బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#విజయ్‌ దేవరకొండ

4 articles

ఓర్వకల్లు రాతివనాల్లో ‘రణబాలి’ సినిమా చిత్రీకరణ
జిల్లా వార్తలు

ఓర్వకల్లు రాతివనాల్లో ‘రణబాలి’ సినిమా చిత్రీకరణ

ఓర్వకల్లు సమీప రాతివనాల్లో విజయ్‌ దేవరకొండ, రస్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబాలి’ సినిమా కీలక సన్నివేశాల చిత్రీకరణ ఆదివారం సందడిగా సాగింది. సహజ రాతి నిర్మాణాలు, అడవి వాతావరణంలో యాక్షన్‌, డ్రామా సన్నివేశాలు చిత్రీకరించగా, స్థానికులు పెద్ద సంఖ్యలో చేరి షూటింగ్‌ను ఆసక్తిగా వీక్షించారు. షూటింగ్‌ ప్రాంతానికి ప్రజలను కొంత దూరం వరకే అనుమతిస్తూ పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

29, జూన్ 2026

విజయ్‌ దేవరకొండపై వచ్చిన ‘కారవాన్‌’ వార్తలు నిరాధారం
టాలీవుడ్

విజయ్‌ దేవరకొండపై వచ్చిన ‘కారవాన్‌’ వార్తలు నిరాధారం

విజయ్‌ దేవరకొండ ‘రణబాలి’ సెట్స్‌లో ఐదు కారవాన్లు, ఎక్కువ అసిస్టెంట్లు డిమాండ్‌ చేశారన్న వార్తలను ఆయన టీమ్‌, నిర్మాత రవి పూర్తిగా నిరాధారమని ఖండించారు. సెట్స్‌లో విజయ్‌ ఎప్పుడూ తన పనిపైనే దృష్టి పెడతారని నిర్మాత పేర్కొన్నారు. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో, చారిత్రక నేపథ్యంతో రూపొందుతున్న ‘రణబాలి’ చిత్రీకరణ దాదాపు పూర్తై, సెప్టెంబరు 11న విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.

26, జూన్ 2026

టీజీ20 లీగ్‌ ఘన ఆరంభం: తొలి మ్యాచ్‌లో ఖమ్మం ఏసెస్‌ విజయం
క్రికెట్

టీజీ20 లీగ్‌ ఘన ఆరంభం: తొలి మ్యాచ్‌లో ఖమ్మం ఏసెస్‌ విజయం

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో టీజీ20 లీగ్ ఘనంగా ప్రారంభమై, యువ క్రికెటర్లకు వేదికగా నిలవనుందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, బ్రాండ్ అంబాసిడర్ విజయ్ దేవరకొండలు అభిప్రాయపడ్డారు. ఎస్‌.ఎస్‌. తమన్ సంగీత ప్రదర్శన, లేజర్ షోతో వేడుకలు జోష్ తెచ్చాయి. ఆరంభ మ్యాచ్‌లో ఖమ్మం ఏసెస్ జట్టు 20 పరుగుల తేడాతో పాలమూరు స్ట్రైకర్స్‌పై విజయం సాధించింది.

22, జూన్ 2026

గండికోటలో సందడి చేసిన ‘రణబాలి’ :  రొమాన్స్‌, యాక్షన్‌ ప్లాన్‌: రష్మిక ఎంట్రీ
టాలీవుడ్

గండికోటలో సందడి చేసిన ‘రణబాలి’ : రొమాన్స్‌, యాక్షన్‌ ప్లాన్‌: రష్మిక ఎంట్రీ

పర్యాటక కేంద్రమైన గండికోటలో మంగళవారం ‘రణబాలి’ చిత్రబృందం రోజంతా షూటింగ్‌ నిర్వహించింది. హీరో విజయ్‌ దేవరకొండ గుర్రపు స్వారీ సన్నివేశాలు, కోట ముఖద్వారం, ధాన్యాగారం, పెన్నాలోయ తదితర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించగా, బుధవారం నుంచి జరిగే షూటింగ్‌లో కథానాయిక రష్మిక కూడా పాల్గొననుందని యూనిట్‌ వర్గాలు తెలిపాయి.

3, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters