బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#విమానాల

12 articles

భారత సరిహద్దులో చైనా ఫైటర్ జెట్స్ జోరు!
అంతర్జాతీయం

భారత సరిహద్దులో చైనా ఫైటర్ జెట్స్ జోరు!

భారత సరిహద్దుకు సమీపంలో చైనా తన అత్యాధునిక 5వ తరం జే-20 ఫైటర్ జెట్స్‌ను మోహరించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.

30, జులై 2026

కూడేరు ఎయిర్‌పోర్టు అంశంపై కేంద్రంతో మంత్రి పయ్యావుల కీలక చర్చలు
జిల్లా వార్తలు

కూడేరు ఎయిర్‌పోర్టు అంశంపై కేంద్రంతో మంత్రి పయ్యావుల కీలక చర్చలు

అనంతపురం జిల్లా కూడేరు ప్రాంతంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు అంశంపై మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణలు ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు‌తో చర్చించారు. పాత విశాఖపట్నం విమానాశ్రయంలా వన్‌సైడ్ ల్యాండింగ్ విధానాన్ని కూడేరు వద్ద అమలు చేసే అవకాశాలపై మరోసారి సాంకేతిక సర్వే నిర్వహించాలని, ఉడాన్ పథకం కింద అనంతపురం జిల్లాను చేర్చి హార్టికల్చర్ అభివృద్ధికి తోడ్పడాలని వారు కేంద్రాన్ని కోరారు.

28, జులై 2026

ఇరాన్ డ్రోన్ దాడులు:అమెరికా యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని ఐఆర్‌జీసీ వాదన
అంతర్జాతీయం

ఇరాన్ డ్రోన్ దాడులు:అమెరికా యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని ఐఆర్‌జీసీ వాదన

జోర్డాన్‌లోని అమెరికా సైనిక లక్ష్యాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటిస్తూ, పలు యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని వాదించింది. అయితే జోర్డాన్ తమ గగనతలంలోకి వచ్చిన మూడు ఇరాన్ క్షిపణులను కూల్చివేసినట్లు, ఎలాంటి నష్టం జరగలేదని తెలిపింది. ఈ పరస్పర దాడులతో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగి, మధ్యప్రాచ్య భద్రతా పరిస్థితులు, ఇంధన సరఫరాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

17, జులై 2026

బీచ్‌ సందర్శకుల నడినెత్తిపై నుంచి US నేవీ యుద్ధ విమానాలు.. కలకలం
అంతర్జాతీయం

బీచ్‌ సందర్శకుల నడినెత్తిపై నుంచి US నేవీ యుద్ధ విమానాలు.. కలకలం

ఫ్లోరిడా లోని పెన్షకాల బీచ్ లో US నేవీ బ్లూ ఏంజెల్స్ యుద్ధ విమానాలు అత్యల్ప ఎత్తులో లో ఫ్లైబై నిర్వహించడంతో బీచ్‌ సందర్శకులు భయాందోళనకు గురై, టెంట్లు, కుర్చీలు ఎగిరిపోవడంతో గందరగోళం నెలకొంది. ఈ ఘటన వీడియోలు వైరల్‌ కావడంతో US నేవీ ఫ్లైట్ డెమోన్స్ట్రేషన్ స్క్వాడ్రన్ అంతర్గత దర్యాప్తు ప్రారంభించి, భద్రతా ప్రమాణాలు ఉల్లంఘించబడినట్టు గుర్తించి, భవిష్యత్తులో ఇలాంటి లోపాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

16, జులై 2026

ముంబయి విమానాశ్రయంలో తప్పిన ఘోర ప్రమాదం
జాతీయం

ముంబయి విమానాశ్రయంలో తప్పిన ఘోర ప్రమాదం

ముంబయి విమానాశ్రయంలో ఒకే రన్‌వేపై ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానాలు ఎదురెదురుగా రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌ హెచ్చరికతో ఎయిర్ ఇండియా పైలట్‌ విమానాన్ని ఆపివేయగా, రెండు విమానాలు అడుగుల దూరంలో నిలిచిపోయాయి. ఘటనపై DGCA దర్యాప్తు ప్రారంభించగా, భద్రతా చర్యలను బలోపేతం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

8, జులై 2026

యుద్ధవిమానాలతో ప్రధాని మోదీకి స్వాగతం :  ఎస్కార్ట్‌లా  ఎఫ్-16, సుఖోయ్-30 విమానాలు
అంతర్జాతీయం

యుద్ధవిమానాలతో ప్రధాని మోదీకి స్వాగతం : ఎస్కార్ట్‌లా ఎఫ్-16, సుఖోయ్-30 విమానాలు

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన అత్యంత ఘనంగా ప్రారంభమైంది. జకార్తాలో అడుగుపెట్టిన ప్రధానికి ఆ దేశం అపూర్వ రీతిలో స్వాగతం పలికింది.

6, జులై 2026

వెనెజువెలా భూకంప దుర్ఘటనకు భారత్‌ అండగా ‘ఆపరేషన్‌ అమిస్టాడ్‌’
జాతీయం

వెనెజువెలా భూకంప దుర్ఘటనకు భారత్‌ అండగా ‘ఆపరేషన్‌ అమిస్టాడ్‌’

వెనెజువెలాలో వరుస భూకంపాలతో భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించడంతో భారత్‌ అత్యవసర సహాయ చర్యగా ‘ఆపరేషన్‌ అమిస్టాడ్‌’ను ప్రారంభించింది. రెండు C17 విమానాల ద్వారా 35 టన్నులకు పైగా సహాయక సామగ్రి, ఫీల్డ్‌ హాస్పిటల్‌ యూనిట్‌, BHISHM Cubes మొబైల్‌ ఆసుపత్రి టెంట్లు, ఔషధాలు, వైద్య పరికరాలు పంపుతోంది. ఈ ఆపరేషన్‌ రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలను ప్రతిబింబిస్తున్నదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

26, జూన్ 2026

మాస్కోపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ మోత: నాలుగు ఎయిర్‌పోర్టులు మూత
అంతర్జాతీయం

మాస్కోపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ మోత: నాలుగు ఎయిర్‌పోర్టులు మూత

ఉక్రెయిన్‌ భారీ స్థాయిలో డ్రోన్లతో మాస్కో, క్రిమియా ప్రాంతాలపై దాడులు చేయడంతో మాస్కోలోని నాలుగు విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేయబడ్డాయి, రష్యా దాదాపు 60 డ్రోన్లను కూల్చినట్లు తెలిపింది. క్రిమియాలో ఇంధన సరఫరా దెబ్బతినడంతో ప్రజలకు ఇంధన విక్రయాలు నిలిపివేసి, బహిరంగ కార్యక్రమాలు రద్దు చేశారు. ప్రతిదాడిగా రష్యా ఒడెసాపై దాడులు జరపగా, ఒకరు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు.

22, జూన్ 2026

హెలికాప్టర్ సంచారం.. తిరుమలలో కలకలం!
భక్తి

హెలికాప్టర్ సంచారం.. తిరుమలలో కలకలం!

తిరుమలలో మరోసారి ఆగమశాస్త్ర నిబంధనల ఉల్లంఘన జరిగింది. స్వామివారి ఆలయంపై నుంచి హెలికాఫ్టర్‌ వెళ్లింది. దీంతో భక్తుల్లో తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు. ఆలయ పవిత్రత దెబ్బ తింటుంటే తిరుమల తిరుపతి దేవస్థానం చోద్యం చూస్తుందా? అని మండిపడుతున్నారు.

17, జూన్ 2026

భారత్‌లో రోల్స్‌ రాయిస్‌ విమాన ఇంజిన్‌ ఎంఆర్‌ఓ కేంద్రం..
బిజినెస్

భారత్‌లో రోల్స్‌ రాయిస్‌ విమాన ఇంజిన్‌ ఎంఆర్‌ఓ కేంద్రం..

బ్రిటన్‌ సంస్థ రోల్స్‌ రాయిస్‌ భారత్‌లో పౌర విమానాల ఇంజిన్‌ల కోసం ఎంఆర్‌ఓ కేంద్రం, ‘ఏరో గ్యాస్‌ టర్బైన్‌ కాంప్లెక్స్‌’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తోంది. ఎయిరిండియా, ఇండిగో ఆర్డర్లతో ఇంజిన్‌ సపోర్ట్‌ సేవల అవసరం పెరగడంతో పాటు, రక్షణ, అణుశక్తి రంగాల్లో కూడా పెట్టుబడులు, స్మాల్‌ మాడ్యులర్‌ రియాక్టర్ల తయారీ అవకాశాలను పరిశీలిస్తోంది. ఈ ప్రణాళికలు అమలు అయితే బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు, 10,000కు పైగా ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది.

14, జూన్ 2026

పాకిస్థాన్‌–చైనా J-35 ఒప్పందం నడుమ రష్యా పన్నాగం: Su-57 ఫైటర్లలో భారత్‌కు భాగస్వామ్య ఆహ్వానం
అంతర్జాతీయం

పాకిస్థాన్‌–చైనా J-35 ఒప్పందం నడుమ రష్యా పన్నాగం: Su-57 ఫైటర్లలో భారత్‌కు భాగస్వామ్య ఆహ్వానం

భారత్‌తో కలిసి Su-57 ఐదోతరం స్టెల్త్‌ యుద్ధ విమానాలను సంయుక్తంగా అభివృద్ధి చేసి, ఉత్పత్తి చేయడానికి రష్యా సిద్ధమని అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు. కీలక సాంకేతికత బదిలీకి కూడా మాస్కో సుముఖమని, రక్షణ సహకారంపై ఎలాంటి పరిమితులు లేవని ఆయన స్పష్టం చేశారు. పాకిస్థాన్‌ చైనా J-35AE స్టెల్త్‌ ఫైటర్లను పొందబోతున్న నేపథ్యంలో ఈ ఆఫర్‌ ప్రాధాన్యం సంతరించుకుంది.

5, జూన్ 2026

అంతర్జాతీయ విమానాల కోసం జెట్‌ ఇంధన ధరలు 27 శాతం తగ్గింపు
అంతర్జాతీయం

అంతర్జాతీయ విమానాల కోసం జెట్‌ ఇంధన ధరలు 27 శాతం తగ్గింపు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానాల కోసం వినియోగించే జెట్‌ ఇంధనంపై విధించే ఎక్సైజ్‌ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం గణనీయంగా తగ్గించింది. ఈ నిర్ణయంతో అంతర్జాతీయ విమానాల కోసం జెట్‌ ఇంధన ధరలు సుమారు 27 శాతం మేర తగ్గింపు

1, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters