ్యాటింగ్‌ క్రమంలో మార్పులు చేయాల్సి రావచ్చని, అలాగే బౌలింగ్‌లో రవి బిష్ణోయ్‌తో పాటు అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణా, అక్షర్‌ పటేల్‌, శివమ్‌ దూబేల్లో కొందరికి మాత్రమే తుది జట్టులో స్థానం దక్కే అవకాశాలున్నాయని క్రికెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

25, జూన్ 2026

వైభవ్‌ చేతికి టీమిండియా జెర్సీ..   ఆ లక్కీ నంబర్ ఏంటో తెలుసా?..
క్రీడలు

వైభవ్‌ చేతికి టీమిండియా జెర్సీ.. ఆ లక్కీ నంబర్ ఏంటో తెలుసా?..

భారత క్రికెట్ రంగానికి దొరికిన అద్భుతమైన ఆణిముత్యం, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అతి చిన్న వయస్సులోనే టీమిండియాకు ఎంపికపై సచిన్ రికార్డును బ్రేక్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.

23, జూన్ 2026

లంకను  కసితీరా వేటాడిన వైభవ్‌ :  29 బంతుల్లో 324 స్ట్రైక్‌ రేట్‌తో 94 పరుగులు
క్రీడలు

లంకను కసితీరా వేటాడిన వైభవ్‌ : 29 బంతుల్లో 324 స్ట్రైక్‌ రేట్‌తో 94 పరుగులు

శ్రీలంక-ఎ జట్టుతో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌-ఎ ఓపెనర్‌ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. బంతి అందుకోవడానికి బౌలర్లు భయపడే రీతిలో ఆడాడు. కేవలం 11 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసి లిస్ట్‌-ఎ క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ రికార్డు సాధించాడు.

21, జూన్ 2026

వైభవ్ అవుట్‌పై వివాదం..   థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
క్రీడలు

వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!

ట్రై సిరీస్ 2026లో భాగంగా భారత్-ఎ, అఫ్గానిస్థాన్-ఎ జట్ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి అతని బ్యాటింగ్ కంటే.. థర్డ్ అంపైర్ ఇచ్చిన ‘నాట్ అవుట్’ నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీసింది.

17, జూన్ 2026

వైభవ్ ను రెచ్చగొట్టి.. సూపర్‌ ఓవర్ లో ఉత్కంఠ..
క్రీడలు

వైభవ్ ను రెచ్చగొట్టి.. సూపర్‌ ఓవర్ లో ఉత్కంఠ..

దంబుల్లాలో జరిగిన ముక్కోణపు వన్డేలో భారత్‌-ఎ, శ్రీలంక-ఎ మ్యాచ్‌ సూపర్‌ ఓవర్లో 7 పరుగుల తేడాతో లంక జట్టు గెలిచింది. అర్షద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో లెగ్‌బై, వైడ్‌, నోబాల్‌ నిర్ణయాలపై భారత్‌-ఎ కెప్టెన్‌ తిలక్‌ వర్మ సహా ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి, వెలుతురు తగ్గినా సూపర్‌ ఓవర్‌ ఆడించాలని అంపైర్లు పట్టుబట్టడంతో వాదనలు చెలరేగాయి. మ్యాచ్‌ అనంతరం వైభవ్‌ సూర్యవంశీ, హలంబాగే మధ్య వాగ్వాదం, విప్రాజ్‌ నిగమ్‌పై విధించిన 10 పరుగుల పెనాల్టీతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

16, జూన్ 2026

సచిన్ రికార్డు దిశగా వైభవ్ సూర్యవంశీ.. టీమిండియా అరంగేట్రానికి యువ క్రికెటర్ రెడీ
క్రికెట్

సచిన్ రికార్డు దిశగా వైభవ్ సూర్యవంశీ.. టీమిండియా అరంగేట్రానికి యువ క్రికెటర్ రెడీ

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులతో సంచలనం సృష్టించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, టీం ఇండియా టీ20 జట్టులోకి ఎంపికకు చేరువలో ఉన్నాడనే వార్తలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఐర్లాండ్ తో ఈ నెలాఖరులో జరగనున్న టీ20 సిరీస్‌లో అతడికి అవకాశం లభిస్తే, భవిష్యత్తులో సచిన్ టెండూల్కర్ కంటే తక్కువ వయసులో భారత జట్టుకు అరంగేట్రం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

5, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters